S.P. sailaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
S.P. sailaja లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, ఏప్రిల్ 2020, బుధవారం

శ్రీపతి పండితారాధ్యుల శైలజ సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి గురించి తెలుసుకుందామా


శ్రీపతి పండితారాధ్యుల శైలజ సినిమా గాయని, డబ్బింగ్ కళాకారిణి గురించి తెలుసుకుందామా 
(S.P. Sailaja Singer and dubbing artist)
శ్రీపతి పండితారాధ్యుల శైలజ (ఎస్. పి శైలజ) ఈవిడ  ఆంధ్ర ప్రదేశ్కు చెందిన ఒక సినిమా గాయని, డబ్బింగ్  కళాకారిణి. తెలుగుతమిళకన్నడ  సినిమాల లో ఐదువేలకు (5000) పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం  చెల్లెలుశుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

జననం: 

9 అక్టోబర్ 1962, కోనేటమ్మ పేట, నెల్లూరు జిల్లా, నివాసం,చెన్నై


వృత్తి 

గాయని

మతం 

హిందూమతం

ఈమె అన్న 

ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం 

ఈమె భర్త

శుభలేఖ సుధాకర్

పిల్లలు 


1 అబ్బాయి అతని పేరు  శ్రీకర్

తల్లిదండ్రులు 


సాంబమూర్తి (తండ్రి), శకుంతలమ్మ (తల్లి)

జీవిత విశేషాలు: 

  • 1977లో యస్.పి. బాలసుబ్రహ్మణ్యం ట్రూపు వారు విదేశాలలో ప్రదర్శన లివ్వడానికి వెళ్తున్నప్పుడు వారికి వీడ్కోలు ఇవ్వడానికి విమానాశ్రయానికి శైలజ కూడా వెళ్ళింది. అక్కడ విమానం ఆలస్యం కావడంతో కాలక్షేపానికి సినీ దర్శకుడు కె.చక్రవర్తి సమక్షంలో సరదాగా పాటలు పాడింది. 
  • ఆ తర్వాత చక్రవర్తి గారు ఆమెను తొలిసారిగా మద్రాసు పిలిపించి మార్పు (1978) సినిమా కోసం పాట పాడించారు. ఈనాటి ప్రముఖ దర్శకుడు తేజ ఆ సినిమాలో చిన్న పిల్లవాడిగా నటించాడు.
  • ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.
  • ఈమె మద్రాసులో భరతనాట్యం నేర్చుకొని అరంగేట్రం ఇస్తున్నప్పుడు, దానికి వచ్చిన కె.విశ్వనాథ్ తాను తీస్తున్న సాగర సంగమంలో ఒక నాట్యం చేసే పాత్ర కోసం ఈమెను, కుటుంబసభ్యుల్ని ఒప్పించి మొదటిసారిగా నటింపజేశారు. అలా శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణి గా నటించింది.ఇదే ఈమె నటించిన ఏకైన చిత్రం.
  • ఈమె సుమారు 70 సినిమాలలో చాలా మంది నటీమణులకు గాత్రదానం చేశారు. అందులో మొదటిది పట్నం వచ్చిన పతివ్రతలు. అందులో ఆమె రాధిక గారికి తన గొంతును వాడారు. 
  • ఈమె గాయనిగానే కాక సినిమాలలో టాబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి  తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. 
  • తర్వాత వసంత కోకిలలో శ్రీదేవి గారికి, నిన్నే పెళ్లాడుతా, మురారి చితాలల్లో టాబు కి కూడా ఈమే డబ్బింగ్ చెప్పింది. ఈమె శుభలేఖ చిత్రం లో నటించిన సుధాకర్ ని వివాహం చేసుకుంది .


శైలజ నటించిన చిత్రాలు

• సాగర సంగమం (1983)


శైలజ పాడిన చిత్రాలు 

మృగరాజు (2001)

• ఆవారాగాడు (2000)

• 1990లు

• అన్నమయ్య (1997)

• శుభసంకల్పం (1995)

• ఆగ్రహం (1993)

• శివశక్తి (1991)

• పెళ్ళి పుస్తకం (1991)

• అప్పుల అప్పారావు (1991)

• సూత్రధారులు (1990)

• 1980లు

• కోకిల (1989)

• రాజా చిన్నరోజా (1989)

• స్వరకల్పన (1989)

• బావామరుదుల సవాల్ (1988)

• రుద్రవీణ (1988)

• Kakkothi Kaavile Appoppan Thaadikal (1988)

• స్వయంకృషి (1987)

• శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)

• మగధీరుడు (1986)

• పడమట సంధ్యారాగం (1986)

• సిరివెన్నెల (1986)

• Thazhuvaatha Kaigal (1986)

• సుర్ సంగమ్ (1985)

• జాకీ (1985)

• స్వాతి (1985)

• స్వాతి ముత్యం (1985)

• మయూరి (1984)

• జననీ జన్మభూమి (1984)

• రెండు జెడల సీత (1983)

• సాగర సంగమం (1983) - వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే

• సితార (1983)

• శుభలేఖ (1982)

• Aagaaya Gangai (1982)

• సీతాకోకచిలుక (1981)

• వంశవృక్షం (1980)

• మోసగాడు (1980)

• 1970లు

• శంకరాభరణం (1979)

• మనవూరి పాండవులు (1978)

• ప్రాణం ఖరీదు (1978)

• శివరంజని (1978)

• ఆవారాగాడు (2000)

• 1990లు

• అన్నమయ్య (1997)

• శుభసంకల్పం (1995)

• ఆగ్రహం (1993)

• శివశక్తి (1991)

• పెళ్ళి పుస్తకం (1991)

• అప్పుల అప్పారావు (1991)

• సూత్రధారులు (1990)

• 1980లు

• కోకిల (1989)

• రాజా చిన్నరోజా (1989)

• స్వరకల్పన (1989)

• బావామరుదుల సవాల్ (1988)

• రుద్రవీణ (1988)

• Kakkothi Kaavile Appoppan Thaadikal (1988)

• స్వయంకృషి (1987)

• శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)

• మగధీరుడు (1986)

• పడమట సంధ్యారాగం (1986)

• సిరివెన్నెల (1986)

• Thazhuvaatha Kaigal (1986)

• సుర్ సంగమ్ (1985)

• జాకీ (1985)

• స్వాతి (1985)

• స్వాతి ముత్యం (1985)

• మయూరి (1984)

• జననీ జన్మభూమి (1984)

• రెండు జెడల సీత (1983)

• సాగర సంగమం (1983) - వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే

• సితార (1983)

• శుభలేఖ (1982)

• Aagaaya Gangai (1982)

• సీతాకోకచిలుక (1981)

• వంశవృక్షం (1980)

• మోసగాడు (1980)

• శంకరాభరణం (1979)

• మనవూరి పాండవులు (1978)

• ప్రాణం ఖరీదు (1978)

• శివరంజని (1978)

• మార్పు (1978) పాడిన తొలిసినిమా

• ఆవారాగాడు (2000)

• అన్నమయ్య (1997)

• శుభసంకల్పం (1995)

• ఆగ్రహం (1993)

• శివశక్తి (1991)

• పెళ్ళి పుస్తకం (1991)

• అప్పుల అప్పారావు (1991)

• సూత్రధారులు (1990)

• కోకిల (1989)

• రాజా చిన్నరోజా (1989)

• స్వరకల్పన (1989)

• బావామరుదుల సవాల్ (1988)

• రుద్రవీణ (1988)

• Kakkothi Kaavile Appoppan Thaadikal (1988)

• స్వయంకృషి (1987)

• శ్రీ కనకమహాలక్ష్మీ రికార్డింగ్ డాన్స్ ట్రూప్ (1987)

• మగధీరుడు (1986)

• పడమట సంధ్యారాగం (1986)

• సిరివెన్నెల (1986)

• Thazhuvaatha Kaigal (1986)

• సుర్ సంగమ్ (1985)

• జాకీ (1985)

• స్వాతి (1985)

• స్వాతి ముత్యం (1985)

• మయూరి (1984)

• జననీ జన్మభూమి (1984)

• రెండు జెడల సీత (1983)

• సాగర సంగమం (1983) - వే వేలా గోపెమ్మలా మువ్వ గోపాలుడే

• సితార (1983)

• శుభలేఖ (1982)

• Aagaaya Gangai (1982)

• సీతాకోకచిలుక (1981)

• వంశవృక్షం (1980)

• మోసగాడు (1980)
• శంకరాభరణం (1979)

• మనవూరి పాండవులు (1978)

• ప్రాణం ఖరీదు (1978)

• శివరంజని (1978)

• మార్పు (1978) పాడిన తొలిసినిమా
డబ్బింగ్ కళాకారిణి

• వసంత కోకిల (శ్రీదేవి కోసం) (1983)

• గుణ (రేఖ కోసం) (1991)

• నిన్నే పెళ్లాడుతా (టబు కోసం) (1996)

• ఆవిడ మా ఆవిడే (టబు కోసం) (1998)

• మురారి (సొనాలి బింద్రే కోసం) (2001)


ఈ క్రింది వెబ్సైటు లలో ఈమె పాటలు
వినండి చూడండి...

శైలజ యూట్యూబ్ వీడియో లింక్స్


Singer SP Sailaja Special Interview | Vanitha TV 10th


గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నాఇంకోబ్లాగ్teluguteevi.blogspot.com like,shareand subscribe  చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.










పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...