28, జులై 2020, మంగళవారం

నటుడు, దర్శకుడు, రచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గురించి తెలుసు కుందామా

నటుడుదర్శకుడురచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి రావి కొండలరావు గురించి తెలుసు కుందామా

నటుడుదర్శకుడురచయిత, పాత్రికేయుడు, నిర్మాత, బహుముఖ ప్రజ్ఞాశాలి. రావి కొండల రావు దాదాపు 600 చిత్రాలలో నటించాడు. ఈయన భార్య రాధాకుమారి కూడా సినీ నటిమణి.

రావి కొండల రావు గారి పరిచయం 

  • రావి కొండల రావు 1932ఫిబ్రవరి 11న సామర్లకోటలో జన్మించారు. తండ్రి పోస్టుమాస్టరు పదవీ విరమణ తర్వాత శ్రీకాకుళంలో స్థిరపడ్డారు. వీరి పూర్వీకులు శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు కావడంతో వీరు తండ్రి పదవీ విరమణ తర్వాత స్థిరపడ్డారు.
  • ఈతనికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ ఇచ్చి గౌరవించింది. 
  • 1958లో ‘శోభ’ చిత్రంతో ఆయన సినీ నటన మొదలైంది. 
  • పాఠశాల చదువు కాకినాడలో జరిగింది. మద్రాసు ఆనందవాణి పత్రికలో సబ్ఎడిటర్ గా చేశారు. 
  • కొన్నాళ్ళు రమణగారింట్లో ఉన్నారు. కొన్నాళ్ళు కేరళ వెళ్ళి, ఒక మలయాళం సినిమాకు డబ్బింగ్ డైలాగులు రాశారు. 
  • నరసరాజుగారి సిఫార్సు ద్వారా కొండలరావుకు పొన్నలూరి బ్రదర్లు  సినీ సంస్థలో స్టోరీ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం వచ్చింది. 
  • కామేశ్వరరావు సిఫార్సుతో శోభ సినిమాలో కొండలరావు సినీనటుడుగా తొలిసారి కనబడ్డాడు. 
  • రావి కొండల రావుకు రాధాకుమారితో వివాహం అయింది. ఇద్దరూ తమిళ సినిమాలకు డబ్బింగ్ చెప్పేవారు.
  • సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా అవస్థలు పడేకంటే వేషాలే వెయ్యరాదా అని ముళ్ళపూడి వెంకటరమణ అనేవారట. 
  • ఆదుర్తి సుబ్బారావు తీసిన ‘దాగుడుమూతలు’ సినిమాలో డాక్టరు వేషం లభించింది. 
  • విజయచిత్ర సినీ మాసపత్రికలో ఎడిటర్‌గా చేశారు. రాధాకుమారి గారు జన్మించినది విజయనగరంలో. ‘ముగ్గురు వీరులు’ సినిమాలో ఆమె డబ్బింగ్ చెప్పింది. 
  • కొండలరావు ఇంట్లోనే ఆమె తన తండ్రిగారితో వుండేది. అభిరుచులూ, వ్యాపకాలూ ఒకటే కావడంతో కొండలరావు, రాధాకుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. 
  • రాధాకుమారి గారు తొలి చిత్రం తేనె మనసులు
 రావి కొండలరావు నటుడిగా నటించిన చిత్రాల జాబితా

