22, డిసెంబర్ 2020, మంగళవారం

గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణి బిగ్బాస్ 4 కంటెస్టెంట్ బయోగ్రఫీ

గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణి బిగ్బాస్ 4 కంటెస్టెంట్ బయోగ్రఫీ


    మిల్కురి గంగవ్వ భారతీయ యూట్యూబ్ ఛానల్ నటీమణిఆమె పెద్దవయసున్న యూట్యూబ్ సెలబ్రిటీగా ఈ మధ్య బాగా  ప్రాచుర్యం పొందింది. ఆమె అంతకు ముందు వ్యవసాయ కార్మికురాలిగా పని చేసేది. గంగవ్వ తెలుగు భాషను  తెలంగాణ మాండలికంలో అద్భుతంగా మాట్లాడి, మంచి వాక్చాతుర్యం కలిగిన యూట్యూబ్  కళాకారిణిగా  గుర్తింపు  తెచ్చుకుంది. 

👉    ఆమె తెలుగు రియాలిటీ టీవీ షో బిగ్ బాస్ 4 (2020) లో పోటీదారుగా ప్రవేశించింది అనారోగ్య కారణవల్ల మధ్యలో నే బయటకి వచ్చేసింది . 2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ పాత్రికేయురాలుగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

  • గంగవ్వ తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా లోని లంబాడిపల్లి గ్రామానికి చెందినది. ఆమె పుట్టిన తేదీ గురించి ఎటువంటి సమాచారం లేదు. 

  • గంగవ్వ 1వ తరగతి చదివి మధ్యలో పాఠశాల మానేయడంతో ఆమెకు అధికారికంగా పాఠశాల విద్య లభించలేదు. 

  • ఆమె తన ఐదేళ్ళ వయస్సులో వివాహం చేసుకుంది. గంగవ్వకు మరణించిన ఒక కుమార్తెతో సహా నలుగురు పిల్లలు. ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

  • గంగవ్వ వ్యవసాయ రంగంలో కార్మికురాలిగా పనిచేసేది. ఆమె 2016 లో యూట్యూబ్ లో నటిగా  ప్రవేశించే వరకు పొగాకు చుట్టలను చుట్టే కార్మికురాలిగా పనిచేసింది

  • తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రజల జీవన విధనాన్ని  ప్రతిబింబించే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న ఆమె అల్లుడు శ్రీకాంత్ శ్రీరాం వద్ద చేరింది. 

  • ఆమె 2017 నుండి తన పూర్తి సమయాన్ని యూట్యూబ్ లోకి  రావడానికి ముందు అతిథి పాత్రలతో  తన ప్రస్థానాన్ని ముందుగా  ప్రారంభించింది.

  • తెలంగాణ మాండలికం గురించి గంగవ్వ కు గల ప్రత్యేకమైన వాక్పటిమ మూలంగా ఆమె ఆంధ్ర, తెలంగాణ  ప్రజలలో గుర్తింపు పొందింది.  

  • గంగవ్వ తెలుగు సినిమాలలో తొలి చిత్రం మల్లేశం (2019) ద్వారా తెరంగేట్రం చేసింది. ఆమె తరువాత సినిమా ఇస్మార్ట్ శంకర్ (2019) లో కూడా  నటించి తన ప్రతిభ చాటుకుంది.

  • మై విలేజ్ షో యూట్యూబ్ సీరియళ్ల లో నటిస్తుంది  

అవార్డులు :

  •  2020 మార్చి8 న  తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం - హైదరాబాద్, తెలంగాణ ప్రభుత్వ ద్వారా పొందినది.
  • 2020లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గంగవ్వకు తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నుండి ఉమెన్ అచీవర్ అవార్డు లభించింది.

  • ఈ క్రింది వీడియో యు. ఆర్. యల్. ల లో గంగవ్వ గురించి తెలుసుకోండి



    ఈ రోజు సూక్తి :
    "Who you spend your time with will have a great impact on what kind of life you live. Spend time with the right people."
    - Joel Osteen

    Note:

    నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండి
    అలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.




    కామెంట్‌లు లేవు:

    కామెంట్‌ను పోస్ట్ చేయండి

    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...