22, మార్చి 2020, ఆదివారం

తెలుగు టీవీ యాంకర్ లాస్య బయోగ్రఫీ తెలుసుకుందాం రండి

తెలుగు టీవీ యాంకర్ లాస్య బయోగ్రఫీ తెలుసుకుందాం రండి

లాస్య మంజునాథ్
లాస్య మంజునాథ్ 27-08-1989 న ఆంధ్ర ప్రదేశ్  తిరుపతి లో పుట్టారు. మంజునాథ్ అనేది భర్త పేరు. లాస్య తన ఇంజనీరింగ్ డిగ్రీ CBIT హైదరాబాద్ లో చేసింది  లాస్య గొప్ప తెలుగు టీవీ  యాంకర్ మరియు భారతీయ నటీమణి.
  • యాంకర్ రవి తో కలిసి సంథింగ్ స్పెషల్ కార్యక్రమం తో ప్రసిద్ధి చెందారు.  

  • అలాగే చాల యాంకర్ రవి తో కలిసి చాల కార్యక్రమాలకు  హోస్టింగ్ గా వ్యవహరించారు. 

  • తర్వాత అతనితో విడిపోయి మావూరి వంట అనే సీరియల్ కి ఒక్కరే యాంకరింగ్ చేసారు.

  • లాస్య ఒక గొప్ప మోడల్ కూడా . చాల  టెలివిషన్ సీరియల్స్  లో కొన్ని చిత్రాలలో కూడా  నటించింది.

  • 2017 లో మంజునాథ్ చీలలే ని వివాహం చేసుకున్నారు .ఇతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్.

  • ఈటీవీ ప్లస్ లో కూడా ముఖ్యమైన కార్యక్రమాలు నిర్వహించింది 
లాస్య  భర్త మంజునాథ్
లాస్య నటించిన చిత్రాలు: 

  • రాజా మీరు కేక  -2017 లో 

  • మంచి లక్షణాలున్న అబ్బాయి అమొంగ్ అథెర్స్  -2018 లో 

లాస్య అభిమానించే విషయాలు : 

  • ఇష్టమైన రంగు : నలుపు,పింక్, రెడ్ 
  • ఇష్టమైన నటీమణి : జుహీ చావల,  కాజోల్, 
  • ఇష్టమైన నటుడు : ఇమ్రాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ 
  • ఇష్టమైన ప్రదేశం : దుబాయ్, చికాగో 
  • ఇష్టమైన ఆహారం : పాలక్ పన్నీర్ ,ఉప్మా 

లాస్య నటించిన ప్రదర్శనలు :

  • సం థింగ్ స్పెషల్ 

  • మావూరి వంట 

  • ఢీ 

  • మొండి మొగుడు పెంకి  పెళ్ళాం 

లాస్య నటించిన సీరియల్స్ 

  • మెనీ హ్యాపీ రిటర్న్స్ ఇన్ ఈ .టివి. ప్లస్ 

లాస్య ఫేస్బుక్ లింక్ 

శోథన ఫలితాలు


వెబ్ ఫలితాలు

Lasya Manjunath - Home | Facebook

లాస్య ట్విట్టర్ లింక్ 

శోథన ఫలితాలు

వెబ్ ఫలితాలు


శోథన ఫలితాలు

వెబ్ ఫలితాలు

లాస్య ఇంస్టాగ్రామ్ లింక్

Lasya Manjunath (@lasyamanjunath) • Instagram ...

లాస్యవివరాలు యూట్యూబ్ యు.ఆర్ యల్. లో చూడండి 

Anchor Lasya Profile And Biography | లాస్య గురించి ...
https://www.youtube.com › watch

Note:

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.


 










21, మార్చి 2020, శనివారం

ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ (టీవీ 9) యాంకర్ దీప్తి నల్లమోతు గురించి తెలుసుకుందామా

ప్రసిద్ధి చెందిన తెలుగు టీవీ (టీవీ 9) యాంకర్ దీప్తి నల్లమోతు గురించి తెలుసుకుందామా 


దీప్తి నల్లమోతు ప్రఖ్యాత టీవీ యాంకర్ . తన అద్భుతమైన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అక్కట్టుకుంది. బిగ్ బాస్ తెలుగు 2 లో టాప్ 5 లో ఒక కంటెస్టెంట్ గా నిలిచింది. బిగ్ బాస్ 2 లో ఆమె తన ప్రతిభను ఎంతగానో చాటుకుంది.

  • దీప్తి 1986 ఆగష్టు 25 వ తేదీ ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో జన్మించారు. అట్కిన్సన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివారు . 

  • గుంటూరు నంబూరు లో ఆచార్య  నాగార్జన విశ్వవిద్యాలయం లో జర్నలిజం లో డిగ్రీ పట్టా తీసుకున్నారు.  

  • తెలంగాణ రాష్ట్రము లో ఒక ఫ్లాట్ లో ఈమె ప్రస్తుతం నివసిస్తున్నారు .

  • మొదట్లో ఈమె  వార్త పత్రికలకు జర్నలిస్ట్ గా పనిచేసేది.

  •  టీవీ 9 లో అవకాశం రావడం తో పూర్తి స్థాయి  యాంకర్ ఆమె ఇప్పుడు టీవీ .9 లో పని చేస్తున్నారు . న్యూ స్ ప్రజెంటేషన్ లో అద్భుతమైన ప్రతిభ కనబరుస్తుంటారు .

  • 5'5"- ఎత్తు  55 -కిలోల బరువు తో సాంప్రదాయ దుస్తులతో చాల ఫిట్నెస్ తో ప్రేక్షకులను అలరిస్తుంటారు. 

  • ఈమె కు ఇద్దరు సోదరులు  కృష్ణ, ధీరజ్ . ఈమె శ్రీకాంత్ ను వివాహం చేసుకొండి. ఒక కుమారుడు ఉన్నాడు . 


హాబీలు :

  • ఈమె ఒక ప్రకృతి ప్రేమికురాలు అందమైన ప్రదేశాలను సందర్శించడం ఈమె హాబీ .

  • హాలీ వుడ్ నటుడు లియోనార్డో డికాప్రిన్  అభిమాని.

  • ఆమెకు ఇష్టమైన అమెరికా రాజకీయ నాయకుడు బరాక్ ఒబామా .
  • సచిన్ టెండూల్కర్ బాటింగ్ అంటే ఆమెకు ఎంతో ఇష్టం 
  • సినిమాలు చూడడం , సంగీతం వినటం, డాన్స్, ట్రావెలింగ్ ఆమె కు హాబీలు.  


దీప్తి FACEBOOK PAGE కోసం క్రింద క్లిక్ చేయండి 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం

Deepti Nallamothu - Home | Facebook


దీప్తి INSTAGRAM కోసం క్రింద క్లిక్ చేయండి 

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలితం

శోథన ఫలితాలు

సైట్ లింక్‌లతో వెబ్ ఫలిత

ఈ క్రింది వీడియో లింకులు చూడండి 

Deepti Nallamothu (Bigg Boss Telugu) Age, Husband, Family ...

https://www.youtube.com › watch

Note :

నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like, share and subscribe చేయండి .   

అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, shareand subscribe చేయండి.   

నా యూట్యూబ్ ఛానల్  bdl 1tv

నా ఇంకో బ్లాగ్ itsgreatindian.blogspot.com like,share and subscribe  చేయండి.  

కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ. మీ like,share మాకు సపోర్ట్ గా ఉంటుంది.



















పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...