omkar director and producer లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
omkar director and producer లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

1, జులై 2019, సోమవారం

Omkar Anchore and Director Producer biodata and interesting facts ఓంకార్ మా టీ .వీ పాపులర్ యాంకర్ మరియు డైరెక్టర్.ఓంకార్

Omkar Anchore and Director Producer biodata and interesting facts 

ఓంకార్ మా టీ.వీ పాపులర్ యాంకర్ మరియు డైరెక్టర్. ఓంకార్ 

ఓంకార్ అన్నయ్య 

  • ఓంకార్ ఒక పాపులర్ యాంకర్ మరియు డైరెక్టర్ ఓంకార్  ఇంకో పేరు జీనియస్ ఓంకార్, ఇతను సహజంగా వృత్తి పరం గా డాక్టర్ . ఇతను 100% లక్ , ఆట , మయా ద్వీపం,అదృష్టం, ఛాలెంజ్ , స  రి గ మ ప,  ప్రదర్శనలలో హోస్ట్ గా వ్యవహరించారు.  జీనియస్ అనే చిత్రానికి దర్శకుడిగా పనిచేసారు. 

  • రాజుగారి గది , అనే చిత్రానికి దర్శకుడి గాను, ప్రొడ్యూసర్ గాను వ్యవహరించారు. ఈ చిత్రానికి ఇతని సోదరుడు అశ్విన్ హీరో గా నటించారు. 
  • ఓంకార్  టీ .వి షో  ఆటా కి గొప్ప గుర్తింపు లభించింది. ఇతని కి మంచి పేరు తెచ్చిన షో ఇదేనని చెప్పవచ్చు.  అప్పడి నుంచి  ఓంకార్ కి ఎదురు లేని  ప్రతిష్ఠత ను సంతరించు కున్నారు. అప్పటి నుంచి ఇతను 100%, ఛాలెంజ్, మయా ద్వీపం , స రి గ  మ ప , అదృష్టం  మరి కొన్ని డైరెక్ట్ చేసారు.
  • ఇతను ఓ.కే. ఎంటెర్టైన్మెంట్ ప్రారంభించారు. డైరెక్టర్ మరియు ప్రొడ్యూసర్ గా తన వృత్తిని కొనసాగిస్తున్నారు. అలాగే తన వృత్తి డాక్టర్, అంకోర్ , డైరెక్టర్ , ప్రొడ్యూసర్ సమతుల్యత చేయడానికి ప్రయత్నిస్తున్నారు. 

ఇతను దర్శకత్వం తో నడిచిన చిత్రాలు ప్రదర్శనలు 
ఓంకార్ ని  పేస్ బుక్  పేజీ లో ఫాలో అవండి ...


ఓంకార్ ని ట్విట్టర్ లో చూడండి ...


ఈ క్రింది వీడియోల లో ఓంకార్ ని చూడండి ...

Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.






పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...