22, మార్చి 2019, శుక్రవారం

Gossips previl in the social media that Nagarjuna as a bigboss 3 host.

Gossips previl in the Social media Cine media that Nagarjuna as a Bigboss-3 host

నాగార్జున బిగ్ బాస్ 3 హోస్ట్ గా కంఫర్మ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ 'మా ' Maa (star) లో బిగ్ బాస్ కార్యక్రమాలకి మంచి క్రేజ్ ఉంది .    బిగ్ బాస్ -1  కార్యక్రమంలో జూనియర్ యన్.టి.ఆర్. అద్భుతం గా హోస్ట్  కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేక్షకులకు రక్తి కట్టించి ఎంతో ఆదరణ లభించే లా చేసారు. అలాగే బిగ్ బాస్ 2 కి  కూడా యన్.టి.ఆర్.ని హోస్ట్ గా  ప్రయత్నించి నా  సాధ్యం కాకపోవడం తో 'నాని' ని హోస్ట్ గా బిగ్ బాస్ -2 ని నిర్వహించారు.

బిగ్ బాస్ -1 కంటే  కూడా  బిగ్ బాస్ 2 అత్యంత ప్రజాదరణ పొందినప్పటికీ స్వల్పమైన కార్యక్రమాల మార్పులతో నానికి స్టార్ 'మా' కి కొద్దిగా  సహజంగా  ప్రేక్షకులలో నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి

అందుకే మరల బిగ్ బాస్ 3 కి కూడా జూ.యన్.టి.ఆర్. అయితే బాగుంటుంది అనుకున్నారు.  ఎంతో పెద్ద రెమ్యూనరేషన్ కూడా  ఆఫర్ చేసారు . కానీ జూనియర్ .యన్ .టి.ఆర్.   RRR (ట్రిపుల్ ఆర్ ) చిత్రం ట్విస్ట్ తో బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యం కాదని తేలింది.  

ఇతనికి బదులు నాగార్జున బిగ్బవ్స్ -3 హోస్ట్ గా చేస్తారని సినీ వర్గాలు అనుకుంటున్నారు. నాగార్జున ఎవరు కోటీశ్వరులు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన  సంగతి అందరికి తెలుసు. 

బిగ్ బాస్ -3 కూడా సూపర్ డూపర్ హిట్టు రేటింగ్ కొట్టాలని మనం ఆశిద్దాం.

ఈ  క్రింది  యూట్యూబ్ వీడియో లు చూడండి..
Uploaded by Friday Poster Channel

Bigg Boss 3 Host Confirmed? | Nagarjuna As Bigg Boss Host | Friday ...


Telugu Panda uploaded 
Uploaded by Viral Mint

 Uploaded by Telugu Poster
https://www.youtube.com/watch?v=w9b8i9zQ66M

Telugu Stars

Jr NTR Rejected To Host Bigg Boss 3 Telugu | Bigg Boss 3 Telugu Host | Jr NTR Latest Updates

https://www.youtube.com/watch?v=fSkrmP1uVbY


Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...