చిటపట చినుకులు పడూతూ ఉంటే పాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
చిటపట చినుకులు పడూతూ ఉంటే పాట లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

30, సెప్టెంబర్ 2021, గురువారం

చిటపట చినుకులు పడూతూ ఉంటే ఆత్మబలం పాట తెలుగు ఇంగ్లీష్ లో లిరిక్స్

చిటపట చినుకులు పడూతూ ఉంటే ఆత్మబలం పాట  తెలుగు ఇంగ్లీష్ లో లిరిక్స్ 

ఆత్మబలం చిత్రం లో చిటపట చినుకులు సాంగ్   లో ఒక చిత్రం 

Movie: Atmabhalam /ఆత్మబలం ,

Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు 

Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి  , 

Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్ 

Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ 

Singer : Ghantasala / ఘంటసాల  ,  P.Suseela / పి. సుశీల 

Song Category : Rain Songs/ వాన పాట 


చిటపట చినుకులు పడూతూ ఉంటే... లిరిక్స్ తెలుగు లో

చిటపట చినుకులు పడూతూ ఉంటే..చెలికాడే సరసన ఉంటే..
చెట్టా పట్టగ చేతులు కలిపీ.. చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్


ఉరుములు పెళ పెళ ఉరుముతు ఉంటే
మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో ..చెలి కన్నులలొ.. బిత్తర చూపులు కనబడుతుంటే..
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

కారుమబ్బులు కమ్ముతు ఉంటే..
కమ్ముతు ఉంటే..
ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే..
కనబడకుంటే..

ఆ ఆ ఆ కారుమబ్బులు కమ్ముతు ఉంటే..
కమ్ముతు ఉంటే..
ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే..
కనబడకుంటే..

జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..

చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

చలి చలిగా గిలివేస్తుంటే..
ఆ హా హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..   

ఓ హో హో హో

చలి చలిగా గిలివేస్తుంటే..
ఆ హా హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..      

ఓ హో హో హో

చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగలే.. చలిమంటలుగా అనుకుంటే


చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చిటపట చినుకులు పడూతూ ఉంటే..
చెలికాడే సరసన్ ఉంటే..
చెట్టా పట్టగ చేతులు కలిపీ..
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్

English

Movie : Aathma Balam

Lyricist : Aacharya Aatreya

Actor : Akkineni Nageswara Rao

Director : V. Madhusudhan Rao

Actress : B. Saroja Devi

Music : K. V. Mahadevan

Male Singer : Ghantasala 

Female Singer : P. Susheela

Chitapata Chinukulu Padutoo Vunte... Lyricks in English

Chelikaade sarasana vunte
Chettaa pattaga chetulu patti
Chettu needakai parugedutunte
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee

Vurumulu pela pela vurumutu vunte
Merupulu tala tala merustu vunte
Merupu velugulo cheli kannulalo
Bittara choopulu kanabadutunte
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee

Kaaru mabbulu kammutu vunte kammutu vunte
Kallaku evaro kanabadakunte kanabadakunte
Kaaru mabbulu kammutu vunte kammutu vunte
Kallaku evaro kanabadakunte kanabadakunte
Jagatini vunnadi manamiddarame anukuni hatukku potunte
Jagatini vunnadi manamiddarame anukuni hatukku potunte
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee

Chali chaligaa gili vestunte
Giligintalu pedutoo vunte
Chali chaligaa gili vestunte
Giligintalu pedutoo vunte
Cheli gundiyalo ragile vagale
Cheli gundiyalo ragile vagale
Chali mantalugaa anukunte
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee

Chitapata chinukulu padutoo vunte
Chelikaade sarasana vunte
Chettaa pattaga chetulu patti
Chettu needakai parugedutunte
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee
Cheppaleni aa haayee ento vecchaga vuntundoyee

చిటపట చినుకులు పడూతూ ఉంటే ఆత్మబలం పాట  తెలుగు వీడియో యు. ఆర్. యల్ చూడండి :


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin FaceBook Groups

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My FaceBook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com


పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...