teluguteevi.blogspot.com
ప్రముఖ టీ.వీ. వ్యాఖ్యాత, నటి శ్రీముఖి బయోడేటా గురించి తెలుసుకుందామా...
శ్రీముఖి ఒక ప్రముఖ టీవీ వ్యాఖ్యాత, మరియు నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన జులాయి సినిమాతో వెండితెరపై ప్రవేశించింది. ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.
శ్రీముఖి పుట్టిన తేదీ 1993 మే 10 వయస్సు:
దాదాపు 26 సంవత్సరాలు
స్వస్థలం నిజామాబాద్ నేటివిటీ భారతీయురాలు. తల్లిదండ్రులు పేర్లు రాం కిషన్ & లత, సోదరుడు పేరు శుశ్రుత్. చదువు బి.డి.ఎస్ డిప్లొమా చేసారు. ఆమె వృత్తి నటి, మోడల్, వ్యాఖ్యాత గా టీ.వి ఛానల్ లలో పనిచేసారు. మరియు కొన్ని చిత్రాలలో నటించారు. క్రియాశీలకంగా పనిచేసింది 2012 నుండి ప్రస్తుత కాలం వరకు.
శ్రీముఖి ఉద్యోగ వివరాలు:
- శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది.
- 2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది.
- పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది.
- శేఖర్ కమ్ముల సినిమా లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.
- ధనలక్ష్మి తలుపు తడితే సినిమాలో, నారా రోహిత్ సినిమా సావిత్రి సినిమాల్లో కథానాయికగా నటించింది.
- నానీ హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో వచ్చిన జెంటిల్మేన్ సినిమాలో కూడా ఓ పాత్రలో నటించింది.
- రానా దగ్గుబాటి, ఆలీతో కలిసి దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.
- ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ లో యాంకర్ గా వ్యవహరిస్తోంది
- మా టీవీ లో ప్రసారమవుతున్న భలే చాంస్ లే రెండో దశ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది.
శ్రీముఖి చిత్రాల వివరాలు ...
- 2012 లో జులాయి . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - తెలుగు చిత్రాలు
- 2013 లో ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు చిత్రం
- 2015 లో ఎట్టుదిక్కుం మధయానై తమిళ చిత్రం,చంద్రిక తెలుగు/కన్నడ ధన లక్ష్మి తలుపుతడితే, ఆంధ్ర పోరి తెలుగు చిత్రాలలో నటించింది.
- 2016 లో నేను శైలజ, సావిత్రి , జెంటిల్ మాన్ తెలుగు చిత్రాలలో నటించింది .
- 2017 లో బాబు బాగా బిజీ తెలుగు చిత్రం లో నటించింది.
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్. లు ద్వారా శ్రీముఖి గురించి తెలుసుకోండి.
Anchor & Actress Srimukhi Real Life Story (Biography ... - YouTube
Search Results
Real-Life Secrets of Anchor Srimukhi Biography in Telugu - YouTube
Srimukhi Biography Profile and Life History | Tollywood Latest Gossips.
..
Sree Mukhi family pic, age, father, mother, date of birth, height ...
Sreemukhi Lifestyle, Net Worth, Salary,House,Cars, Awards ...
Anchor Srimukhi About Her TV & Movie Journey | TV5 Exclusive ...
Sreemukhi Mother Father Brother Family Photos - YouTube
Anchor Srimukhi Family Rare and Unseen Images : Srimukhi Family ...
Anchor Srimukhi Family Rare and Unseen Images : Srimukhi Family ...
Anchor Srimukhi Family Photos - YouTube
Srimukhi Family and Personal Lifestyle - YouTube
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్ wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి like, share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్ wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి like, share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.