  • కింగ్ (2008)- అతిథి పాత్ర
  • మీ శ్రేయోభిలాషి (2007)
  • నిన్నే ఇష్టపడ్డాను (2003)
  • శ్రీ కృష్ణార్జున విజయం (1996)
  • మేడమ్ (1993)
  • బృందావనం (1992 సినిమా)
  • పెళ్ళి పుస్తకం (1991)
  • ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం(1991)
  • చలాకీ మొగుడు చాదస్తపు పెళ్లాం (1989)
  • సాహసం చేయరా డింభకా (1988)
  • చంటబ్బాయ్ (1986)
  • రుద్రకాళి (1983)
  • మంత్రి గారి వియ్యంకుడు (1983)
  • ఊరికిచ్చిన మాట (1981)
  • రాధా కళ్యాణం (1981)
  • సొమ్మొకడిది సోకొకడిది (1978)
  • ఇదెక్కడి న్యాయం (1977)
  • ఇల్లు - వాకిలి (1975)
  • అందాల రాముడు (1973)
  • దసరా బుల్లోడు (1971)
  • శ్రీమంతుడు (1971)
  • శ్రీకృష్ణ విజయం (1970)
  • ప్రేమకానుక (1969)
  • వరకట్నం (సినిమా) (1968)
  • వింత కాపురం (1968)
  • ప్రేమించి చూడు (1965 సినిమా) 
  • శోభ (1958 సినిమా) 

నిర్మాత గా రావి కొండల రావు గారు


  • శ్రీకృష్ణార్జున విజయం (1996) (పర్యవేక్షక నిర్మాత)


  • భైరవ ద్వీపం (1994) (పర్యవేక్షక నిర్మాత)


  • బృందావనం (1992 సినిమా) (1992) (పర్యవేక్షక నిర్మాత)

  • రచయితగా రావి కొండల రావు గారు



  • భైరవ ద్వీపం (1994) (సంభాషణలు)



  • బృందావనం (1992 సినిమా) (సంభాషణలు)


  • పెళ్ళి పుస్తకం (1991) (కథ)


  • చల్లని నీడ (1968) (రచయిత)
  • సాహిత్య రంగంలో పత్రికల్లలో రావి కొండల రావు గారు:

    • ఇతడు సినిమా రచనలే కాకుండా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, జ్యోతి, రచన, యువ, ఉదయం, పుస్తకం, విపుల మొదలైన వివిధ పత్రికలలో రచనలు చేశాడు. 
    • హాస్యరచయితగా గుర్తింపు పొందాడు. 
    • సుకుమార్ అనే కలంపేరుతో కూడా కొన్ని రచనలు చేశాడు. 
    రావి కొండల రావు  రాసిన కొన్ని కథలు
    1. అనురాగం
    2. అభిప్రాయం
    3. అభిమాన పుస్తకం
    4. అసంభవామి యుగేయుగే
    5. ఆడదిక్కు
    6. ఆత్మహత్య
    7. ఆవు పులి
    8. ఇదీ ఓ కథే
    9. ఎదురుచూడని వరుడు
    10. ఏడో చేప
    11. కంగారూ కనకంగారూ
    12. కంపార్టుమెంటాలజి
    13. కనబడుట లేదు
    14. కబుర్లూ...
    15. కలం స్నేహం
    16. కలలో వినాయకుడు
    17. కోతితోక
    18. గయ్యాళి
    19. చంద్రశేఖరుని కథ
    20. చావుల కొండ
    21. చిక్కుడుకాయలూ...
    22. చిత్రఖేదం
    23. చిత్రమోదం
    24. చిత్రలాభం
    25. తప్పిపోయినాడు
    26. తెలుగుమాస్టారి స్వగతం
    27. తొందరపాటు
    28. తోడేలు-గొర్రెపిల్ల
    29. దాహంగల కాకి
    30. దిదృక్ష
    31. దొంగ
    32. నాణెం
    33. నిరుద్యోగ పర్వం
    34. నీతి
    35. నేరపరిశోధన
    36. పండితుడు-రాజు
    37. పాము-సన్యాసి
    38. పాలు-నీళ్లూ
    39. పిరికిపందలు
    40. భయంలేని వాడు
    41. భూత "గోస్ట్" కథ నేను సుబ్బారావుని
    42. మర్కటాలూ మిణుగురులూ
    43. మళ్లీ చెప్పిన కథ
    44. మాయమైన మనీపర్సు
    45. ముకుంద...
    46. ముక్తిమార్గం
    47. ముమూర్ష
    48. మూడు చేపలు
    49. రట్టూ గుట్టూ
    50. రామూర్తి పెళ్లయింది
    51. రెండు శవాలు
    52. రైలు పట్టాలు
    53. లంచగొండి-యమలోకం
    54. వాళ్లూ, నేనూ
    55. వ్యర్థపుటాశలు
    56. సంతుష్టి
    57. సన్మాన సభ
    58. సింహం-కుందేలు
    59. సుబ్బారావు సూర్యకాంతి
    60. స్థిరపడిన సంబంధం

