చిటపట చినుకులు పడూతూ ఉంటే ఆత్మబలం పాట తెలుగు ఇంగ్లీష్ లో లిరిక్స్
![]() |
ఆత్మబలం చిత్రం లో చిటపట చినుకులు సాంగ్ లో ఒక చిత్రం |
Actor : Akkineni Nageswara Rao / అక్కినెని నాగేశ్వర రావు ,
Actress : B. Sarojadevi / బి. సరోజా దేవి ,Music Director : K.V. Mahadevan / కె.వి. మహదేవన్ ,
Lyrics Writer : Acharya Atreya / ఆచార్య ఆత్రేయ ,Singer : Ghantasala / ఘంటసాల , P.Suseela / పి. సుశీల ,
Song Category : Rain Songs/ వాన పాటచిటపట చినుకులు పడూతూ ఉంటే... లిరిక్స్ తెలుగు లో
చెట్టా పట్టగ చేతులు కలిపీ.. చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
ఉరుములు పెళ పెళ ఉరుముతు ఉంటే
మెరుపులు తళ తళ మెరుస్తూ ఉంటే
మెరుపు వెలుగులో ..చెలి కన్నులలొ.. బిత్తర చూపులు కనబడుతుంటే..
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
కారుమబ్బులు కమ్ముతు ఉంటే..
కమ్ముతు ఉంటే..
ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే..
కనబడకుంటే..
ఆ ఆ ఆ కారుమబ్బులు కమ్ముతు ఉంటే..
కమ్ముతు ఉంటే..
ఓ ఓ ఓ కళ్ళకు ఎవరూ కనబడకుంటే..
కనబడకుంటే..
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకుని హత్తుకు పోతుంటే..
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చలి చలిగా గిలివేస్తుంటే..
ఆ హా హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..
ఓ హో హో హో
చలి చలిగా గిలివేస్తుంటే..
ఆ హా హా హా
గిలిగింతలు పెడుతూ ఉంటే..
ఓ హో హో హో
చెలి గుండియలో రగిలే వగలే
చెలి గుండియలో రగిలే వగలే.. చలిమంటలుగా అనుకుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చిటపట చినుకులు పడూతూ ఉంటే..
చెలికాడే సరసన్ ఉంటే..
చెట్టా పట్టగ చేతులు కలిపీ..
చెట్టు నీడకై పరుగెడుతుంటే
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగ ఉంటుందోయ్
English
Movie : Aathma Balam
Actor : Akkineni Nageswara Rao
Actress : B. Saroja Devi
Music : K. V. Mahadevan
Female Singer : P. Susheela
Chitapata Chinukulu Padutoo Vunte... Lyricks in English
Note:
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My FaceBook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
My email ids:
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి