తెలుగు టీవీ యాంకర్ లాస్య బయోగ్రఫీ తెలుసుకుందాం రండి
![]() |
లాస్య మంజునాథ్ |
లాస్య మంజునాథ్ 27-08-1989 న ఆంధ్ర ప్రదేశ్ తిరుపతి లో పుట్టారు. మంజునాథ్ అనేది భర్త పేరు. లాస్య తన ఇంజనీరింగ్ డిగ్రీ CBIT హైదరాబాద్ లో చేసింది లాస్య గొప్ప తెలుగు టీవీ యాంకర్ మరియు భారతీయ నటీమణి.
- యాంకర్ రవి తో కలిసి సంథింగ్ స్పెషల్ కార్యక్రమం తో ప్రసిద్ధి చెందారు.
- అలాగే చాల యాంకర్ రవి తో కలిసి చాల కార్యక్రమాలకు హోస్టింగ్ గా వ్యవహరించారు.
- తర్వాత అతనితో విడిపోయి మావూరి వంట అనే సీరియల్ కి ఒక్కరే యాంకరింగ్ చేసారు.
- లాస్య ఒక గొప్ప మోడల్ కూడా . చాల టెలివిషన్ సీరియల్స్ లో కొన్ని చిత్రాలలో కూడా నటించింది.
- 2017 లో మంజునాథ్ చీలలే ని వివాహం చేసుకున్నారు .ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.
- ఈటీవీ ప్లస్ లో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించింది
![]() |
లాస్య భర్త మంజునాథ్
లాస్య నటించిన చిత్రాలు:
|
- రాజా మీరు కేక -2017 లో
- మంచి లక్షణాలున్న అబ్బాయి అమొంగ్ అథెర్స్ -2018 లో
లాస్య అభిమానించే విషయాలు :
- ఇష్టమైన రంగు : నలుపు,పింక్, రెడ్
- ఇష్టమైన నటీమణి : జుహీ చావల, కాజోల్,
- ఇష్టమైన నటుడు : ఇమ్రాన్ ఖాన్, షారుఖ్ ఖాన్
- ఇష్టమైన ప్రదేశం : దుబాయ్, చికాగో
- ఇష్టమైన ఆహారం : పాలక్ పన్నీర్ ,ఉప్మా
లాస్య నటించిన ప్రదర్శనలు :
- సం థింగ్ స్పెషల్
- మావూరి వంట
- ఢీ
- మొండి మొగుడు పెంకి పెళ్ళాం
లాస్య నటించిన సీరియల్స్
- మెనీ హ్యాపీ రిటర్న్స్ ఇన్ ఈ .టివి. ప్లస్
లాస్య ఫేస్బుక్ లింక్
శోథన ఫలితాలు
వెబ్ ఫలితాలు
Lasya Manjunath - Home | Facebook
లాస్య ట్విట్టర్ లింక్
శోథన ఫలితాలు
వెబ్ ఫలితాలు
శోథన ఫలితాలు
వెబ్ ఫలితాలు
లాస్య ఇంస్టాగ్రామ్ లింక్
Lasya Manjunath (@lasyamanjunath) • Instagram ...
లాస్యవివరాలు యూట్యూబ్ యు.ఆర్ యల్. లో చూడండి
Anchor Lasya Profile And Biography | లాస్య గురించి ...
https://www.youtube.com › watch
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి