ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ (టీవీ 9) యాంకర్ దీప్తి నల్లమోతు గురించి తెలుసుకుందామా
దీప్తి నల్లమోతు ప్రఖ్యాత టీవీ యాంకర్ . తన అద్భుతమైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అక్కట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు 2 లో టాప్ 5 లో ఒక కంటెస్టెంట్ గా నిలిచింది. బిగ్ బాస్ 2 లో ఆమె తన ప్రతిభను ఎంతగానో చాటుకుంది.
- దీప్తి 1986 ఆగష్టు 25 వ తేదీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో జన్మించారు. అట్కిన్సన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివారు .
- గుంటూరు నంబూరు లో ఆచార్య నాగార్జన విశ్వవిద్యాలయం లో జర్నలిజం లో డిగ్రీ పట్టా తీసుకున్నారు.
- తెలంగాణ రాష్ట్రము లో ఒక ఫ్లాట్ లో ఈమె ప్రస్తుతం నివసిస్తున్నారు .
- మొదట్లో ఈమె వార్త పత్రికలకు జర్నలిస్ట్ గా పనిచేసేది.
- టీవీ 9 లో అవకాశం రావడం తో పూర్తి స్థాయి యాంకర్ ఆమె ఇప్పుడు టీవీ .9 లో పని చేస్తున్నారు . న్యూ స్ ప్రజెంటేషన్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుంటారు .
- 5'5"- ఎత్తు 55 -కిలోల బరువు తో సాంప్రదాయ దుస్తులతో చాల ఫిట్నెస్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు.
- ఈమె కు ఇద్దరు సోదరులు కృష్ణ, ధీరజ్ . ఈమె శ్రీకాంత్ ను వివాహం చేసుకొండి. ఒక కుమారుడు ఉన్నాడు .
హాబీలు :
- ఈమె ఒక ప్రకృతి ప్రేమికురాలు అందమైన ప్రదేశాలను సందర్శించడం ఈమె హాబీ .
- హాలీ వుడ్ నటుడు లియోనార్డో డికాప్రిన్ అభిమాని.
- ఆమెకు ఇష్టమైన అమెరికా రాజకీయ నాయకుడు బరాక్ ఒబామా .
- సచిన్ టెండూల్కర్ బాటింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం
- సినిమాలు చూడడం , సంగీతం వినటం, డాన్స్, ట్రావెలింగ్ ఆమె కు హాబీలు.
దీప్తి FACEBOOK PAGE కోసం క్రింద క్లిక్ చేయండి
శోథన ఫలితాలు
సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం
Deepti Nallamothu - Home | Facebook
దీప్తి INSTAGRAM కోసం క్రింద క్లిక్ చేయండి
శోథన ఫలితాలు
సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం
శోథన ఫలితాలు
సైట్ లింక్‌లతో వెబ్ ఫలిత
ఈ క్రింది వీడియో లింకులు చూడండి
Deepti Nallamothu (Bigg Boss Telugu) Age, Husband, Family ...
https://www.youtube.com › watch
Note :
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి