bigboss4 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bigboss4 లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, సెప్టెంబర్ 2020, శనివారం

ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న షో బిగ్ బాస్ 4 లో ఈ కంటెస్టెంట్ కీ భారీ రెమ్యూనిరేషన్ అట

ప్రపంచంలోనే అత్యంత క్రేజ్ ఉన్న షో బిగ్ బాస్ 4 లో ఈ కంటెస్టెంట్ కీ భారీ రెమ్యూనిరేషన్ అట

ప్రపంచంలోనే అత్యంత క్రేజ్  ఉన్న షో లలో  మా టీవీ వారి షో బిగ్ బాస్ ఒకటి. ఇప్పటి వరకు జరిగిన షోలు అన్ని అద్భుతమైన రేటింగ్ ను  తీసుకు వచ్చాయి. అలాగే కంటెస్టెంట్ లు కు  కూడా రెమ్యూనరేషన్ లు బాగానే ముట్టాయి. రెమ్యూనరేషన్ తీసుకున్న వారి లో ప్రతి షో లో ను హోస్ట్ కి ఎలాగు  రెమ్యూనరేషన్ లు ఎక్కువే ఉంటాయి. 

బిగ్ బాస్ -1 లో జూనియర్ యన్టీ.ఆర్.కు బిగ్బసు-2 నానికి  బిగ్ బాస్-3 లో నాగార్జున కి రికార్డు స్థాయి లో రెమ్యూనరేషన్ లు తీసుకున్నారు. అలా ఇప్పటి వరకు మొత్తం మూడు సీజన్లను పూర్తి చేసుకున్న ఈ గ్రాండ్ రియాలిటీ షో ఇప్పుడు ఎట్టకేలకు నాలుగో సీజన్లోకి అడుగు పెట్టింది.  ఎప్పటిలాగే కాంటెస్ట్సట్లు లో బాగా పేరు ఉన్న కాంటెస్ట్ ల కు కూడా రెమ్యూనరేషన్ భారీగా ముట్ట చెబుతారు.


బిగ్ బాస్ (2) రెండో సీజన్లో లో గీత మాధురి మూడో (3) సీజన్లో లో పటాస్ యాంకర్  శ్రీముఖి కి బారీ రెమ్యూనరేషన్ ముట్టితే ఈ సరి నాల్గవ (4 )వ సీజన్లో లో లాస్యకు  భారీగా రెమ్యూనిరేషన్ ముట్టినట్లు తెలుస్తోంది . అలాగే విన్నర్ కి ఎలాగు 50 లక్షలు గ్యారంటీ. నాల్గో సీజన్లో (4) మన  హోస్ట్ నాగార్జున కు కోట్ల మీదే రెమ్యూనరేషన్ ఇస్తున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈసారి సీజన్ కు మాత్రం ఆదిలోనే హంస పాదు కరోనా దెబ్బ. టాస్కులు పేలవంగా ఉండడం తో  హోస్ట్   నాగ్ ఎంట్రీ ఎపిసోడ్ మినహా మిగతా ఎపిసోడ్ లు రెస్పాన్ స్  రాకపోవడంతో బిగ్ బాస్ మేకర్లు షో లో  చేంజెస్ చెయ్యడంలో బిజీ గా ఉన్నారు.

Search Results

బిగ్ బాస్ (4) కంటెస్టెంట్ లో రెమ్యూనరేషన్ ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో చూడండి.


Note:

నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా  ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share and subscribe చేయండిAlso see my  Youtube channel bdl 1tv  like, share and subscribe,Also see my  Youtube channel bdl Telugu tech-tutorials like share and Subscribe, కామెంట్  చేయడం మర్చిపోకండి  మీ కామెంట్షేర్లైక్  మాకెంతో మేలు చేస్తుంది, థాంక్యూ.












పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...