మా టీవీ బిగ్ బాస్ 3 టీవీ షో కంటెస్టెంట్ వారి బయోగ్రఫీ లు గురించి తెలుసుకుందామా
బిగ్బస్ 3 రియాలిటీ షో గత ఆదివారం 3 రోజుల క్రితం ప్రారంభమైంది. ఈ షోలో కంటెస్టెంట్స్ బియోగ్రఫీస్ గురించి తెలుసుకుందాము. ఈ షో శనివారం, ఆదివారం రాత్రి 9.00 నుండి 10.00 వరకు స్టార్ మా లో ప్రసార మవుతుంది. సోమవారం నుండి శుక్రవారం వరకు 9.30 నుండి 10.30 వరకు ప్రసారమవు తుంది. సెలెబ్రెటీలు నిజజీవితం లో ఎలా ఉంటారనేది సామాన్యులు తెలుసు కోవాలనేదే ఈ షో లక్ష్యం. షో ముగింపు సమయం వరకు ఎవరయితే షో లో అన్నిటికి తట్టుకొని ఉంటారో వారే విజేతలు. వారికి 50 లక్షలు బహుమతి ఉంటుంది.
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 1.
ఈమె నిక్ నేమ్స్ టీన్ మార్ సావిత్రి , ఫిబ్రవరి 14 వ తేదీ ఈమె పుట్టిన రోజు, వీ 6 సావిత్రి అని కూడా అంటారు. ఈమె నర్స్ గా ఉద్యోగం చేస్తూ మీడియా లో ప్రవేశించింది. వీ 6 టీన్ మార్ లో న్యూస్ యాంకర్ గా పని చేసి మంచి పేరు తెచ్చుకుంది బి.యస్సి నర్సింగ్ చేసింది పుట్టిన స్థలం నిజామాబాద్ , తెలంగాణ రాష్ట్రము .
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 2.
అషురెడ్డి సెప్టెంబర్ 15వ తేదీ జన్మించారు. తనజీవితం చాలాకాలం ఆమె అమెరికా లో గడిపింది .యు . యస్ .ఏ లోనే బాచిలర్ , మాస్టర్ డిగ్రీలు చేసింది. డబ్ స్మాష్ వీడియో లు తో తన జీవితం ప్రారంభించింది. వివిధ చిత్రాలలోని డైలాగులు ఉపయోగించి డబ్ స్మాష్ చిత్రాలు చేస్తుంది . ఈమె ప్రతిభకు చలన చిత్ర రంగం గుర్తించి 2018 లో చల్ మోహన రంగ లో రొమాంటిక్ కామెడీ చిత్రం లో నటించి పేరు తెచ్చుకొంది.
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 4.
జాఫ్ఫార్ :
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 5.
హిమజ రెడ్డి:
మల్లి రెడ్డి హిమజ రెడ్డి భాతీయ నటీమణి. ఆంధ్రప్రదేశ్ లో పుట్టింది. మాతృభాష తెలుగు. నివాసం గుంటూరు లో, ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం ఉంటుంది. బి ఎ . డిగ్రీ చదివింది. పుట్టిన రోజు నవంబర్ 2వ తేదీ. ఈమె నిక్ నేమ్ హైము. ఈమె తండ్రి పేరు చంద్ర శేఖర్ రెడ్డి, తల్లి పేరు రాజ్య లక్ష్మి. హిందూ కుటుంబానికి చెందినది ఆమె . గ్రాడ్యుయేషన్ చేసింది. ఈమె తెలుగు చిత్రాలలో నటిస్తుంది. టెలివిజన్ లో చాల ప్రోగామ్ హోస్ట్ చేసింది . భార్యామణి అనే సీరియల్ తో టీవీ లోకి ఎంట్రీ ఇచ్చింది. శివమ్ చిత్రం లో నటించింది. తరువాత చాల తెలుగు చిత్రాలలో నటించింది.2012 లో ఆనందన్ తో వివాహం అయింది. బెస్ట్ పేస్ అవార్డు 2014 లో జీ కుటుంబం అవార్డ్స్ లో లభించింది. కొన్ని షోస్ కి యాంకరింగ్ చేసింది.
- శివమ్
- నేను శైలజ
- చుట్టాలబ్బాయి
- దుర్వా
- మహానుభావుడు
- శతమానం భవతి
- స్పైడర్
- ఉన్నది ఒకటే జిందగీ
- నెక్స్ట్ నువ్వే
- జంబ లకడి పంబ
- రచయిత
- వినయ విధేయ రామ
- చిత్ర లహరి
రాహుల్ సిప్లిగూంజ్ :
Rahul Sipligunj Twitter: https://twitter.com/Rahulsipligunj
ఇతని మ్యూజిక్ వీడియోలు...
- Magajaathi (2013)
- Enduke (2015)
- Em Maayalo (2015)
- Mangamma (2015)
- Em Maayalo (2015)
- Maisamma (2015)
- Yenadi (2015)
- Maakikirkiri (2016)
- Poor Boy (2016)
- Poinava (2016)
- Daawath (2017)
- Galli Ka Ganesh (2017)
- Doorame (2017)
- Jai Bolo Yellamma Thalliki (2017)
- Jai Bhajrang (2018)
- Kopam (2018)
- Josh (2009)
- Dammu (2012)
- Eega (2012)
- Racha (2012)
- Cameraman Gangatho Rambabu (2012)
- Lie (2017)
- Chal Mohan Ranga (2018)
- RX 100 (2018)
- Rangasthalam (2018)
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 7.
రోహిణి నోనీ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం లో జన్మించారు. భారతీయ చలనచిత్ర నటీమణి, టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. A.P.R School లో చదివింది, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ లో కాలేజీ విద్య చేసింది. రోహిణి హిందూ కుటుంబాన్ని చెందినది. ప్రస్తుతం ఇండియా లో తెలంగాణ రాష్ట్రము లో హైదరాబాద్ లో నివాస ముంటు న్నారు. వీరన్న వేదం చిత్రం, కొంచెం ఇష్టం కొంచం కష్టం టీవీ సీరియల్ లో నటించింది. ఈమధ్యనే సడన్ స్టార్ అవార్డు జీ గోల్డెన్ వారు ఇచ్చారు.
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 8.
బాబా భాస్కర్ భారతీయ చిత్రాల కొరియో గ్రాఫేర్, అలాగే చిత్ర దర్శకుడు కూడా. దక్షిణ భారత దేశాల చిత్రాలలో తమిళ్, తెలుగు, కన్నడ , మలయాళం, చిత్రాలకు కొరియో గ్రాఫేర్ గా పనిచేసారు. చాల మంది నటులకు నృత్యం నేర్పించారు. క్యామియో(cameo) సొంత పాటల కు కొరియోగ్రఫీ చేసారు కొత్త బంగారు లోకం తో ఇతని కొరియో గ్రఫీ ప్రారంభమైంది. చెన్నై లో నివాసం ఉంటున్నారు. ఇతను భారతీయ హిందూ కుటుంబానికి చెందిన వారు . సుందరం మాస్టర్ దగ్గర 5 సంవత్సరాలు డాన్స్ అసిస్టెంట్ గా పనిచేసారు.
- 9 సంవత్సరాలకి చలన చిత్ర రంగం లోకి ప్రవేశించారు.
- ఇతని కొరియో గ్రఫీ లో చాల అవార్డులు సంపాదించారు .
- ఈ టీవీ , ఢీ జోడి షో లో జడ్జి గా పని చేస్తున్నారు.
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 9.
పునర్నవి భోపాలం:
ఈమె నటించిన చిత్రాలు ...
- 2013 లో ఉయ్యాలా జంపాల లో సునీత గా
- 2015 మల్లి మల్లి ఇది రాని రోజు పార్వతి గా
- 2015 ఈ సినిమా సుపర్ హిట్ గ్యారంటీ
- 2016 పిట్ట గోడ దివ్య గా
- 2016 అమ్మకు ప్రేమతో నీ సాధికా. సాధికా గా
- 2018 మనసుకు నచ్చింది లల్లి గా
- 2018 ఒక చిన్న విరామం తర్వాత మాయ గా
- 2018 ఎందుకో ఏమో హారిక గా
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 10
మద్రాసులో నృత్యం నేర్చుకుంది హాస్య మరియు ప్రధాన పాత్రలు చేస్తుంటుంది ఒక భారతీయ చలన చిత్ర నటీమణి, ఎక్కువ దక్షిణ భారతీయ చిత్రాలలో నటించింది. ఈమె 12 నవంబర్ రాజోలు ఆంధ్ర ప్రదేశ్ (ఇండియా)లోజన్మించారు. 1989 నుంచి చిత్రాలలో నటించడం ప్రారంభించారు.
హీర మనరోజా అనే తమిళ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. 1989లో భలేదొంగ సినిమాతో తెలుగు సినిమాలలో అడుగుపెట్టింది..దాదాపు 200 పైగా చిత్రాలలో నటించారు. ఈమె తండ్రి పేరు కృష్ణ గారు, భర్త పేరు లిస్ సైద్ జాన్ అహ్మద్. ఎక్కువ గా కామెడీ పాత్రలు ధరిస్తుంది. 2009లో రాష్ట్ర ప్రభుత్వంచే కొంచెం ఇష్టం కొంచెం కష్టం చిత్రంలో నటనకై నంది ఉత్తమ హాస్యనటి అవార్డు.
ఈమె నటించిన చిత్రాలు :
- భలేదొంగ (1989)
- జయమ్ము నిశ్చయమ్మురా(1989)
- చిన్నారి స్నేహం(1989)
- స్వాతి చినుకులు(1989)
- ముద్దుల మావయ్య(1989)
- పల్నాటి రుద్రయ్య(1989)
- బాలగోపాలుడు(1989)
- ధర్మయుద్ధం(1989)
- పైలా పచ్చీస్(1989)
- అయ్యప్పస్వామి మహత్యం(1989)
- చెవిలో పువ్వు(1990)
- క్షణక్షణం (1991)
- నువ్వు నాకు నచ్చావ్ (2001)
- మురారి (2001)
- వసంతం (2003)
- దోస్త్ (2004)
- 143 (2004)
- అతడు (2005)
- ఒక ఊరిలో (2005)
- భగీరథ (2005)
- అన్నవరం (2006)
- బాస్ (2006)
- మాయాజాలం (2006)
- సీతారాముడు(2006)
- ఒక్కడున్నాడు (2007)
- యమగోల మళ్ళీ మొదలైంది (2007)
- అష్టా చమ్మా (2008)
- ఆపద మొక్కులవాడు (2008)
- కుబేరులు (2008)
- కౌసల్యా సుప్రజా రామ (2008)
- గోరింటాకు (2008)
- కొంచెం ఇష్టం కొంచెం కష్టం (2009)
- జోష్ (2009)
- బంగారు బాబు (2009)
- రైడ్ (2009)
- విసు (2010
- క్షేత్రం (2011)
- వీడు తేడా (2011)
- జులాయి (2012)
- అత్తారింటికి దారేది (2013)
- దూసుకెళ్తా (2013)
- గాలిపటం (2014)
- జోరు (2014)
- కుమారి 21ఎఫ్ (2015)
- డిక్టేటర్ (2016)
- సిల్లీ ఫెలోస్ (2018)
అలీ రెజా భారత నివాసి . 24 మే నెలలో హైదరాబాద్ లో జన్మించారు , ఇతను భారతీయ ఆక్టర్ మరియు మోడల్ కూడా. అలీ రెజా టెలివిసన్ యాక్టర్ . అలీ రెజా ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తి . ఆక్సిలియం కాన్వెంట్ స్కూల్ లో చదివారు. సెయింట్ జాన్ కాలేజీ లో చదివారు. సంగీతం వినడం ,నృత్యం, క్రికెట్ హాబీ లు. 2008 లో ముఖ్బీర్ తో సినీ ప్రవేశం జరిగింది. 2010 టీవీ సీరియల్ పసుపు కుంకుమ తో అతని కారియర్ మొదలైంది. ఇతను మంచి శరీర ఆకృతిని కలిగి ఉంటాడు. ఇతన్ని బుల్లి తెర మహేష్ బాబు అంటారు.
ఇతనికి ఇష్టమైన రంగు నలుపు, మ్యూజిక్, డాన్స్, ఆటలు, అన్నా చాల ఇష్టం. కార్డ్రైవింగ్ హాబీ. ఇతను ఉత్తమ నటుడి గా 'జీ' కుటుంబం అవార్డు 2012 -2013 లో గెలుచుకున్నారు.
ముఖ్బీర్
ఎవరె నువ్వు మోహిని, మాటే మంత్రము
ఈ క్రింది పేస్ బుక్ ఇంస్టాగ్రామ్ లో ఇతనిని ఫాలో అవండి.Facebook https://www.facebook.com/Alireza
Instagram https://www.instagram.com/i.ali.reza/
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 12.
మహేష్ విట్టా :
మహేష్ విట్టా భారతీయ నటుడు. తెలుగు చిత్ర పరిశ్రమ లో పనిచేస్తున్నారు. 'తెలుగు వన్' యు ట్యూబ్ ఛానల్ లో పనిచేస్తున్నారు. జబర్దస్త్ లో కూడా పనిచేస్తున్నారు. మహేష్ హిందూ కుటుంబం కు చెందిన వారు.ఆంధ్రప్రదేశ్, ప్రొద్దుటూరు లో జన్మించారు. యస్ . బి . మెమోరియల్ హై స్కూల్ లో స్కూల్ చదువు అయింది. రాణి తిరుమల దేవి డిగ్రీ కాలేజీ లో ప్రొద్దుటూరు లో డిగ్రీ చేసారు. మసాలా దోస ఇస్టమైన టిఫిన్, కామెడీ షోస్ చేయడం చూడడం ఇతని ఇష్టాలు, ప్రభాస్ కాజోల్ ఇష్టమైన హీరో హీరోయిన్లు.
- కృష్ణార్జున యుద్ధం
- నేను రాజు నేను మంత్రి
- మేడ మీద మీద అబ్బాయి
- నిను వీడని నీడను నేను
- నువ్వు తోపురా
- పేపర్ బాయ్
- పడి పడి లేచా
- 4 లెటర్స్
- మజిలీ
ఫాలో ఇతని ఇంస్టాగ్రామ్ (Instagram )
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 13.
వరుణ్ సందేశ్ :
వరుణ్ సందేశ్ 21జులై 1989 లో రాయగడ లో జన్మించారు. ఈమె భార్య పేరు వితిక షేరు. ఇతను అమెరికా లోని న్యూ జెర్సీ బ్రిడ్జివాటర్ దగ్గర నివసిస్తున్నారు. క్రికెట్ అట అంటే ఇష్టం. చదవడం, పాటలు వినడం ఇష్టం. హిందూ కుటుంబానికి చెందిన వ్యక్తి. 2007 లో తెలుగు చలన చిత్రం శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్' తో ఫేమస్ అయ్యారు.
2007 Happy Days -as "Chandu"
2008 Kotha Bangaru Lokam - as Balu
2009 Kurradu - asVarun
2010 Maro Charitra - as Balu 2010 Happy Happy Gaa - as Santosh
2010 Yemaindi Ee Vela - as Seenu
2011 Kudirithe Kappu Coffee -as Venu2011 Brahmigadi Katha - as Siva
2011 Priyudu - as Karthik2013 Chammak Challo - as Shyam
2013 Priyathama Neevachata Kushalama - as Varun
2013 Saradaga Ammayitho - as Santosh2013 Abbai Class Ammai Mass -as Sri
2013 D for Dopidi - asVicky2014 Nuvvala Nenila - as Krishna Mohan
2014 Pandavulu Pandavulu Thummeda -as Varun2014 Ee Varsham Sakshiga- as Jai
2015 Paddanandi Premalo Mari - as Ram2015 Mama Manchu Alludu Kanchu - as Goutham Naidu
2015 Lava Kusa2015 Udayam
2015 Twist2016 Mister 420
కాంటెస్ట్స్టెంట్ నెంబర్ 15.
వితిక షేరు :
వితిక షేరు భాతీయ నటీమణి సోయ్హ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో పనిచేసింది . 2008 లో అంతు యింతు ప్రీతీ బంధు అనే కన్నడ చిత్రం లో నటించింది. అమెరికన్ ఇండియన్ ఆక్టర్ వరుణ్ సందేశ్ ను వివాహమాడింది.1993 లో ఆంధ్ర ప్రదేశ్, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లో జన్మించింది. హిందూ కుటుంబానికి చెందినది. డాన్స్ నటన అంటే చాల ఇష్టం. 11 సంవత్సరాలకే ఈమె నటనా జీవితం లోకి ప్రేవేసించింది. తెలుగు రీమేక్ చిత్రం ఆడవారి మాటలకూ అర్దాలే వేరులే లో నటించింది. 2014 లో 'ఉయిర్ మోజహి' లో గ్రుడ్డి అమ్మాయిగా నటించింది. 2015 లో 'పడనా ప్రేమలో మరి' చిత్రం లో నటించింది. ఇప్పుడు మహాబలిపురం చిత్రం లో నటిస్తుంది. ప్రేమ ఇష్క్ కాదల్ తో ఈమె చాల ఫేమస్ అయింది.
స్టార్ మా బిగ్ బాస్ 3 ప్రస్తుత కంటెస్టెంట్స్ వీడియో షో చూడండి...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి