నిశ్శంకర సావిత్రి తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు.
నిశ్శంకర సావిత్రి (డిసెంబర్ 6, 1936 - డిసెంబర్ 26, 1981) తెలుగు, తమిళ సినిమా నటి, దర్శకురాలు.
అభిమానులచేత మహానటిగా కీర్తింపబడింది. గుంటూరు జిల్లా చిర్రావూరు గ్రామంలో సామాన్య తెలగకాపు కుటుంబంలో జన్మించిన సావిత్రి చిన్నతనంలోనే తండ్రిని పోగొట్టుకుంది. పెదనాన్న కొమ్మారెడ్డి వెంకట్రామయ్య ఆమెను పెంచి పెద్దచేశాడు.
చిన్నప్పటి నుంచి కళలవైపు ఆసక్తితో పెరిగిన సావిత్రి తర్వాత నాటక రంగంలోకి ప్రవేశించింది. అప్పుడే హిందీ నటుడు పృథ్వీరాజ్ కపూర్ చేతుల మీదుగా బహుమానం కూడా అందుకుంది.
తర్వాత సినిమాల్లో నటించడం కోసం మద్రాసు చేరింది. చిన్న పాత్రలతో తన ప్రస్థానం మొదలు పెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. తెలుగులోనే కాక తమిళంలో తనదైన ముద్ర వేసి నడిగర్ తిలగం అనే బిరుదు పొందింది.
తమిళ నటుడు జెమిని గణేశన్ ను పెళ్ళి చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు భార్యలున్నారు. సావిత్రికి విజయ చాముండేశ్వరి అనే కూతురు, సతీష్ కుమార్ అనే కొడుకు జన్మించారు.
కుటుంబ కలహాలు, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవడంతో ఒక దశలో బాగా బతికిన ఆమె చివరి దశలో పేద జీవితాన్ని గడిపింది.
👉
అనారోగ్యంతో ఒక సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో మరణించింది.
👉
సావిత్రి
జననం
నిస్శంకర సావిత్రి
1935 డిసెంబరు 6 [a]
చిరవూరు, మద్రాస్ ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుత ఆంధ్రప్రదేశ్, భారతదేశం)
👉
మరణం
1981 డిసెంబరు 26 (వయసు: 46)
చెన్నై, తమిళనాడు, భారతదేశం
👉
ఇతర పేర్లు
మహానటి సావిత్రి
నడిగైయర్ తిలగం
👉
వృత్తి
నటి, గాయని, దర్శకురాలు
👉
జీవిత భాగస్వామి
జెమినీ గణేశన్ (m. 1952)
👉
పిల్లలు
2
👉
పురస్కారాలు
రాష్ట్రపతి అవార్డు
నంది అవార్డు
కళైమామణి
👉
నటించిన చిత్రల వివరాలు
సంసారం (1950)
అగ్నిపరీక్ష (1951)
పాతాళభైరవి (1951)లో నృత్యకారిణి
పెళ్ళిచేసి చూడు (1952)లో సావిత్రి
పల్లెటూరు (1952)లో సుగుణ
ప్రతిజ్ఞ (1953)
దేవదాసు (1953)లో పార్వతి
బ్రతుకుతెరువు (1953)లో జమీందారుగారి కూతురు
మేనరికం (1954)
చంద్రహారం (1954)లో చంచల
బహుత్ దిన్ హుయే (1954) (హిందీ సినిమా)
పరివర్తన (1954)లో సుందరమ్మ
వదిన (1955)
మిస్సియమ్మ (1955) (తమిళ సినిమా)
మిస్సమ్మ (1955)లో మేరీ/మహాలక్ష్మి
అర్ధాంగి (1955)
సంతానం (1955)లో శారద
కన్యాశుల్కం (1955)లో మధురవాణి
దొంగరాముడు (1955)లో సీత
చరణదాసి (1956)లో లక్ష్మి
భలేరాముడు (1956)
అమరదీపం (1956)లో అరుణ
