5, మార్చి 2019, మంగళవారం

Let us learn about some of the most memorable Anchors or commentators in our Telugu language

తెలుగులో  చాల మంది లో  తరచూ మనం గుర్తుంచు కొనే  కొంత మంది యాంకర్లు లేదా వ్యాఖ్యాతలు గురించి తెలుసుకుందాం 

యాంకరింగ్ అనేది మన  ఉత్తమ వ్యక్తిత్వాన్ని తెరపై చూపించే ఒక మార్గం. తెలుగు టెలివిజన్లో కొన్ని వ్యాఖ్యాతలు ఉన్నారు,  వీరు తమ వ్యాఖ్యానంతో మానని ఎల్లప్పుడూ ఆశ్చర, ఆనందాలలో ముంచెత్తు తుంటారు. అలాంటి అద్భుతమైన  యాంకర్లు   మనకి  తెలుగులో  మంచి   వారిలో  తరచూ మనం గుర్తుంచుకొనే  కొంత మంది  యాంకర్లు   లేదా వ్యాఖ్యాతలు  గురించి తెలుసు కుందాం. 

సుమ కనకాల:-

  • సుమ కనకాల  నిస్సందేహంగా "తెలుగు టెలివిజన్ కి రాణి గా పేర్కొన వచ్చును.". ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మలయాళి అయి ఉంది కూడా ఆమె తెలుగు భాషని స్పష్టంగా మాట్లాడుతుంది . 
  • ఆమె దూరదర్శన్ లో సప్తగిరి లో చూపించిన ప్రోగ్రాంలతో తన వృత్తిని ప్రారంభించింది. పట్టుకుంటే  పట్టుచీర , అవాక్ అయ్యరా?,  స్టార్ మహిళ, జీన్స్, కెవ్వు కేక మొదలైనవి.  

  • సుమ చేసిన కొన్ని ప్రసిద్ధ ప్రదర్శనలు. ప్రధానంగా ప్రేక్షకులకు సుమను ఆకర్షించే ఒక విషయం ఏమిటంటే ఆమె ప్రదర్శనలు హోస్ట్ చేసేటప్పుడు ఆమె శక్తితో వ్యవరించడం చాలా సహజము గా ఉంటుంది.  

  • ఆమె వాయిస్ మాడ్యులేషన్ బాగుంటుంది మరియు ఆమె సహా యాంకర్లు కు ఒక ఐకాన్ గా మిగిలారు.

యాంకర్ సుమ కనకాల గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్.యల్లు. చూసి తెలుసుకోండి.

Telugu Top Anchor Suma Kanakala Remuneration Details | Star ..

Anchor Suma Real Life Secrets | యాంకర్ సుమ రహస్యాలు ...

Unknow Facts About Anchor Suma Kanakala - YouTube


Anchor Suma Dream House Inside View | యాంకర్ సుమ ఇల్లు ...


సుమ కనకాల వీడియోలు | Suma Kanakala ... - FilmiBeat Telugu



జాన్సీ లక్ష్మి :-

  • జాన్సీ లక్ష్మి  చాల కాలం  నుంచి  తెలుగు టీవీ  చానెల్స్ లో యాంకరింగ్ చేస్తుంది .
  • సన్డే సందడి , టాక్  టౌన్, బ్రెయిన్  అఫ్  ఆంధ్ర, బ్లాక్, నవీన, అష్ట చెమ్మ, సింహ, పెళ్లి పుస్తకం, మొదలైనవి యాంకర్ గా ఆమె చేసిన ప్రసిద్ధ షోలు,.
  • ఆహ్లాద కరమైన యాంకరింగ్ చేయడం లో ఈమె సుమ కంటే ముందంజలో నే ఉంటుంది .


యాంకర్ జాన్సీ లక్ష్మి  గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్.యల్లు. చూసి తెలుసుకోండి.

TV Anchor Jhansi Family and Personal Photos - YouTube

Anchor Jhansi With Her Husband House and Lifestyle | Celebrities ...

యాంకర్ ఝాన్సీ ఫ్యామిలీ ఫొటోస్ | Anchor jhansi family ...

Famous TV Anchor & Film Actress Jhansi - hybiz.tv - YouTube





అనసూయ భరద్వాజ్ :-


  • ఈ టీవీ లో మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ గా ప్రసిద్ధి చెందారు.  
  • అనసూయ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టే కాకుండా  జబర్దస్త్ షోకు మంచి పేరు తెచ్చిన  యాంకర్,  డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కూడా ఆమె ప్రసిద్ధి చెందారు. 
  • కొన్ని తెలుగు చిత్రాల లో కూడా నటించారు.






యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి యూట్యూబ్ వీడియో యు.ఆర్. యల్లు. చూసి తెలుసుకోండి.

Anchor Anasuya Bharadwaj Husband & Family rare ... - YouTube



Anasuya Bharadwaj Lifestyle, Net Worth, Salary,House ... - YouTube




Anchor Anasuya Bharadwaj Images Goes Viral on Internet ... - YouTube



Anchor Anasuya Bharadwaj HOUSE INSIDE VIEW Photos ... - YouTube



Anasuya Bharadwaj Family with her Sister and Mother - YouTube





Search Results

Anchor Anasuya Remunaration ? | అనసూయ బాగా ... - YouTube


ఉదయ భాను :

  • ఉదయభాను చిన్నవయసులోనే  టీవీ యాంకరింగ్ రంగం లోకి ప్రవేశించింది.. ఆమెకు ఈ రంగం కలిసి వచ్చి ఎనలేని ప్రతిష్టను తీసుకు వచ్చింది. 
  • జాణవులే నెరజాణవులే, నీ ఇల్లు బంగారం కాను, సాహసం చేయరా డింభకా !  కొన్ని పేరు తెచ్చిన కార్యక్రమాలు. 

  • ఒన్సమోర్  ప్లీజ్  వేణుమాధవ్ తో  చేసిన ప్రోగ్రాం తో చాల పేరు వచ్చింది. 
  • కొన్ని చలన చిత్రాలలో కూడా నటించింది.  

యాంకర్ ఉదయభాను గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్.యల్లు. చూసి తెలుసుకోండి.

Udaya Bhanu Life SECRETS |ఉదయభాను గురించి మీకు ...


ఉదయభాను రియల్ లైఫ్ స్టొరీ తెలిస్తే హ్యాట్సఫ్ ...


Bhanu is Back | Special Story on Anchor Udaya Bhanu Career And ...




Anchor Udaya Bhanu Personal Life  Secrets|ఉద‌య‌భాను ... - YouTube


మాచిరాజు ప్రదీప్ :

  • యాంకరింగ్ లో స్త్రీల డామినేషన్ ఎక్కువుగా ఉన్న ఈ రోజుల్లో  మాచిరాజు ప్రదీప్  తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చాలానే కష్టపడాల్సి వచ్చింది. తనదంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్న యాంకర్లలో మాచిరాజు ప్రదీప్ ఒకరు. 
  • ఇతని  మిర్చి ప్రదీప్  అని పిలుస్తారు.  ఇతనికి పేరుతెచ్చిన షో గడసరి అత్త సొగసరి కోడలు
  • జీ తెలుగు టీ.వీ లో  ఈ షో నిర్వహించబడేది.  దమ్ము, కామెడీ క్లబ్,  నర్తనశాల, 
  • కామెడీ క్లబ్ ఇతని చెప్పుకో తగ్గ  గొప్ప ప్రోగ్రాంలు. తన సొంత పోగ్రామ్  కొంచెం టచ్ లో ఉంటె చెబుతా నిర్వహిస్తున్నారు.  
  • మా టీ.వీ లో పెళ్లి చూపులు కార్యక్రమములో పాల్గొన్నారు. 

యాంకర్ హోస్ట్ ప్రదీప్ మాచిరాజు గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్లు.చూసి తెలుసుకోండి.

Anchor Pradeep Struggles In Career Starting | Pradeep Machiraju's ...


Anchor Pradeep Machiraju Personal And Family Photos - YouTube


Pradeep Machiraju - YouTube





ఓంకార్ :

  • తెలుగు టీవీ యాంకరింగ్ లో ఇంకొక  ప్రసిద్ధి చెందిన గొప్ప సీనియర్  యాంకర్ ఓంకార్  అని చెప్పవచ్చు. 
  • ఆటా, ఛాలెంజ్ , 100% లక్, అండ్ "సా.రీ. గా .మా పా." కొన్ని ప్రోగ్రాంలు ఓంకార్ హోస్టింగ్ చేసారు.
  •  తెలుగు లో రియాలిటీ  షో లకు పెట్టింది పేరు ఓంకార్ అని చెప్పా వచ్చు .  
  • ఆటా , ప్రోగ్రాం తో ఇతను బాగా ప్రాచుర్యం పొందారు. ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకున్నారు. 
  • ఓంకార్ హోస్ట్ చేసిన కార్యక్రమాల్లో బాగా పేరు పొందినవి   అదృష్టం, "సా.రీ.గా.మా పా."  అని చెప్పుకోవచ్చు

    యాంకర్ హోస్ట్ ఓంకార్  గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్లు. చూసి తెలుసుకోండి.

    Omkar New Program in Star Maa Sixth Sense Teaser ... - YouTube


    శ్యామల:-

    • మన వ్యక్తిత్వాన్ని,సామర్ధ్యాన్ని, ప్రదర్శించడానికి  యాంకంరింగ్  ఒక    గొప్ప      వరంగా  చెప్పుకో వచ్చు.   
    • అందుకే శ్యామల గారు ఈ వృత్తిని ఎంచుకున్నారు. మా ఊరి వంట , పట్టుకుంటే పట్టుచీర, మొదలైనవి ఈమె ప్రఖ్యాతి గాంచిన టీవీ షోలు గా చెప్పుకోవచ్చు.
    • 5 సంవత్సరాలు  వరకు ఈమె ఆక్టివ్ గా యాంకరింగ్ చేసారు

    • ఈమె తెలుగు లో స్పష్టమైన ఉచ్చారణ కలిగి ఉన్నారు. 
    • కొన్ని తెలుగు చిత్రాలలో కూడా నటించారు, అయినప్పటికీ టీవీ  యాంకరింగ్ ను వదల లేదు .

    యాంకర్ శ్యామల  గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్లు. చూసి తెలుసుకోండి.

    యాంకర్ శ్యామల గురించి నమ్మలేని నిజాలు || Anchor ...


    రేష్మి:-  

    • 'ఈ' టీ. వీ. జబర్దస్త్ కామెడీ షో లో ఈమె బాగా పెర్ఫర్మ్ చేస్తుంది. 
    • అనసూయ స్థానాన్ని ఈమె భర్తీ చేసింది. మంచి భవిస్యత్తు ఉన్న యాంకర్లలో రేష్మి ఒకరు అనే చెప్పవచ్చు. 
    • సూపర్ కుటుంబం, రగడ, మరికొన్ని షోలలో ఈమె యాంకరింగ్ చేస్తోంది .




    యాంకర్ రేష్మి గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్లు. చూసి తెలుసుకోండి.

    మీరు ఎప్పుడు చూడని యాంకర్ రేష్మి ఫ్యామిలీ ...



    లాస్య : 


    • లాస్య టాలెంట్ ఉన్న యంగ్ యాంకర్ఈమె 
    • హోస్టింగ్ యాంకరింగ్ చేసిన షోలలో సంథింగ్ స్పెషల్, డీ జూనియర్స్, ఫామిలీ సర్కస్, మొదలైనవి. 
    • రవి,లాస్య కలిసి కొన్ని షోలకి యాంకరింగ్ చేసారు.  అంకితం 'ఆహా ఏమి రుచి;  షోలకి యాంకరింగ్ చేసారు.





    యాంకర్ లాస్య గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్. యల్లు. చూసి తెలుసుకోండి

    Anchor Lasya Profile And Biography | లాస్య గురించి మీకు ...



    Unknown Facts About Anchor lasya | యాంకర్ లాస్య జీవిత ...



    రవి :

    •  రవి,లాస్య కలిసి కొన్ని షోలకి యాంకరింగ్ చేసారు
    • కొంతకాలం లాస్యతో కలిసి యాంకరింగ్ చేసిన  తరువాత  ఇప్పుడు పటాస్కా
    • మెడీ షో లో రవి శ్రీ ముఖి తో కలిసి  యాకరింగ్ చేస్తున్నారు.  ఇతని నివాస స్థలం హైదరాబాద్.

    • వన్ షో 
    • డీ జూనియర్స్ 
    • ఫామిలీ సర్కస్ 
    • కిరాక్ 
    • అలీ టాకీస్ 
    • మొండి మొగుడు పెంకి పెళ్ళాం ల కి హోస్టింగ్ చేసారు .

    యాంకర్ రవి గురించి యూట్యూబ్ వీడియో యు. ఆర్.యల్లు. చూసి తెలుసుకోండి

    శ్రీ ముఖి :

  • శ్రీ ముఖి రవి కలిసి ఇప్పుడు , పటాస్ అనే షో లో యాంకరింగ్ చేసుతున్నారు. 



  • ఈమె తెలుగు టీవీ షోలలో యాంకరింగ్ చేస్తున్నది . 

  • శ్రీముఖి తన కెరీర్ అదుర్స్ తో ప్రారంభించింది. 

  •  సూపర్ సింగర్ 9 కి హోస్ట్ గా వ్యవహరించింది.

  • జులాయి చిత్రం లో  అల్లు అర్జున్ తో  సిస్టర్ గా నటించింది. 

  • లైఫ్ ఐస్ బ్యూటిఫుల్ చిన్న పాత్రను వేసింది.   






  • శ్రీముఖి SIIMA(South Indian International Movie Awards) కి       

  •       యాంకరింగ్ చేసింది 

    ఈ క్రింది శ్రీముఖి యూట్యూబ్ వీడియో యు.ఆర్ యల్ లు  చూడండి 

    Anchor Srimukhi Performance at TANA Convention 2017 | Live ...









    www.etv.co.in/show_episodes/clip_home?clip=25788&pageNo=1


    Note: 
    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. 
    మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.

    21, ఫిబ్రవరి 2019, గురువారం

    Anasuya Bhardwaj Learn about Popular Indian television presenter and actress

    Teluguteevi.blogspot.com

    అనసూయా భరద్వాజ్ ప్రసిద్ధి చెందిన  భారతీయ  టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి గురించి తెలుసుకోండి.  


    అనసూయా భరద్వాజ్ 15 మే 1985 జన్మించారు ఒక భారతీయ టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి. ఆమె తెలుగు సినిమా మరియు అనేక  తెలుగు టెలివిజన్ కార్యక్రమా లలో పనిచేసింది . 2015 లో తమిళం లో ఉత్తమ సహాయ నటిగా ఆమె IIFA అవార్డు అందుకున్నారు. ఆమె 2017 లో సహాయక పాత్రలో ఉత్తమ నటిగా SIIMA అవార్డు ను అందుకున్నారు.

    అనసూయ భరద్వాజ్ తన MBA (మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) ను 2008 లో బద్రుకా కళాశాల నుండి పొందారు. ఆ తరువాత ఆమె హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటీవ్  గా పనిచేశారు. ప్రారంభ చిత్రం ఆఫర్లను చాలా నిరాకరించిన ఆమె సాక్షి టీవీ కోసం టీవీ యాంకరుగా బాగా పనిచేసారు.

    • సాక్షి టీవీ లో న్యూస్ ప్రసెంటెర్ గా పనిచేస్తూ ఈటీవీ, ఈటీవీ  ప్లస్ జబర్దస్త్   షో కార్యక్రమాలలో  యాంకర్ గా పనిచేస్తుంది. 
    • దీనితో ఆమె బాగా పేరు తెచ్చుకొని సినీ నటుడు నాగార్జన తో సోగ్గాడే చిన్ని నాయన చిత్రం లో  నటించే అవకాశం వచ్చింది. అలాగే క్షణం అనే చిత్రం లో నెగెటీ రోల్ లో నటించింది.
    • అనసూయ భరద్వాజ్ బెస్ట్ Anchor గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా చాల టీ.వి. ల లో  హోస్ట్ గా కూడా పని చేసారు
    • zee  కుటుంబం అవార్డ్స్   మరియు  స్టార్ పరివార్ అవార్డ్స్ లోను హోస్ట్ గా పనిచేసారు . 
    • zee తెలుగు అవార్డ్స్ ఒకరికొకరు అవార్డ్స్ లో   హోస్ట్ గా పనిచేసారు .
    • GAMA అవార్డ్స్  Dubai లో అప్సర అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారు . దేవి శ్రీ ప్రసాద్ యూ.యస్ . కన్సర్ట్  కి హోస్ట్ గా పని చేసారు.
    • ఇటీవలే రంగస్థలం అనే చిత్రం లో  నటుడు రాంచరణ్  సరసన రంగమ్మ అత్త గా అభినయించి పేరు తెచ్చుకున్నారు.

    అనసూయా భరద్వాజ్ ఇతర వివరాలు... 

