ప్రముఖ యూట్యూబర్ యాక్టర్ వివా హర్ష బయోగ్రఫీ తెలుసుకుందామా
వివా హర్ష అసలు పేరు హర్ష చెముడు. 31 ఆగష్టు 1991 న విశాఖపట్నం లో జన్మించారు. హర్ష తండ్రి ఫెడరల్ బ్యాంకు లో బ్యాంకు మేనేజర్ గా పని చేస్తున్నారు. తల్లి పేరు రమా దేవి.వివా విగ్యాన్ విద్యాలయం లో పాఠశాల విద్యను నేర్చుకున్నారు. శ్రీ చైతన్య కాలేజీ లో డిగ్రీ చదివారు.
తెలుగు షార్ట్ ఫిలిం వివా తో ఇతని కి గుర్తింపు రావడం ప్రారంభమైంది. అప్పటి నుండి ఇతనిని వివా హర్ష అని పిలవడం ప్రారంభించారు. తెలుగు షార్ట్ ఫిలిం వివా జులై 11, 2013 న యూట్యూబ్ లో రిలీజ్ అయింది. 10 మిల్లియన్స్వ్యూ యర్స్ ఒకేసారి రావడం జరిగింది . 222 వేల సుబ్స్చ్రిబెర్స్ రావడం జరిగింది. టీచర్ స్టూడెంట్స్ వివా ఇంటర్వ్యూ చేయడం దీని లోని సారాంశం . కామెడీ మరియు ఇతని హావభావాలు చాల మందిని ఆక్కటుకొన్నాయి.
ఆ తర్వాత ఇతను చాల షార్ట్ ఫిలిం ల లో నటించాడు. కానీ వివా లోవచ్చినంత క్రీజ్ మిగతా వీడియో ల లో రాలేదు.2014 లో పేస్ బుక్ బాబా లో నటించాడుదీనికి 2.2 మిలియన్ వ్యూస్ వచ్చాయి.2016 లో డాడ్మింటన్ థియరీ లో నటించాడు దేనికి 1.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే బిగ్ ఫాట్ ప్రపోసల్ వీడియో కి 2.6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలాగే తరువాత మరికొన్ని షార్ట్ ఫిలిం ల లో కూడా ఇతను నటించాడు.
- యూట్యూబ్ లో ఫేమస్ అయినా తరువాత టాలీ వుడ్ లో ఆఫర్స్ వచ్చాయి.
- ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రం లో ఒక వ్యక్తి కి ఒక దుష్ట శక్తి అడ్డుకొని అతని ప్రేమని విఫలం చేస్తుంతాది. దాన్ని ఎలా ఛేదించాలనేది కథా సారాంశం.
- అక్కినేని నాగ చైతన్య తో ఇతను ఇంకో చిత్రం ' ప్రేమమ్ 'లో నటించారు.
- 2013 లో మసాలా అనే చిత్రం లో నటించారు
- 2015 లో సూర్య వర్సెస్ సూర్య అనే చిత్రం లో నటించారు
- 2015 లో దోచేయ్ అనే చిత్రం లో నటించారు
- 2016 లో కృష్ణాష్టమి అనే చిత్రం లో నటించారు
మరి కొన్ని తెలుగు చిత్రాలు
2014 | Maine Pyaar Kiya | Debut film | |
2014 | Power | ||
2014 | Govindudu Andarivadele | ||
2014 | Chakkiligintha | ||
2015 | Red Alert | ||
2015 | RamLeela | ||
2015 | Dynamite | ||
2015 | Singham 123 | ||
2015 | Jatha Kalise | ||
2015 | Surya vs Surya | Ice gola vendor | |
2015 | Size Zero | ||
2015 | Yavvanam oka Fantasy | ||
2015 | Dohchay | Manikyam's henchman | |
2015 | Shankarabharanam | ||
2016 | Chal Chal Gurram | ||
2016 | Krishnashtami | ||
2016 | Raja Cheyyi Vesthe | Raja Ram's friend | |
2016 | Jakkanna | ||
2016 | Ekkadiki Pothavu Chinnavada | Arjun's friend | |
2017 | Nenorakam | ||
2017 | Tholi Parichayam | ||
2017 | Raja the Great | ||
2017 | Okka Kshanam | ||
2017 | Nakshatram | Dance Master | |
2017 | Jai Lava Kusa | ||
2018 | Chalo | ||
2018 | Toli Prema | ||
2018 | Ameerpet to America | ||
2018 | Vaadu Nenu Kaadhu | ||
2018 | Tej I Love You | Harsha | |
2018 | Vijetha | ||
2018 | Neevevaro | ||
2018 | Nannu Dochukunduvate | Harsha | |
2019 | ABCD – American Born Confused Desi | Santosh | |
2019 | Bhagyanagara Veedullo Gamattu |
మరి కొన్ని అంతర్జాల (వెబ్ సీరియల్ ) చిత్రాలు
మరి కొన్ని యు. ట్యూబ్. చిత్రాలు
Year | Title | Role(s) | Notes |
---|---|---|---|
2019 | The Grill | Ganesh | Telugu Web Show |
2019 | Hostel Daze | Ravi Teja | Amazon Prime Series |
Year | Title | Notes |
---|---|---|
2013 | Viva | |
2014 | Facebook Baba | |
2014 | The Results | |
2016 | Dadminton Theory | |
2016 | The Big Fat Proposal | |
2016 | The Interview | |
2017 | The Tourist Guide | |
2017 | Drink and Drive | |
2017 | The Exams trilogy | |
2017 | Modern Swayamvaram | |
2018 | The Visa Interview |
ఈ విధం గా వివా హర్ష తన హాస్య ప్రవుత్తి గల నటనతో ఎందరినో ఆకట్టుకున్నారు. ఇలాగే ఇతను దిన దిన ప్రవర్ధమానం పొందుతూ యూట్యూబ్ లో ను తెలుగు చలన చిత్ర రంగం లో ఉన్నత శిఖరాలను అందుకుంటారని ఆశిద్దాం. బిగ్ బాస్ -4 లో కంటెస్టెంట్ గా రాబోతున్నాడని కొంత సమాచారం ఇదే గాని నిజమైతే ఇతని మరింతమంది ఆదరాభిమానాలు పొందుతాడని ఆశిద్దాం .
వివాహర్ష ఈ క్రింది వీడియో యు.ఆర్. యల్. లు చూడండి
Search Results
గమనిక
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscrie చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and
subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like, share and subscribe చేయండి. నా యూట్యూబ్ ఛానల్ bdl 1tv like,share and subscribe చేయండికామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe చేయండి.
కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి