Carona virus song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
Carona virus song లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

7, ఏప్రిల్ 2020, మంగళవారం

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ సాంగ్ కరోనా వైరస్ పై ఒక పురుగు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది

రామ్ గోపాల్ వర్మ  లేటెస్ట్ సాంగ్ కరోనా వైరస్ పై ఒక పురుగు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది
రామ్ గోపాల్ వర్మ ఒక ప్రముఖ తెలుగు, భారతీయ సినిమా  దర్శకుడు,నిర్మాత.అతను సాంకేతికంగా అభివృద్ధి చెందిన, మాఫియా, హార్రర్ నేపథ్యం కలిగిన చిత్రాలను తీయడంలో సిద్దహస్తులు. చలనచిత్ర ప్రవేశం తెలుగులో జరిగినా తర్వాత హిందీ చిత్రాలలో ప్రవేశించారు. 

కరోనా వైరస్ పై అవేర్నెస్ కల్పించడానికి  రాంగోపాల్ వర్మ గారు కనిపించని ఒక పురుగు అనే పాటను  యు ట్యూబ్ లో కి అప్ లోడ్ చేసారు. ఈ పాత చాల ఇంట్రెస్టింగ్ గా ఉండి మిలియన్ల కొద్దీ వ్యూవర్స్ ను సంపాదిస్తుంది. ఆ పాట ఏమిటోఒక సరి చూద్దాం. ఆ పాట లింక్ లు కింద ఇచ్చాను ఒకసారి చూసేయండి. 

Kanipinchani Purugu Corona Full Song exclusively on Ram Gopal Varma channel. #RGV's

special song on Coronavirus, listen to it now! #StayHome & #StaySafe #KanipinchaniPuruguFullSong #KanipinchaniPuruguCoronaSong

Kanipinchani Purugu Corona

Song Details: Lyrics and sung by RGV

Music by Sandy Addanki

Creative Editing: Rakesh V

అది ఒక పుర్రుగు 

కనిపించని ఒక పురుగు 

కరోనా అనే.. ఒక పురుగు 

నీ బతుకుకి ఒక చిరుగు 

అయినా చివరికి అంతా  మంచే జరుగు 

ఎందుకంటే అది ఒక పురుగు 

కరోనా అనే ఒక పురుగు 

నలిపేద్దాం అంటే అంత సైజు లేదు దానికి 

పచ్చడి చేద్దాం అంటే కండ లేదు దానికి 

ఈనాటి బలం అదే దాని దమ్ము 

ఎందుకంటే అది ఒక పురుగు 

ఒక పురుగు ముదనష్టపు పురుగు 

మహా నీచపు పురుగు 

ఐనా చివరకి మంచే జరుగు 

అది డైనోర్సర్ ని చంపొచ్చు కింగ్ కాంగ్ ని చంపొచ్చు 

గాడ్జిల్లా కు కూడా జబ్బును తెప్పించొచ్చు 

సూపర్ మాన్ కి జ్వరం తెప్పించొచ్చు 

స్పైడర్ మాన్ కు వెంటిలేటర్ పెట్టించొచ్చు 

కానీ అది ఒక పురుగు 

అసహ్యమైన పురుగు 

నికృష్టమైన పురుగు 

అయినా చివరకి మంచే జరుగు 

కంటికి కనిపిస్తే దానమ్మ దానిని  కత్తితో పొడవొచ్చు 

ఉనికిని చూపిస్తే కింద బాంబును పెట్టి చంపొచ్చు 

కానీ కనిపించనని తెలిసే ఆ లమ్డికి  ఆ దైర్యం 

షిరిడి బాబా ఓ , బాలాజీ యో ...

యాదగిరి గుట్ట నరసింహ స్వామియో...

అల్లవో.. , జీసస్ ఓ..  మూడు కోట్ల దేవుళ్ళో... , ముప్పై కోట్ల దేవుళ్ళో ...ఎదో   దేవుడు 

అందరి దేవుడు వాడు సృష్టించిన దాని సీన్ ఏంటో

ఎయిమ్ గేమ్ ఏంటో అర్ధం లేని పరమార్థం...  ఇప్పుడు వెతకటం అనవసరం... 

ఇది ఆ దేవుడు ఎంటర్ టైన్మెంటు 

మనపాలిట కంఫార్మయింట్

లాక్ డౌన్ పెట్టింది పిచ్చెక్కి కాదు 

బయటకు రావద్దని చెప్పేది మతిమాలి కాదు 

పొలిసు కొట్టేది బలుపెక్కి కాదు 

అంతా ... నీ .. కోసం ...

నీ బతుకు కోసం... 

పురుగు చేతిలో నీ చావుని ఆపడం కోసం

నీ బలహీన దాని బలమైతే 

దాని బలహీనత నీ బలం 

కత్తులు, తుపాకులు, బాంబులు కన్నా 

బలమైన దానిని ఓడించే  నాలుగు ఆయుధాలు 

నీ దగ్గర ఉన్నాయన్న విషయం పాపం ఆ నికృష్టపు  జీవికి తెలియదు 

ఆ నాలుగు ఆయుధాలు ఏమిటంటే ...

చేతులు కడుక్కో,  మాస్కు  తొడుక్కో... 

దూరమ్ పాటించు... గుమ్మం దాటొద్దు... 

నీ యింట్లో నీ కెన్నీ కష్టాలున్నా, 

గుమ్మం బయట ఆ పురుగుంది కనుక 

ఇదే నీకు రక్ష  నీవు దానికి వేసే శిక్ష 

ఎందుకంటే అది ఒక పురుగు 

పైన చెప్పిన నాలుగు నియమాలు పాటిస్తే 

ఆ పురుగు పెట్టును త్వరలో పరుగు 

దాని బతుకు చిరుగు 

ఎందుకంటే అది ఒక పురుగు

ఇది జస్ట్ పురుగు  లెట్స్ కిల్ థేం ....  

ఈ క్రింది యూట్యూబ్ RGV యు ఆర్.యల్ .పై క్లిక్ చేసి ఆ సాంగ్ చూడండి.

#RGV's special song on Coronavirus, listen to it now!
#StayHome & #StaySafe #KanipinchaniPuruguFullSong #KanipinchaniPuruguCoronaSong

కనిపింఛని ఒక పురుగు

Purugu Song

కనిపించని పురుగు స్పూఫ్ వీడియో క్రింద క్లిక్ చేయండి


RGV CORONA SONG TROLL || CORONA SONG BY RGV TROLL || TELUGU BEST TROLL || TELUGU RGV COMEDY SPOOF




రామ్ గోపాల్ వర్మని  ఫాలో కావడానికి క్రింది యు.ఆర్.యల్. ల పై క్లిక్ చేయండి

Facebook
https://www.facebook.com/RGV
https://www.facebook.com/RGV

Twitter
https://twitter.com/RGVzoomin
https://twitter.com/rgvzoomin
Instagram
https://www.instagram.com/rgvzoomin
https://www.instagram.com/rgvzoomin

Youtube
https://www.youtube.com/rgv
https://www.youtube.com/rgv


Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.

నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి.

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share and subscribe చేయండి.

నా యూట్యూబ్ ఛానల్   bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.











పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...