bigboss4 contestants list లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
bigboss4 contestants list లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, మే 2020, శనివారం

స్టార్ మా బిగ్ బాస్ - 4 కంటెస్టెంట్స్ లిస్ట్ అధికారికం కానీ ఫైనలైజ్ కానీ కంటెస్టెంటుల లిస్ట్ ఇదే

స్టార్ మా బిగ్ బాస్ - 4 కంటెస్టెంటుల  లిస్ట్  అధికారికం కానీ ఫైనలైజ్ కానీ  కంటెస్టెంట్స్ లిస్ట్ ఇదే 

బాస్-4 కి నాగార్జున కాకుండా తరుణ్ హోస్ట్  చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణం గా జూన్ లో నిర్వ హించవలసిన ఈ షో కోవిద్ -19 లాక్ డౌన్ దృష్ట్యా కొంత పోస్ట్ పొన్మెంట్ అవుతాదేమో అని అనుకుంటు న్నారు. కానీ స్టార్ మా అనుకున్న సమయాని కి కాకుండా ఆగష్టు నెలలో  బిగ్ బాస్- 4 తెలుగు ప్రారంభము అవుతుందని అందరు భావిస్తున్నారు.

అఖిల్ సార్థక్, వర్షిణి సౌందర్య రాజన్, మంగ్లీ, 

వివా హర్ష  యూట్యూబ్ స్టార్ 

Viva Harsha Youtube Star

బిత్తరి సత్తి కామెడీ యాంకర్ 
BITTRI SATTI 
ఆర్యన్ రాజేష్ యాక్టర్ అండ్ డైరెక్టర్ 
Aryan Rajesh

చాందిని చౌదరి  సీరియల్ నటీమణి 

Chandini Chodary

ఛార్మి కౌర్  సినీ నటీమణి 



జాకీ  సీరియల్ యాక్టర్ 



జాన్సీ సీనియర్ టీవీ.యాంకర్ 


మరీనా సీరియల్ యాక్ట్రెస్ 


ప్రేమి విశ్వనాధ్ సీరియల్ యాక్ట్రెస్ 


రఘు డాన్స్ మాస్టర్ 



రష్మీ జబర్దస్త్ యాంకర్ 


రవి ఈ టీవీ (పటాస్) యాంకర్ 


షణ్ముఖ్ జస్వంత్ యూట్యూబ్ యాక్టర్ డాన్స్ మాస్టర్ 

శ్రీ రెడ్డి యాక్ట్రెస్, 



సుడిగాలి సుధీర్ జబర్దస్త్ 


ఉదయ భాను యాంకర్ 

ఉప్పల బాలు టిక్ టాక్  ఫేమ్ 


 ఈ క్రింది వీడియో చూడండి...



 ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్ లు చూడండి 

గమనిక

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscrie చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.

23, మే 2020, శనివారం

స్టార్ మా బిగ్ బాస్ - 4 తెలుగు త్వరలో రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు అందరు రడీయేనా ...

స్టార్ మా  బిగ్ బాస్ - 4  తెలుగు  త్వరలో రాబోతుంది. తెలుగు ప్రేక్షకులు అందరు రడీయేనా ...




బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ల తో స్టార్ మా మంచి టి. ఆర్.పి సంపాదించడం మనకి అందరికి తెలుసు . ఇప్పటి వరకు జరిగిన 3 తెలుగు బిగ్ బాస్ షో లు విజయవంతం గా పూర్తి అయ్యాయి . బిగ్ బాస్ -1 తెలుగు కి జూనియర్ యన్ .టి. ఆర్., బిగ్ బాస్ -2 తెలుగు కి నాని మరియు బిగ్ బాస్-3 కి  నాగార్జునగారు హోస్ట్ చేసి రక్తి కట్టించారు. 1, 2 బిగ్ బాస్ ల కంటే=3 కొద్దిగా చప్పగా ఉండనే చెప్పాలి . బిగ్ బాస్ -4 అద్భుతం గా రక్తి కటిస్తుందని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

బిగ్ బాస్ -4 కి నాగార్జున కాకుండా తరుణ్ హోస్ట్ చేస్తారనే మాటలు వినిపిస్తున్నాయి. సాధారణం గా జూన్ లో నిర్వహించవలసిన ఈ షో కోవిద్ -19 లాక్ డౌన్ దృష్ట్యా కొంత పోస్ట్ పొన్మెంట్ అవుతాదేమో అని అనుకుంటున్నారు. కానీ స్టార్ మా అనుకున్న సమయాని కే బిగ్ బాస్ -4 తెలుగు ప్రారంభము అవుతుందని అందరు భావిస్తున్నారు.

వర్షిణి,సౌందర్యరాజన్, మంగ్లీ, అఖిల్ సార్థక్

మరి కొంత మంది  కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారు. మిగతా వారి వివరాలు బిగ్ బాస్-4 ప్రారంభానికి ముందు తెలుస్తుంది. తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయగానే  షూటింగ్ లు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియో లో నే బిగ్ బాస్ సెట్టింగ్ లు తయారు అవుతున్నాయని తెలిసింది.

గమనిక :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe  చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and  subscribe చేయండి. 
నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe  చేయండి

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.














పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...