తెలుగు టీవీ యాంకర్ సింగర్ సినీ నటి విశిష్ట మహిళా పురస్కార గ్రహీత మంగ్లీ గురించి తెలుసుకుందామా ?

మంగ్లీ టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. మంగ్లీ (సత్యవతి) అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5 తరగతి చదివింది.6 తరగతి నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT సంస్థ (Rural Development Trust) ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. . RDT సంస్థ సలహాతో, మరియు ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వీ. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.
ఆమె జీవితం మలుపు తిప్పింది RDT అనే ఒక సంస్థ . RDT సంస్థ చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో సంగీతం లోని పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు పాడడం అలవాటుగా మార్చు కుంది . మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది. అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.
ఒకసారి V6 TV చానెల్ లో జానపద కార్యక్రమం జరుగుతుంటే బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం తర్వాత ఆ చానెల్ వారు 'యాంకర్ గా చేస్తావా?' అని అడిగారు. ఆ విధంగా యాంకర్ అయ్యింది. 'సత్యవతి ' పేరుకన్నా ఇంకేదైనా పేరు పెట్ట్టుకోమంటే, ;మంగ్లీ అనే తన తాతమ్మ పేరు 'మంగ్లీ ' అనే పేరు ఎంచుకుంది. ఆ పేరుతోనే 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది.
ఆ తర్వాత చేసిన 'తీన్మార్ ' తీన్మార్ న్యూస్ ' తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది.
తరువాత టి.వీ నుండి బయటకు వచ్చి 'మైక్' టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది.
తదుపరి సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది.అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్ ' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.
2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.
ఏ సంవత్సరం లో పాడింది ఆ ఛానలు పేరు సంగీతం సాహిత్యం సహగాయకులు మరియు యూట్యూబ్‌లో వీక్షణలు మున్నగు వివరాలు క్రింద చూడండి
😃😃2018 మైక్ టీవీ ఛానల్ పాట బొబ్బిలి సురేష్డా. సంగీతం సాహిత్యం నందిని సిధారెడ్డి
వ్యూస్ 50+ లక్షలు
😃😃 2018 మైక్ టీవీ గణేశ్ చతుర్థి అమీన్కాసర్ల శ్యామ్
వ్యూస్ 20+ లక్షలు
😃😃 2018 ఆదిత్య మ్యూజిక్చూడే (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్
వ్యూస్ 16+ లక్షలు
😃😃 201 8 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్మట్ల తిరుపతి మట్ల తిరుపతి
వ్యూస్ 100+ లక్షలు
😃😃 2018 RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్
వ్యూస్ 34+ లక్షలు
😃😃2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్డా. కందికొండజంగిరెడ్డి
వ్యూస్ 97+ లక్షలు
😃😃 2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్డా. కందికొండ
వ్యూస్ 10 లక్షలు
😃😃 2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్డా. కందికొండ
వ్యూస్ 45+ లక్షలు
😃😃 2018 RTV బంజారాబంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణయాకూబ్ నాయక్
😃😃 వ్యూస్ 42+ లక్షలు
😃😃 2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి భుజంగ్డా. కందికొండశిశిర
వ్యూస్ 100+ లక్షలు
😃😃 2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్డా. కందికొండర్యాపర్: మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్)
వ్యూస్ 22+ లక్షలు
😃😃 2018 మ్యాంగో ఛానల్ మ్యూజిక్పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్డా. కందికొండరంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్, బొబ్బిలి సురేష్, శంకర్ బాబు
టీవీ 3+ లక్షలు
😃😃 2017 మైక్ టీవీ తెలుగు మహాసభలు బతుకమ్మ పాట
వ్యూస్ 2.5+ లక్షలు
😃😃 2017 ఐ డ్రీమ్ బతు కమ్మ పాట పుల్లిగిళ్ళ ప్రమోద్తైదల బాపుపుల్లిగిళ్ళ ప్రమోద్
వ్యూస్ 38+ లక్షలు
😃😃 2017 తెలుగు వన్ ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్పోలం సత్య సాగ ర్రాహుల్ సిప్లిగంజ్
వ్యూస్ 35+ లక్షలు
😃😃 2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్మిట్టపల్లి సురేందర్సాకేత్
వ్యూస్ 300+ లక్షలు
😃😃 2017 ఫ్యూచర్ ఫిల్స్మ్అమ్మవా రాతిబొమ్మవా (జానపద గీతం) ముస్తఫా
వ్యూస్ 110+ లక్షలు
😃😃 2017 మైక్ టీవీ రేలా రే రేలా రే బొబ్బిలి నందన్డా. కందికొండలిప్సిక
వ్యూస్ 160+ లక్షలు
ఈ రోజు సూక్తి :
ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో మంగ్లీ యూట్యూబ్ వీడియోలు చూద్దాం
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin Facebook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి