24, డిసెంబర్ 2020, గురువారం

బిగ్బాస్-4 రన్నర్ అప్ అఖిల్ సార్థక్ బయో గ్రఫీ తెలుసు కుందామా

బిగ్బాస్-4 రన్నర్ అప్ అఖిల్ సార్థక్ బయో గ్రఫీ  తెలుసు కుందామా


  • అఖిల్ సార్థక్ 1995 17న  నవంబర్ నెలలో హైదరాబాద్ లో హిందూ కుటుంబం లో జన్మించారు. 

  • చిన్నవయసులోనే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. పెద్ద నటుడు కావాలనేది ఇతని కోరిక. 

  • ఇతను ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమ లోనే నటించాడు . టీవీ సీరియల్ "కళ్యాణి" లో 2019,2020 లో కన్పించాడు. 

  • స్టార్ మావారి  బిగ్ బాస్ 4 రియాలిటీ షో లో కంటెస్టెంట్ గా ప్రవేశించి రన్నర్ అప్ గా నిలిచాడు.

  • 2014 లో బావ మరదలు  తెలుగు చిత్రం  లో నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం 2016 లో విడుదలైంది. 

  • తరువాత అతను టీవీ సీరియళ్ల లోకి ప్రవేశించి "ముత్యాల ముగ్గు", "ఎవరే నువ్వు మోహిని"  మొదలైన సీరియళ్ల లో నటించి పేరు తెచ్చుకున్నాడు . 

  • 2019 లో "మట్టి గాజులు" కళ్యాణి సీరియల్ ల లో నటించాడు. చాల టీవీ షో ల లో యాంకర్ గా కూడా పని చేసాడు.

  • ఇతను నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకుంటాడు. చికెన్ వైట్ సాస్ అంటే ఎక్కువ ఇష్టం. 

  • స్నికెర్ చాకోలెట్ లు ఇష్టం గా తింటాడు. ఇష్టమైన పుస్తకం  కన్నోర్ ఫాంటా రచించిన " A Work in progress" . 

  • ఇతనికి ఇష్టమైన దైవం వినాయకుడు 

  • అఖిల్ సార్థక్ 2 టాటూస్ వేయించుకున్నాడు 1. ఎడమ మోచేతిమీద తాండవ్  అని, మరియు 2  ఇంకొకటి తన గుండె మీద వేయించుకున్నాడు. 

  • సార్థక్ మంచి జిమ్ బాడీ ఉంది.  మూగజీవుల పై సానుభూతి ఎక్కువ . 

  • ప్రారంభములో  వందల  కొద్దీ  ఆడిషన్సలు కు వెళ్లి సెలెక్ట్ కాలేదు. 

  • కానీ తరువాతి కాలం లో బాగా రాణించి  2018 లో హైదరాబాద్ టైమ్ పత్రిక సార్థక్ ని టీవీ నటీ  నటుల లో ఇతనిని  2వ రన్నర్ అప్ గా ప్రకటించింది.

అఖిల్ సార్థక్ గురించి యూట్యూబ్ వీడియో యు . ఆర్. యల్ ల లో మరింతగా తెలుసుకోండి

Search Results



ఈ రోజు సూక్తి :

"When something is important enough, you do it even if the odds are not in your favor."

- Elon Musk

Note:
నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.


22, డిసెంబర్ 2020, మంగళవారం

గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణి బిగ్బాస్ 4 కంటెస్టెంట్ బయోగ్రఫీ

గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణి బిగ్బాస్ 4 కంటెస్టెంట్ బయోగ్రఫీ


    మిల్కురి గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణిఆమె పెద్దవయసున్న యూట్యూబ్ సెలబ్రిటీగా ఈ మధ్య బాగా  ప్రాచుర్యం పొందింది. ఆమె అంతకు ముందు వ్యవసాయ కార్మికురాలిగా పని చేసేది. గంగవ్వ తెలుగు భాషను  తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన యూట్యూబ్  కళాకారిణిగా  గుర్తింపు  తెచ్చుకుంది. 