    రావి కొండల రావు  రాసిన కొన్ని పుస్తకాలు

    1. (సి)నీతిచంద్రిక
    2. హ్యూమరథం (రెండు భాగాలు)
    3. మల్లీశ్వరి (సినిమా నవల)
    4. బ్లాక్ అండ్ వైట్
    5. రావి కొండలరావు నాటికలు
    6. రావి కొండలరావు కథలు
    7. నాగావళి నుంచి మంజీర వరకు

    రావి కొండల రావు పొందిన పురస్కారాలు

    • బ్లాక్ అండ్ వైట్ పుస్తకానికి తెలుగు సినిమాకు చెందిన ఉత్తమ పుస్తకంగా రాష్ట్ర ప్రభుత్వ తామ్ర నంది పురస్కారం (2004) లో పొందారు  
    • అ.జో-వి.భొ. కందాళం ఫౌండేషన్ వారిచే జీవిత సాఫల్య పురస్కారం


      రావికొండల రావు మరణం

      హైదరాబాదు బేగంపేటలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2020, జూలై 28వ తేదీన సాయంత్రం గం. 4.35 ని.లకు గుండెపోటుతో మరణించాడు. అతని ఆత్మకు శాంతి కలగాలని మనమందరం మనస్ఫూర్తిగా ప్రాద్దిద్దాం. 


      Note:

      నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,

      నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  

      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి

      అలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి

      అలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండి

      Also, see my  Youtube channel  bdl 1tv  like, share  and subscribe,

      Also, see my  Youtube channel bdl telugu tech-tutorials like share and  Subscribe,   కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది థాంక్యూ.









      12, జులై 2020, ఆదివారం

      తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి నిర్మలమ్మ బయోగ్రఫీ తెలుసుకుందామా

      తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి నిర్మలమ్మ బయోగ్రఫీ తెలుసుకుందామా

      ప్రముఖ సినీనటి నిర్మలమ్మ తెలుగు చిత్రసీమలో బామ్మ పాత్రలకు ప్రాణం పోసిన సహజనటి. నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు.

      నిర్మలమ్మ స్వస్థలం:

      • నిర్మలమ్మ అసలుపేరు రాజమణి. ఈమె 1927 సంవత్సరంలో కృష్ణ జిల్లా , మచిలీ పట్నం (బందరు) లో జన్మించారు.

      • నిర్మలమ్మకు పందొమ్మిదేళ్ళ వయసులో జీవీ కృష్ణారావు తో వివాహం జరిగింది.

      • స్టేజ్ ఆర్టిస్ట్ , ప్రజానాట్యమండలి లో వుండేవారు , తరువాత పద్మాలయ స్టూడియోసులోనూ, అటుపిమ్మట దాసరినారాయణరావు దగ్గర ప్రొడక్షన్ మేనేజర్ గా వుండేవారు.

      • వీరికి సంతానం కలుగలేదు కావున దత్తత చేసుకున్నారు. ఆమె దత్త పుత్రిక పేరు కవిత. అల్లుడు డి.యస్. ప్రసాద్. కవిత భర్త కుడా సినీ నిర్మాత .

      నిర్మలమ్మ నటనా జీవితం:

      • నిర్మలమ్మ వందలాది తెలుగు చిత్రాలలో నటించారు. కారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక పాత్రలలో నటించిన ఆమె సహజ నటిగా గుర్తింపు పొందారు. 
      • 1950 లో తన 16 వ ఏట "గరుడ గర్వభంగము "సినిమా తో తనసినిమా కెరీర్ ని ప్రారంభించి సుమారు 800 సినిమాల లో నటించారు . 

      • తెలుగు  సినిమా తెలుగింటి బామ్మ గా పేరు పొందేరు . 
      • తల్లిగా, బామ్మగా అనేక చిత్రాలలో నటించారు. ప్రముఖ హీరోలందరికి, హీరోయిన్లకి బామ్మగా జీవిస్తూ అందరికీ ఆత్మీయురాలిగా అందరి మనసులలో నిలిచారు.

      • సినిమాలలోనే కాదు షూటింగం సమయంలో సెట్లో ఉన్న వారందరికీ కూడా ఆమె బామ్మే!
      • తనకన్నా పెద్దవారైన నాటి ఎన్.టీ రామారావు‌, అక్కినేని, యస్వీఆర్ ల నుంచి నేటి చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వరకు ఎందరో హీరోలకు బామ్మగా, అమ్మగా నటించారు. 

      • మయూరి, సీతారామరాజు సినిమాలకు నంది, అవార్డులను అందుకున్నారు.
      • శంకరాభరణం, యమగోల, పదహారేళ్ల వయసు, మావిచిగురు, గ్యాంగ్‌లీడర్‌, శుభసంకల్పం, ఆపద్భాంధవుడు, స్వాతిముత్యం తదితర చిత్రాల్లో వయసుమీదపడినా ఎంతో  ఓపికతో నటించింది 

      • ఆమె అనంతరం ఆరోగ్యకారణాలతో నటన విరమించుకున్నారు. స్నేహం కోసం చిత్రం తరువాత ఆమె దాదాపు నటించటం మానేశారు. 

      • ఎస్వీ కృష్ణారెడ్డి బలవంతం మీద ఆమెను చివరి చిత్రం ప్రేమకు ఆహ్వానంకు ఒప్పించాడు.


      ప్రముఖుల అభిప్రాయాలు:
      • కాకినాడలో కరువు రోజులు అనే నాటకం చూసిన అలనాటి బాలీవుడ్ నటుడు పృధ్వీరాజ్ కపూర్ నిర్మలమ్మను గొప్ప నటివవుతావని చెప్పాడు. ఈ సంఘటనను నిర్మలమ్మ చాలా సంధర్భాల్లో గుర్తు చేసుకునేది.
      • షూటింగ్ విరామ సమయంలో మమ్మల్ని తల్లిలా ఆదరించేది. అందకూ మేమందరం ఆమెను ఆప్యాయంగా నిర్మలమ్మ (నిర్మల+అమ్మ) అని పిలుచుకునే వాళ్ళం. — అక్కినేని నాగేశ్వరరావు

      • నిర్మలమ్మ ఆడపెత్తనం లో హీరోయిన్ గా చేయాల్సింది. కానీ అది కుదర్లేదు. 
      • ఆ తర్వాత ఆమె గరుడ గర్వభంగంలో హీరోయిన్ గా చేసింది కానీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. 

      • ఆమెకు నటిగా పేరు తెచ్చింది మాత్రం మనుషులు మారాలి అనే చిత్రం. ఆ సినిమా శతదినోత్సవాలకు వెళ్ళిన ప్రముఖ హిందీ నటుడు ప్రాణ్. నువ్వు శోభన్ బాబు కే అమ్మ కాదు. భారత్ కీ మా! అని అన్నాడు. 
      • అప్పట్లో ఆయనతో నాలుగు ముక్కలు హిందీలో మాట్లాడలేకపోయానని ఆమె విచారిస్తుండేది.

      • ఏక వీర నాటకంలో గిరిక పాత్రను వేసిన నిర్మలమ్మను చూసిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పిచ్చిమొద్దూ! నీలో ఇంత నటన ఉందని అనుకోలేదు అంటే అమాయకంగా నవ్విందట నిర్మలమ్మ.
      • నిర్మలమ్మ గారి ఆఖరి సినిమా స్నేహం కోసం (1999).

      • నిర్మలమ్మ గారు 19 ఫిబ్రవరి 2009 తన 82వ ఏట హైదరాబాద్ లోని తన స్వగృహములో మరణించారు.

      నిర్మలమ్మ గారి కి వచ్చిన అవార్ద్స్:

      నంది అవార్డు, ఫ్హిలింఫేర్ అవార్డు, మరియు సితారా అవార్డులను అందుకొన్నారు.

      ఈమె నటించిన కొన్ని చిత్రాల వివరాలు

      • స్నేహం కోసం (1999)

      • రాయుడు (1998)

      • మావిచిగురు (1996)

      • బిగ్ బాస్ (1995)

      • శుభ సంకల్పం (1995)

      • ఆలీబాబా అరడజను దొంగలు (1994)

      • ఆ ఒక్కటి అడక్కు (1993)

      • మాయలోడు (1993)

      • ఆపద్బాంధవుడు (1992)

      • సుందరకాండ (1992)

      • గాంగ్ లీడర్ (1991)

      • కర్తవ్యం (1991)

      • మామగారు (1991)

      •  నాకు పెళ్ళాం కావాలి (1987)

      • శ్రీ కనకమహలక్ష్మి రికార్డింగ్ డాన్స్ ట్రూపు (1987)

      • స్వాతిముత్యం (1985)

      • మయూరి (1984)

      • మహానగరంలో మాయగాడు (1984)

      • పట్నం వచ్చిన పతివ్రతలు (1982)

      • శుభలేఖ (1982)

      • శంకరాభరణం (1979)

      • పదహారేళ్ళ వయసు (1978)

      • శివరంజని (1978)

      • చిల్లరకొట్టు చిట్టమ్మ (1977)

      • యమగోల (1975)

      • కులగోత్రాలు (1962)

      •  భార్యాభర్తలు (1961)

      • భాగ్య దేవత  (1959)
      నిర్మలమ్మ కు సంబందించిన వీడియో లు ఈ క్రింది లింక్ లలో చూడండి

      Actress Nirmalamma Family Details | Gossip Adda - YouTube



      Note:

      నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

      అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
      నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

      నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.












      31, మే 2020, ఆదివారం

      ప్రముఖ యూట్యూబర్ యాక్టర్ వివా హర్ష బయోగ్రఫీ తెలుసుకుందామా

      ప్రముఖ యూట్యూబర్ యాక్టర్ వివా హర్ష బయోగ్రఫీ  తెలుసుకుందామా 

      వివా హర్ష అసలు పేరు హర్ష చెముడు. 31 ఆగష్టు 1991 న విశాఖపట్నం లో జన్మించారు.   హర్ష తండ్రి ఫెడరల్ బ్యాంకు లో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నారు. తల్లి పేరు రమా దేవి.వివా విగ్యాన్ విద్యాలయం లో పాఠశాల విద్యను నేర్చుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ లో డిగ్రీ చదివారు.

      తెలుగు షార్ట్ ఫిలిం వివా తో ఇతని కి గుర్తింపు రావడం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇతనిని వివా హర్ష అని పిలవడం ప్రారంభించారు. తెలుగు షార్ట్ ఫిలిం వివా జులై 11, 2013 న యూట్యూబ్ లో రిలీజ్ అయింది. 10 మిల్లియన్స్వ్యూ యర్స్  ఒకేసారి రావడం జరిగింది . 222 వేల సుబ్స్చ్రిబెర్స్ రావడం జరిగింది. టీచర్ స్టూడెంట్స్ వివా ఇంటర్వ్యూ చేయడం దీని లోని సారాంశం . కామెడీ మరియు ఇతని హావభావాలు చాల మందిని ఆక్కటుకొన్నాయి.

      ఆ తర్వాత ఇతను చాల షార్ట్ ఫిలిం ల లో నటించాడు. కానీ వివా లోవచ్చినంత క్రీజ్ మిగతా వీడియో ల లో రాలేదు.2014 లో పేస్ బుక్ బాబా లో నటించాడుదీనికి  2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.2016 లో డాడ్మింటన్ థియరీ లో నటించాడు దేనికి 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే బిగ్ ఫాట్ ప్రపోసల్ వీడియో కి 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే తరువాత  మరికొన్ని షార్ట్ ఫిలిం ల లో కూడా ఇతను నటించాడు. 

