స్టార్ 'మా ' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్టార్ 'మా ' లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

27, జనవరి 2020, సోమవారం

స్టార్ మా టీవీ బిగ్ బాస్ - 4 కంటెస్టెంట్స్ ఎలా అప్లై చేయాలి హోస్ట్ ఎవరై ఉంటారు వివరాలు

స్టార్ మా టీవీ  బిగ్ బాస్ - 4 కంటెస్టెంట్స్ ఎలా అప్లై చేయాలి హోస్ట్ ఎవరై ఉంటారు వివరాలు


బిగ్ బాస్ తెలుగు అనేది హిందీ బిగ్ బాస్ ఆధారంగా రూపొందించబడిన రియాలిటీ కార్యక్రమం. ఇది జాన్ డి మోల్ రూపొందించిన డచ్ బిగ్ బ్రదర్ ఫార్మాట్ ఆధారంగా రూపొందించబడింది. వివిధ ప్రాంతాలకు చెందిన వారు ఇంటి సభ్యులు (పోటిదారులు) గా బిగ్ బాస్ నిర్మించిన ఇంట్లో కొద్ది రోజులు కలిసి ఉండాలి. ప్రతివారం, ఇంటి సభ్యులు తమ తోటి ఇంటి సభ్యులలో ఇద్దరిని నామినేట్ చేస్తారు, ఎక్కువ నామినేషన్లు పొందిన ఇంటి సభ్యులు ప్రేక్షకుల ఓట్లను పొందుతారు. తక్కువ ఓట్లు వచ్చిన ఇంటి సభ్యులు ఇంటినుండి వెళ్లిపోతారు. అలా ప్రతివారం ఒకరు వెళ్ళిపోతుంటారు. చివరికి మిగిలినవారు విజేతలవుతారు.

స్టార్ మా టీవీ  బిగ్ బాస్ కార్యక్రమం  మా టీవీ లో 16 జులై 2017 న ప్రారంభమై  1,2,3 సీజన్ల ను పూర్తి చేసికొని  4 వ  సీజన్లో కి అడుగు పెట్టింది.  4 వ సీజన్లో ఎంతో ఎక్సైట్ మెంట్  నింపడానికి  నిర్వాహకులు సన్నాహాలు ప్రారంభించారు.

బిగ్బస్ -1 కి జూనియర్ యన్టీ ఆర్.,  2 కి నాని,   3 కి నాగార్జున హోస్టుగా నిర్వహించి సక్సెస్ ఫుల్ గా షోలు నిర్వహించారు.

రాబోయే బిగ్బస్ -4 షో కి  హోస్ట్ గా నాగార్జున లేదా విజయదేవరకొండ లేదా జూనియర్ యన్టీ ఆర్ గాని ఉండవచ్చునని ఊహాగానాలు వినవస్తున్నాయి. కొంత మంది అల్లుఅర్జున్  కూడా అవ వచ్చునని అంటున్నారు . ఇది ఎవరనేది  వారి వారి బిజి షెడ్యూలు వారి అందుబాటుని  బట్టి  అది ఆధారపడి ఉంటుంది .

బిగ్ బాస్ -4 కి కంటెస్టెంట్స్ ఎంపిక  ప్రారంభమైంది. ఆడిషన్స్ ఆన్లైన్ లో జరుగుతాయి.

ఈ క్రింది అర్హతలు ఉన్నవారు బిగ్ బాస్- 4 షో కి కంటెస్టెంట్స్  గా  అప్లై చేసుకో వచ్చు 

  • 18 సంవత్సరాలు నిండి ఉండాలి 
  • భారతీయుడై భారతదేశపు ఐడెంటిటీ ఉండాలి 
  • మా టీ .వి వారు నిర్వహించే ఆడిషన్స్ కి సిద్దమై ఉండాలి.

ఆడిషన్స్ పంపవలసిన వీడియో వివరాలు :-

  • 3 నిముషాలు తక్కువ కానీ  నిడివి గల ఆడియో పంపాలి 
  • వీడియో  సైజు 50 M.B. నిడివికి మించరాదు.
  •  మీయొక్క వివరాలు ఆ వీడియోలో క్లుప్తం గా విశదీకరించి ఉండాలి. 

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలు :

  • వివరాలు అన్ని ఖాళీలు లేకుండా బ్లాంక్ లు లేకుండా నింపాలి.
  • మీ వీడియో ఆడిషన్  పంపే కాలమ్ కూడా ఉంటుంది అందులో అప్లోడ్ చేయండి.
  • వివరాలన్నీ నిజమే  అనే డిక్లరేషన్ ఇవ్వాలి.
  • బిగ్బస్ యాజమాన్యానికి మీ వివరాలు వీడియో వివరాలు పంపిన తరువాత  యాజమాన్యం పరిశీలించి సంతృప్తికరం గా ఉన్న అప్లికేషన్లకు కాల్ మరియు కాంటాక్ట్ అందుతుంది.
  • ప్రాసెస్ క్రితం సరి ఎంపిక లాగే ఉంటుంది కాబట్టి మీకు ఈ పాటికే ఒక అవగాహనా ఉండే ఉంటుంది.
  • ఈ షోకి కంటెస్టెంట్స్ గా పాల్గోనాలి అనుకునేవారు. అన్నివిధాలా   క్రితం షో ల లాగా ప్రిపేర్ అయి ఉండాలి .

  • మిగతా అన్ని వివరాలకు Bigg Boss Telugu Season 4  వెబ్సైటు లో చూడండి .

కావలసిన డాకుమెంట్స్  :

  • ఐడెంటిటీ కార్డు 
  • విద్య అర్హతలు 
  • ఆధార్ కార్డు 
  • పాన్ కార్డు 
  • డ్రైవింగ్ లైసెన్స్  (ఉంటె)
  • ఓటర్ ఐడి 
  •  స్కూల్ లీవింగ్  సర్టిఫికెట్ 
  • బర్త్ సర్టిఫికెట్ 
  • పాస్పోర్ట్ (ఉంటేగనుక )
  • ఇతర ప్రభుత్వ  ఆధారిత సర్టిఫికెట్లు 

ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్. లింక్ ల లో ఇంకా తెలుసుకోండి...


శోథన ఫలితాలు

7:19NOW PLAYING
గమనిక: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe 

చేయండి .   అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share
and subscribe చేయండి.     నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  
కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.












పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...