👉    ఆమె తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4 (2020) లో పోటీదారుగా ప్రవేశించింది అనారోగ్య కారణవల్ల మధ్యలో నే బయటకి వచ్చేసింది . 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

  • గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందినది. ఆమె పుట్టిన తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. 

  • గంగవ్వ 1వ తరగతి చదివి మధ్యలో పాఠశాల మానేయడంతో ఆమెకు అధికారికంగా పాఠశాల విద్య లభించలేదు. 

  • ఆమె తన ఐదేళ్ళ వయస్సులో వివాహం చేసుకుంది. గంగవ్వకు మరణించిన ఒక కుమార్తెతో సహా నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

  • గంగవ్వ వ్యవసాయ రంగంలో కార్మికురాలిగా పనిచేసేది. ఆమె 2016 లో యూట్యూబ్ లో నటిగా  ప్రవేశించే వరకు పొగాకు చుట్టలను చుట్టే కార్మికురాలిగా పనిచేసింది

  • తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల జీవన విధనాన్ని  ప్రతిబింబించే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరాం వద్ద చేరింది. 

  • ఆమె 2017 నుండి తన పూర్తి సమయాన్ని యూట్యూబ్ లోకి  రావడానికి ముందు అతిథి పాత్రలతో  తన ప్రస్థానాన్ని ముందుగా  ప్రారంభించింది.

  • తెలంగాణ మాండలికం గురించి గంగవ్వ కు గల ప్రత్యేకమైన వాక్పటిమ మూలంగా ఆమె ఆంధ్ర, తెలంగాణ  ప్రజలలో గుర్తింపు పొందింది.  

  • గంగవ్వ తెలుగు సినిమాలలో తొలి చిత్రం మల్లేశం (2019) ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తరువాత సినిమా ఇస్మార్ట్ శంకర్ (2019) లో కూడా  నటించి తన ప్రతిభ చాటుకుంది.

  • మై విలేజ్ షో యూట్యూబ్ సీరియళ్ల లో నటిస్తుంది  

అవార్డులు :

  •  2020 మార్చి8 న  తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వ ద్వారా పొందినది.
  • 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి ఉమెన్ అచీవర్ అవార్డు లభించింది.

  • ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో గంగవ్వ గురించి తెలుసుకోండి



    ఈ రోజు సూక్తి :
    "Who you spend your time with will have a great impact on what kind of life you live. Spend time with the right people."
    - Joel Osteen

    Note:

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
    అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.




    20, డిసెంబర్ 2020, ఆదివారం

    బిగ్ బాస్ 4 తెలుగు ట్రోఫీ విన్నర్ అభిజిత్ బయోగ్రఫీ తెలుసుకుందామా

    బిగ్ బాస్ 4 తెలుగు ట్రోఫీ విన్నర్ అభిజిత్ బయోగ్రఫీ తెలుసుకుందామా 

    👉 అబీజీత్ దుద్దాలా (Abjit.D) జననం 11 అక్టోబర్ 1988 న జన్మిచారు . ఇతను  తెలుగు చిత్రాలలో నటించే ఒక భారతీయ సినీ నటుడు.

    👉 అబీజీత్ దుద్దాలా   నివాస స్థలం  హైదరాబాద్‌. అతని పూర్వీకులు చార్మినార్ నిర్మాణానికి సహాయం చేయడంలో పాల్గొన్నారు

    👉 2012 లో శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో ఆయన  ప్రధాన పాత్ర పోషించారు.  

    👉 పెల్లి గోలా (2017–19) చిత్రంతో తన వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టాడు. 

    👉 2020 లో, స్టార్ మాలో ప్రసారం చేయబడిన బిగ్ బాస్ 4 రియాలిటీ షో యొక్క తెలుగు వెర్షన్‌లో అబీజీత్ కనిపించాడు. 

    👉 స్టార్ మా బిగ్ బాస్ రియాలిటీ షో లో  అతను టైటిల్ విజేతగానిలిచాడు.

    విద్యాభ్యాసం వివరాలు: .   

    • రిషి వ్యాలీ స్కూల్, మదనపల్లె మరియు లిటిల్ ఫ్లవర్ జూనియర్ కాలేజీ లో విద్యాభ్యాసం చేసారు.  

    • జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ విశ్వ విద్యాలయం  ఏరో నాటికల్ ఇంజనీరింగ్ ‌లో బ్యాచిలర్ డిగ్రీ చేసారు .

    • తన కళాశాల చివరి సంవత్సరంలో, అతను తన స్నేహితుడితో కలిసి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కోసం ఆడిషన్‌కు వెళ్లాడు.

    • అక్కడ శేఖర్ కమ్ముల బృందం ప్రధాన పాత్రకు ఎంపికయ్యాడు. తదనంతరం అతను 2012 లో అమలా అక్కినేని కుమారుడిగా ఈ చిత్రానికి ప్రధాన పాత్ర పోషించాడు. 

    • 2015లో, అబీజీత్  'మాసాచుసెట్'  బోస్టన్‌లోని (నార్త్ ఈస్ట్రన్) ఈశాన్య విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ మేనేజ్‌మెంట్ లో ఎం.యస్. చేసారు.

    • శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన తెలుగు చలన చిత్రం లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో అబీజీత్ తొలిసారిగా నటించాడు.  

    • అతను సైన్ అప్ చేసిన తదుపరి చిత్రం అరేరే. సాషి కిరణ్ టిక్కా దర్శకత్వంలో హ్యాపీ డేస్ పాట తర్వాత, నీలిమా తిరుమలశెట్టి నిర్మించారు. ఈ చిత్రం విడుదల కాలేదు.

    • 2015 లో, అతను ప్రగ్యా జైస్వాల్‌తో కలిసి రామ్ లీలా, మరియు మిర్చి లాంటి  కుర్రాడు అనే శృంగార చిత్రాలలో నటించాడు. 

    • తరువాతి చిత్రంలో అతని నటన గురించి, ఒక విమర్శకుడు "అభిజిత్,  ఈ చిత్రంలో పూర్తీ ఎనర్జీ శక్తిని తో నటించాడని అన్నారు 

    • నాసా లో బాగా నటించాడు మరియు సినిమా అంతటా మంచి శక్తి సామర్జ్యాలను  ప్రదర్శించాడు. అతని కామిక్ టైమింగ్ బాగుంది మరియు అతను చిత్రం అంతటా మంచి భావోద్వేగాలను ప్రదర్శించాడు ".

    • 2017 లో, అబిజీత్ తన టెలివిజన్ రంగప్రవేశం Viu's వి.ఐ .యూ .యొక్క వెబ్ సిరీస్ పెళ్లి గోల లో  వర్షిని సౌందరాజన్ సరసన నటించాడు. ఈ సిరీస్ విజయవంతమైంది మరియు అతను మరో రెండు సీజన్లలో నటించాడు.

    • 2020 లో, అబిజీత్ 105 Days Star MAA రియాలిటీ షో బిగ్ బాస్-4 తెలుగు సీజన్లో పోటీదారుగా ప్రవేశించి  విజేతగా నిలిచాడు .
    నటించిన చిత్రాలు :

    2012 లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ శ్రీను పాత్ర 

    2015 లో రామ్ లీల చిత్రం క్రిష్ పాత్ర 

    2015 లో మిర్చి లాంటి కుర్రాడు చిత్రం లో సిద్దు పాత్ర 

    2015 లో అరెరే చిత్రం లో వంశి పాత్ర 


    టీవీ షో 


    మా టీవీ రియాలిటీ షో బిగ్ బాస్ -4 లో విజేత 


    వెబ్ సీరియళ్ళు ( వి. ఐ. యు.)

    2017 పెళ్లి గోల -1  వరుణ్ పాత్ర 


    2018  పెళ్లి గోల -2 వరుణ్ పాత్ర

    2019 పెళ్లి గోల -3 వరుణ్ పాత్ర 

    ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో అభిజిత్ గురించి తెలుసుకోండి.

    గమనిక :

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
    అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.


    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...