వినాయకచవితి (1957)లో సత్యభామ/భూదేవి
తోడికోడళ్ళు (1957)లో సుశీల
ఎమ్మెల్యే (శాసన సభ్యులు.) (1957)లో నిర్మల
భలే అమ్మాయిలు (1957)
మాయాబజార్ (1957)లో శశిరేఖ
మాయాబజార్ (1957) (తమిళ సినిమా)లో శశిరేఖ
కర్పూరకరసి (1957) (తమిళ సినిమా)లో మంజుల
మాంగల్యబలం (1958)
అప్పుచేసి పప్పుకూడు (1958)లో మంజరి
భాగ్యదేవత (1959)
నమ్మిన బంటు (1959)
అభిమానం (1960)
విమల (1960)
శ్రీవెంకటేశ్వరమహత్యం (1960)లో పద్మావతి
శాంతినివాసం (1960)
దీపావళి (1960)
చివరకు మిగిలేది (సినిమా) (1960)లో పద్మ
మావూరి అమ్మాయి (1960) (తమిళ సినిమా)
పాపపరిహారం (1961)
పసమలార్ (1961) (తమిళ సినిమా)లో రాధ
పాండవవనవాసం (1961)లో ద్రౌపది
కలసివుంటే కలదుసుఖం (1961)
సిరిసంపదలు (1962)
పవిత్ర ప్రేమ (1962) (తమిళ సినిమా)
మనితన్ మరవిల్లై (1962) (తమిళ సినిమా)
మంచిమనసులు (1962)
ఆరాధన (1962)లో అనూరాధ
గుండమ్మ కథ (1962)లో లక్ష్మి
రక్తసంబంధం (1962)
ఆత్మబంధువు (1962)
నర్తనశాల (1963)లో ద్రౌపది
కర్ణన్ (1963) (తమిళ సినిమా)లో భానుమతి
ఘర్ బసాకే దేఖో (1963) (హిందీ సినిమా)
చదువుకున్న అమ్మాయిలు (1963)లో సుజాత
రక్తతిలకం (1964)లో కమల
మూగ మనసులు (1964)లో రాధ
కర్ణలో (1964) భానుమతి
వెలుగునీడలు (1964)లో సుగుణ
పూజాఫలం (1964)లో సీత
నవరాత్రి (1964)
కైకొడుత్తదైవం (1964) (తమిళ సినిమా)
గంగా కీ లెహరే (1964) (హిందీ సినిమా)
డాక్టర్ చక్రవర్తి (1964)లో మాధవీ దేవి
దేవత (1964)
సుమంగళి (1965)
తిరువిలయాదల్ (1965) (తమిళ సినిమా)లో పార్వతి యొక్క వివిధ రూపాల్లో నటించింది.
నాదీ ఆడజన్మే (1965)
మనుషులు మమతలు (1965)
నవరాత్రి (1966)
భక్తపోతన (1966)లో సరస్వతీదేవి
ప్రాణమిత్రులు (1967)
వరకట్నం (1968)
అందాలరాజా (1977) (తమిళ సినిమా)
అల్లుడే మేనల్లుడు (1970) - కమల
అశ్వథ్థామ (1970)లో కుంజుని భార్య
తల్లితండ్రులు (1970)లో కౌసల్య
మరోప్రపంచం (1970)
జగన్మోహిని (1978)
అమర ప్రేమ (1978)
అల్లావుద్దీన్ అద్భుత దీపం (1979) (తమిళ సినిమా)
అందరికంటే మొనగాడు (1985)
దేవదాసు మళ్లీ పుట్టాడు
పూజ
రామాయణంలో పిడకలవేట
పునాది రాళ్లు
గోరింటాకు (చివరి సినిమా)1979
👉
నిర్మాతగా
ఏక్ చిట్టీ ప్యార్ భరీ (1975) (హిందీ సినిమా)
👉
దర్శకురాలిగా
చిన్నారి పాపలు (1968)
కుళందై ఉళ్ళం (1969) ... తమిళ చిత్రం
మాతృదేవత (1969)
చిరంజీవి (1969)
వింత సంసారం (1971)
ప్రాప్తం (1971) ... తమిళ చిత్రం
నవరాత్రి (1966) సినిమాలో నేపథ్య Shows
👉
ఈ క్రింది లింకుల లో మహానటి సావిత్రి వీడియోలు చూడండి.
సావిత్రి టాప్ హిట్ సాంగ్స్ తెలుగు డోంట్ మిస్ థిస్ లింక్
https://youtu.be/Lh8C3MkR5yU?si=47ylzSbVPQSbxyT5