సారంగ దారియా పాట తెలుగు ఇంగ్లీష్ హిందీ లిపి లో Saranga Dariya Song Lyrics In Telugu English and Hindi script
![]() |
మంగ్లీ , సాయి పల్లవి , కోమలి |
నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ మూవీలోనిది ఈ పాట. ఇటీవల ఈ చిత్రం నుంచి సారంగదరియా అనే జానపద పాటను విడుదల చేసారు. ఈ పాట మాత్రం విడులైన కొన్ని గంటల వ్యవధిలోనే మూడు కోట్ల వ్యూస్ రాబట్టింది. ఆశక్తికరమైన ఈ పాట ను మన సంగీత ప్రియులైన పాఠకులు కోసం ఇక్కడ ఇవ్వబడింది.
ఈ పాట పాడిన వారు : మంగ్లీ
లిరిక్స్ : సుద్దాల అశోక్ తేజ్.
లేబిల్ : ఆదిత్య మ్యూజిక్,
చిత్రం : లవ్ స్టోరీ
నటీ నటులు : నాగ చైతన్య , సాయి పల్లవి .
డైరెక్టర్ : శేఖర్ కమ్ముల
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
కాళ్ళకు ఎండీ గజ్జెల్ లేకున్నా
నడిస్తే ఘల్ ఘల్
కొప్పులో మల్లే దండల్ లేకున్నా
చెక్కిలి గిల్ గిల్
నవ్వుల లేవుర ముత్యాల్
అది నవ్వితే వస్తాయ్ మురిపాల్
నోట్లో సున్నం కాసుల్
లేకున్నా తమల పాకుల్
మునిపంటితో మునిపంటితో
మునిపంటితో నొక్కితే పెదవుల్
ఎర్రగా అయితదిర మన దిల్
చురియా చురియా చురియా
అది సుర్మా పెట్టిన చురియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
రంగే లేని నా అంగీ… జడ తాకితే అయితది నల్లంగి
మాటల ఘాటు లవంగి… మర్లపడితే అది శివంగి
తీగలు లేని సారంగి… వాయించబోతే అది ఫిరంగి
గుడియా గుడియా గుడియా… అది చిక్కీ చిక్కని చిడియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని సెంపలు ఎన్నెల కురియా
దాని సెవులకు దుద్దులు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని నడుం ముడతలే మెరియా
పడిపోతది మొగోళ్ళ దునియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని కుడీ భుజం మీద కడవా
దాని గుత్తెపు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
దాని ఎడం భుజం మీద కడవా
దాని యెజెంటు రైకలు మెరియా
అది రమ్మంటె రాదురా సెలియా
దాని పేరే సారంగ దరియా
Saranga Dariya Song Lyrics In English
Dhaani Kudee Bhujam Meedha Kadavaa
Dhaani Gutthepu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Edam Bhujam Meedha Kadavaa
Dhaani Yejentu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Kaallaku Endee Gajjal… Lekunnaa Nadisthe Ghal Ghal
Koppulo Malle Dhandal… Lekunnaa Chekkili Gil Gil
Navvula Levura Muthyaal… Adhi Navvithe Vasthaai Muripaal
Notlo Sunnam Kaasul Lekunnaa Thamalapaakul
Munipantitho Munipantitho… Munipantitho Nokkithe Pedhavul
Erraga Ayithadhira Mana Dil
Churiyaa Churiyaa Churiyaa… Adhi Surmaa Pettina Churiyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Kudee Bhujam Meedha Kadavaa
Dhaani Gutthepu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Edam Bhujam Meedha Kadavaa
Dhaani Yejentu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Range Leni Naa Angi… Jada Thaakithe Ayithadhi Nallangi
Maatala Ghaatu Lavangi… Marla Padithe Adhi Shivangi
Theegalu Leni Saarangi… Vaayinchabothe Adhi Firangi
Guiyaa Guiyaa Guiyaa… Adhi Chikkee Chikkani Chidiyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Edam Bhujam Meedha Kadavaa
Dhaani Yejentu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Range Leni Naa Angi… Jada Thaakithe Ayithadhi Nallangi
Maatala Ghaatu Lavangi… Marla Padithe Adhi Shivangi
Theegalu Leni Saarangi… Vaayinchabothe Adhi Firangi
Guiyaa Guiyaa Guiyaa… Adhi Chikkee Chikkani Chidiyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Kudee Bhujam Meedha Kadavaa
Dhaani Gutthepu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Dhaani Edam Bhujam Meedha Kadavaa
Dhaani Yejentu Raikalu Meriyaa
Adhi Rammante Raadhura Seliyaa
Dhaani Pere Saranga Dariya
Saranga Dariya Song Lyrics In Hindi
సారంగ దారియా పాట వీడియో యు. ఆర్. యల్. లు కింద చూడండి .
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids: