jahnami dasetty లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
jahnami dasetty లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, ఏప్రిల్ 2020, బుధవారం

know about our youtuber Jahnavi Dasetty Mahatalli Fame biography

మన యు ట్యూబర్ జాహ్నవి దాశెట్టి (మహాతల్లి ఫేమ్ ) గురించి తెలుసుకుదాం రండి


జాహ్నవి దాశెట్టి 1991 సెప్టెంబర్ 7వ తేదీన హైదరాబాద్, తెలంగాణ లో జన్మించింది .హిందూ భారతీయ కుటుంబానికి చెందిన అందమైన చిరునవ్వు కలిగిన అమ్మాయి. ఎత్తు 5" అడుగుల  2  అంగుళాలు

జాహ్నవి దాశెట్టి  యూట్యూబ్ స్టార్ మరియు షార్ట్ ఫిలిం నటీమణి. ఈమె తన కామెడీ  యు ట్యూబ్ సీరియల్  " మహాతల్లి" ద్వారా వెలుగులోకి వచ్చింది. ఈమె సొంతూరు  కర్నూల్. చిన్నతనం నుండి అందరిలాగా ఇంజనీర్ డాక్టర్ అవడం కాకుండా  ఏదో  అద్భుతాలు సాధించాలనే తపన ఆమెను ఒక గొప్ప యూట్యూబ్ షార్ట్ ఫిలిం యాక్ట్రెస్ గా మార్చింది. 

కర్నూల్ జోసెఫ్ స్కూల్ లో పాఠశాల విద్య అభ్యసించింది NIFT లో గ్రాడుయేటెడ్  ఫిలిం కోర్స్ కంప్లీట్ చేసింది, ముంబై లో ఫ్రీలాన్స్ ఫ్యాషన్  డిజైన్ కోర్స్ లు నేర్చుకోంది. షార్ట్ ఫిలిం యాక్ట్రెస్ గా పేరు సంపాదించి తరువాత  సొంతగా యూట్యూబ్ కామెడీ సీరియల్స్ ప్రారంభించి ప్రాంతీయ భాషలతో సంబంధం లేకుండా మంచి పేరును తెచ్చుకుంది.

యూట్యూబ్ లో ఈమె మహాతల్లి ఛానల్ ద్వారా మంచి ఉన్నత స్థానాన్ని పేరును తెచ్చుకోండి. 1.5 మిలియన్ సబ్స్క్రైబర్స్ ను ఈమె సంపాదించింది. నెలకి యాడ్సెన్స్ ద్వారా ఆమె నెలసరి ఆదాయం సుమారుగా 1500 డాలర్స్.

మహాతల్లి అంటే ఏమిటో ఒక అభిమాని ఇలా కామెంట్ చేసారు .
MAHATHALLI means...
M-marvelous
A- awsome
H-hard work
A-amazing
T-true friend
H-honesty
A-affection
L- loving every one
L-lol
I-intelligent
ఈమె ఫేవరెట్ యాక్ట్రెస్ సమన్తా,
యాక్టర్ రానా దగ్గుపాటి
ఇష్టమైన రంగు నలుపు
ఇష్టమైన ఆహారం హలీం
హాబీలు : యూట్యూబ్ లో నటించడం , నృత్యం,పాటలు పాడడం, నిద్రపోవడం

మన జాహ్ణవి దాశెట్టి గురించి సోషల్ మీడియా లో మరింత తెలుసుకోండి
ఇంస్టాగ్రామ్
ఫేస్బుక్ 
ట్విట్టర్ లో 
యూట్యూబ్ 
యూ.ట్యూబ్. యు.ఆర్.యల్.లో ఆమె గురించి మరింత తెలుసుకోండి 

శోథన ఫలితాలు

Everything You Need To Know About Jahnavi Dasetty | Wirally



Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...