teluguteevi.blogspot.com
ప్రదీప్ మాచి రాజు ఒక భారతీయ తెలుగు టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటుడు అతని గురించి తెలుసు కుందామా...
ప్రదీప్ మాచిరాజు వివరాలు:-
ప్రదీప్ మాచిరాజు టెలివిషన్ చరిత్ర :-
ప్రదీప్ మాచిరాజు సినీ చరిత్ర :-
టెలివిజన్ సెలెబ్రేషన్స్ :
ప్రదీప్ మాచిరాజు వివరాలు:-
- 2014 లో గడసరి అత్త సోగసరి కోడలు షో కి గాను ఉత్తమ నటుడిగా స్టేట్ నంది అవార్డు గెలుచుకున్నాడు.
- ప్రదీప్ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు.
- హైదరాబాద్ లోని విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు లో ఆయన బ్యాచిలర్ డిగ్రీ చేశారు.
ప్రదీప్ మాచిరాజు టెలివిషన్ చరిత్ర :-
- అతను రేడియో మిర్చి వద్ద రేడియో జాకీ గా తన వృత్తిని ప్రారంభించారు.
- ఈవెంట్స్ కోసం అతిధులను తీసుకువచ్చి హోస్ట్ చేసే కార్యక్రమాలు , ఎక్సట్రా జబరదస్త్, డీ అల్టిమేట్ డ్యాన్స్ షో, పటాస్, ఎక్సప్రెస్ రాజా, పోవ్ పోరా మరియు స్టార్ మహిళ ప్రదర్శనలు జరుపుతారు.
- E.T.V నెట్వర్క్ బృందం సంస్కృతిని ప్రతిభింబించే ఉత్సవాలు కి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.
ప్రదీప్ మాచిరాజు టి.వి.షోలు :-
- గడసరి అత్త సొగసరి కోడలు
- కొంచెం టచ్ లో ఉంటె చెప్తా
- ఎక్సప్రెస్ రాజా
- ఢీ జోడి
- కిక్
- సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ -2
- ప్రదీప్ దర్బార్
- డ్రామా జూనియర్స్
- లక్ష్మి దేవి తలుపు తడితే
- అదుర్స్
ప్రదీప్ మాచిరాజు సినీ చరిత్ర :-
- 2015 లో భం భోలేనాథ్ తెలుగు తెలుగు చిత్రంలో నటించారు
- 2013 లో రామయ్య వస్తావయ్యా తెలుగు చిత్రంలో నటించారు
- 2013 లో అత్తారింటికి దారేది తెలుగు చిత్రంలో నటించారు
- 2012 లో జులాయి తెలుగు చిత్రంలో నటించారు
- 2011 లో 100% లవ్ తెలుగు చిత్రంలో నటించారు
- 2010 లో వరుడు తెలుగు చిత్రంలో నటించారు
టెలివిజన్ సెలెబ్రేషన్స్ :
2019 - సుదీర్ గాడి పెళ్లిగోల, సకుటుంబ సపరివార సమేతంగా
2018- సరైనోళ్లు , వచ్చాడయ్యో స్వామి , అహ నా పెళ్ళంట.
2017- గణపతి బాప్పా మోరియా , ఉగాది 369, సంక్రాంతి పందెం కోళ్లు
ప్రదీప్ మాచిరాజు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?...
ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి ...
Pradeep Machiraju. 2031888 likes · 33970 talking about this. Stay tuned for regular updates on everything that's going on in my life....
The latest Tweets from Pradeep Machiraju (@impradeepmachi). Anchor/Actor/ Producer. Hyderabad, India.
Hi All, Welcome to my Official YouTube Channel, Subscribe for more updates !
ప్రదీప్ మాచిరాజు యు. ట్యూబ్ వీడియో యు. ఆర్. యల్ లు ...
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి.
చూసి like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.