మా టీవీ.తెలుగు బిగ్ బాస్ - 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ గురించి తెలుసు కుందామా
Let us know about MaaTV. contestant Big Boss - 3 Winner Rahul Cipliganj
రాహుల్ గురించి ఈ క్రింది లింకులలో చూడండి...
Let us know about MaaTV. contestant Big Boss - 3 Winner Rahul Cipliganj
రాహుల్ సిప్లిగంజ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా పాటల, జానపద పాటల గాయకుడు, రచయిత. తెలంగాణ యాసలో మగజాతి అనే జానపద పాటతో యూట్యూబ్ లో ప్రాచూర్యం పొందిన రాహుల్, 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజ్ బుల్లోడ పాట తో సినిమారంగంలోకి ప్రవేశించాడు.
చిన్నపప్నటినుండి పాటలపై ఉన్న ఇష్టంతో సొంతంగా సాధన చేసేవాడు. వంటగదిలోని వస్తువులతో సంగీతం వాయిస్తూ పాటలు పాడడం గమనించిన రాహుల్ తండ్రి, పండిత్ విఠల్ రావు దగ్గరికి పంపించి సంగీతం నేర్పించాడు. సొంతంగా పాటల వీడియోలను రూపొందించి యూట్యూబ్ లో పెట్టేవాడు. వాటిని మంచి స్పందన వచ్చింది.
రాహుల్ సిప్లిగూంజ్ వివరాలు :-
- రాహుల్ సిప్లిగూంజ్ 22 ఆగష్టు 1989 లో జన్మించారు.
- ధూల్ పేటలో జన్మించాడు. లయోల హైస్కూల్ లో ఉన్నత విద్యను,
- నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్, డిగ్రీ విద్యను పూర్తిచేశాడు.
- పేద మధ్యతరగతికి చెందిన వ్యక్తి
- ఇతను ఒక రచయిత. ప్లే బ్యాక్ సింగర్ ,
- తెలుగు చిత్రాలలో ఎక్కువగా పని చేసారు. సంగీత విద్వంసులు
- జోష్ చిత్రం 2019 లో ఇతను పనిచేసారు.
- మొదటి పాట కాలేజీ బుల్లోడా.
- తేలిగ్గా యాసతో పాటలు పాడుతుంటారు.
- యు- ట్యూబ్' లో మ్యూజిక్ వీడియో లు అప్లోడ్ చేస్తుంటారు.
- యూట్యూబ్ లో మంగమ్మ, మగజాతి , మాకిరికిరి, పూర్ బాయ్ , గల్లీక గణేష్, దూరమే, జై బజరంగ్, ఆన్లైన్ లో టాప్ వ్యూవర్స్ లిస్ట్ లో చేరాయి.
- మా కిరికిరి 16 మిలియన్ల వ్యూస్ ,
- గల్లీక గణేష్ 15 మిలియన్ లు మంగమ్మ 12 మిలియన్ లు , వ్యూస్ సంపాదించాయి.
- రంగస్థలం చిత్రం లో ఇతని పాట హిట్ గా నిలిచింది.
ఇతని మ్యూజిక్ వీడియోలు...
- Magajaathi (2013) మగజాతి
- Enduke (2015) ఎందుకె
- Em Maayalo (2015) ఏం మాయలో
- Mangamma (2015) మంగమ్మ
- Maisamma (2015) మైసమ్మ
- Yenadi (2015) ఎన్డీ
- Maakikirkiri (2016) మా కిరి కిరి
- Poor Boy (2016) పూర్ బాయ్
- Poinava (2016) పోయినవా
- Daawath (2017) దావత్
- Galli Ka Ganesh (2017) గల్లీ కా గణేష్
- Doorame (2017) దూరమే
- Jai Bolo Yellamma Thalliki (2017) జై బోలో ఎల్లమ్మ తల్లికి
- Jai Bhajrang (2018) జై భజరంగ్
- Kopam (2018) కోపం
చిత్రాలలో పనిచేసినది ...
- జోష్ (2009)
- దమ్ము (2012)
- ఈగ (2012)
- రచ్చ (2012)
- కెమెరామెన్ గంగతో రాంబాబు (2012)
- సుడిగాడు (2012)
- లై (2017)
- గ్యాంగ్ (2018, అనువాద చిత్రం)
- చల్ మోహన రంగా (2018)
- ఆర్ఎక్స్ 100 (2018)
- రంగస్థలం (2018)
- మహర్షి (2019)
- మల్లేశం (2019)
- ఇస్మార్ట్ శంకర్ (2019)
క్రింద రాహుల్ సింప్లి గూంజ్ యూట్యూబ్ వీడియోలు చూడండి.
Rahul Sipligunj Biography | Bigg Boss 3 Contestant Rahul ...
Rahul Sipligunj Biography | Bigg Boss 3 Contestant Rahul ...
https://www.youtube.com › watch
శోథన ఫలితాలు
Singer Rahul Sipligunj Superb Live Performance ... - YouTube
రాహుల్ గురించి ఈ క్రింది లింకులలో చూడండి...
Rahul Sipligunj Twitter: https://twitter.com/Rahulsipligunj
Rahul Sipligunj Instagram: https://www.instagram.com/sipligunjrahul
నోట్: