ఇండియన్ తెలుగు వీడియో జాకీ మరియు తెలుగు టెలివిజన్ ఫిల్మ్ ఇండస్ట్రీ యాంకర్ రవి గురించి తెలుసుకుందామా ?


తెలుగు యాంకర్ రవి గారి బయోగ్రఫీ :-
- యాంకర్ రవి హైదరాబాదులో సెప్టెంబర్ 19 న జన్మించారు.
- అతను ఒక ఇండియన్ తెలుగు వీడియో జాకీ తెలుగు టెలివిజన్ మరియు ఫిల్మ్ ఇండస్ట్రీ లో పని చేస్తున్నారు
- అతను హైదరాబాద్ లో పుట్టి పెరిగిన తెలుగు భాష లో ప్రసిద్ధి చెందిన ఒక యాంకర్.
- రవి చాలామంది కి నృత్య దర్శకుడు (కొరియో గ్రాఫెర్ ) గా పని చేసారు.
- అతను తన పాఠశాల రోజులలో అతని యాంకరింగ్ తో అసెంబ్లీ స్టూడెంట్స్ కార్యక్రమాలు మొదలయ్యేవి
- ఒక హోస్ట్ గా, అతను అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వన్ షో, డీ జూనియర్స్, ఫ్యామిలీ సర్కస్, కిరాఖ్, అలీ టాకీస్ మరియు మొండి మొగుడు పెంకి పెళ్ళాం మొదలైన కార్యక్రమాలలో పనిచేస్తున్నారు.
- తెలుగు ఇండస్ట్రీలో అతను చాలా ప్రతిభావంతుడైన యాంకర్.
- రవి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసారు .
యాంకర్ రవి చేత హోస్ట్ చేయ బడ్డ కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు:
వన్డే షో
ఢీ జూనియర్స్
సర్కస్
కిరాక్
అలీ టాకీస్
మొన్డి మొగుడు పెంకి పెళ్ళాం
యాంకర్ రవి ఇతర వివరాలు ఈ క్రింది లింకు లో తెలుసుకోండి ...
Anchor Ravi (@anchorravi_offl) • Instagram photos and videos
https://www.instagram.com/anchorravi_offl/?hl=en
Ravi youtube videos
https://www.youtube.com/user/VeryRavi
Ravi youtube videos
https://www.youtube.com/user/VeryRavi
యాంకర్ రవి వీడియో యు .ఆర్. యల్ లు.ఈ క్రింది లింకులలో చూడండి ..
Anchor Ravi Lifestyle, Net Worth, Salary,House,Cars, Awards ...
https://www.youtube.com/watch?v=bSE7OWtxtJU
Anchor Ravi WIKI, Secrets and Biography in Telugu - YouTube
https://www.youtube.com/watch?v=t5oFu5EM9Yk
Note:
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.