      • యూట్యూబ్ లో ఫేమస్ అయినా తరువాత టాలీ వుడ్ లో ఆఫర్స్ వచ్చాయి.

      • ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం లో ఒక వ్యక్తి కి ఒక దుష్ట శక్తి అడ్డుకొని అతని ప్రేమని విఫలం చేస్తుంతాది. దాన్ని ఎలా ఛేదించాలనేది కథా సారాంశం.

      • అక్కినేని నాగ చైతన్య తో ఇతను ఇంకో చిత్రం ' ప్రేమమ్ 'లో నటించారు.

      • 2013 లో మసాలా అనే చిత్రం లో నటించారు 

      • 2015 లో సూర్య వర్సెస్ సూర్య అనే చిత్రం లో నటించారు 

      • 2015 లో దోచేయ్ అనే చిత్రం లో నటించారు 

      • 2016 లో కృష్ణాష్టమి అనే చిత్రం లో నటించారు
      మరి కొన్ని తెలుగు చిత్రాలు 
      2014Maine Pyaar KiyaDebut film
      2014Power
      2014Govindudu Andarivadele
      2014Chakkiligintha
      2015Red Alert
      2015RamLeela
      2015Dynamite
      2015Singham 123
      2015Jatha Kalise
      2015Surya vs SuryaIce gola vendor
      2015Size Zero
      2015Yavvanam oka Fantasy
      2015DohchayManikyam's henchman
      2015Shankarabharanam
      2016Chal Chal Gurram
      2016Krishnashtami
      2016Raja Cheyyi VestheRaja Ram's friend
      2016Jakkanna
      2016Ekkadiki Pothavu ChinnavadaArjun's friend
      2017Nenorakam
      2017Tholi Parichayam
      2017Raja the Great
      2017Okka Kshanam
      2017NakshatramDance Master
      2017Jai Lava Kusa
      2018Chalo
      2018Toli Prema
      2018Ameerpet to America
      2018Vaadu Nenu Kaadhu
      2018Tej I Love YouHarsha
      2018Vijetha
      2018Neevevaro
      2018Nannu DochukunduvateHarsha
      2019ABCD – American Born Confused DesiSantosh
      2019Bhagyanagara Veedullo Gamattu
      మరి కొన్ని అంతర్జాల (వెబ్ సీరియల్ ) చిత్రాలు
      YearTitleRole(s)Notes
      2019The GrillGaneshTelugu Web Show
      2019Hostel DazeRavi TejaAmazon Prime Series
      మరి కొన్ని యు. ట్యూబ్. చిత్రాలు
      YearTitleNotes
      2013Viva
      2014Facebook Baba 
      2014The Results 
      2016Dadminton Theory
      2016The Big Fat Proposal
      2016The Interview
      2017The Tourist Guide
      2017Drink and Drive
      2017The Exams trilogy
      2017Modern Swayamvaram
      2018The Visa Interview

      ఈ విధం గా వివా హర్ష తన హాస్య ప్రవుత్తి గల నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇలాగే ఇతను దిన దిన ప్రవర్ధమానం పొందుతూ యూట్యూబ్ లో ను తెలుగు చలన చిత్ర రంగం లో ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆశిద్దాం. బిగ్ బాస్ -4 లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడని కొంత సమాచారం ఇదే గాని నిజమైతే ఇతని మరింతమంది ఆదరాభిమానాలు పొందుతాడని ఆశిద్దాం .
      వివాహర్ష ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్. లు చూడండి 

      Search Results



      గమనిక

      నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscrie చేయండి.

      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and

      subscribe  చేయండి

      అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి.  నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.

      నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

      నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి . 

      నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.

      కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












      పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

      పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...