    • ఎత్తు : 5అడుగుల ."8" అంగుళాలు 
    • బరువు : 58 కే.జి. లు 
    • మతము : హిందూ మతం 
    • జుట్టు రంగు : నలుపు 
    • కంటి రంగు : నలుపు 
    • రాశి : మకర రాశి (Capricorn)
    •  రీసెంట్ ఫేవౌరైట్ చిత్రాలు : మనం , బాహుబలి 
    • అభిమాన నటులు : పవన్ కళ్యాణ్,  నాగార్జున , అల్లు అర్జున్, ప్రభాస్ ,
    • అభిమాన నటీమణులు : అనుష్క శెట్టి , రమ్య కృష్ణ, సమంత ,
    • ఇష్టమైన ఆహారం : హైదెరాబాధీ బిర్యానీ, 
    • ఇష్టమైన  రంగులు :  పింక్ , సిల్వర్, వైట్ ,
    • ఇష్టమైన స్థలం : అరకు 
    • హాబీలు : డాన్స్ చేయడం , నటించడం, 
    • శాలరీ : నెలకు 50 వేలు  ఒక్క ఎపిసోడ్ కి
    •  ఆడియో ఫంక్షన్ కి ఈవెంట్ నిర్వహణకు రెమ్యూనరేషన్ :  4 లక్షలు పైన 

    చిత్రాలు :
    1. సోగ్గాడే చిన్ని నాయన  2016 లో తెలుగు చిత్రం 
    2. క్షణం   2016 లో తెలుగు చిత్రం 
    3. చక్రవ్యూహ 2016 లో కన్నడ చిత్రం 
    4. విన్నర్  2017 లో తెలుగు చిత్రం 
    5. రంగస్థలం 2017 లో తెలుగు చిత్రం 
    6. గాయత్రీ 2017 లో తెలుగు చిత్రం 
    7. మిలనా 2017 లో కన్నడ చిత్రం 
    8. కాలా  2018 లో తమిళ చిత్రం 

    అనసూయా భరద్వాజ్ యు.ట్యూబ్ .యు .ఆర్ .యల్ లు చూడండి ....






    Note:  
    నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
    అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ,





    19, ఫిబ్రవరి 2019, మంగళవారం

    Let us know about the Popular T.V. Anchor and Actress Srimukhi Bio-Data

    teluguteevi.blogspot.com
    ప్రముఖ టీ.వీ. వ్యాఖ్యాతనటి శ్రీముఖి  బయోడేటా  గురించి తెలుసుకుందామా...  

    శ్రీముఖి  ఒక ప్రముఖ  టీవీ వ్యాఖ్యాత, మరియు నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్   హీరోగా త్రివిక్రం   శ్రీనివాస్   దర్శకత్వంలో  వచ్చిన జులాయి     సినిమాతో   వెండితెరపై ప్రవేశించిందిప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.

    శ్రీముఖి   పుట్టిన తేదీ   1993 మే 10  వయస్సు:

    దాదాపు  26  సంవత్సరాలు  

    స్వస్థలం నిజామాబాద్  నేటివిటీ    భారతీయురాలు.   తల్లిదండ్రులు   పేర్లు  రాం కిషన్  & లతసోదరుడు పేరు  శుశ్రుత్.  చదువు బి.డి.ఎస్  డిప్లొమా చేసారు. ఆమె  వృత్తి నటి, మోడల్, వ్యాఖ్యాత గా టీ.వి ఛానల్ లలో పనిచేసారు. మరియు కొన్ని చిత్రాలలో నటించారు.  క్రియాశీలకంగా  పనిచేసింది      2012 నుండి  ప్రస్తుత కాలం వరకు. 

    శ్రీముఖి ఉద్యోగ వివరాలు:

    • శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు  అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది.  
    •  2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది
    • పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది
    • రానా దగ్గుబాటిఆలీతో కలిసి దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.  
    • ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ లో యాంకర్ గా వ్యవహరిస్తోంది 
    • మా టీవీ లో ప్రసారమవుతున్న భలే చాంస్ లే రెండో దశ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. 

    శ్రీముఖి చిత్రాల వివరాలు ...
    1. 2012 లో జులాయి . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - తెలుగు చిత్రాలు 
    2. 2013 లో ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు చిత్రం  
    3. 2015 లో ఎట్టుదిక్కుం మధయానై తమిళ చిత్రం,చంద్రిక తెలుగు/కన్నడ  ధన లక్ష్మి తలుపుతడితే, ఆంధ్ర పోరి  తెలుగు చిత్రాలలో నటించింది.
    4. 2016 లో నేను శైలజ, సావిత్రి , జెంటిల్ మాన్ తెలుగు చిత్రాలలో నటించింది .
    5. 2017 లో బాబు బాగా బిజీ తెలుగు చిత్రం లో నటించింది.
    ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్. లు ద్వారా శ్రీముఖి గురించి తెలుసుకోండి.

    Anchor & Actress Srimukhi Real Life Story (Biography ... - YouTube


    Search Results

    Real-Life Secrets of Anchor Srimukhi Biography in Telugu - YouTube

    Srimukhi Biography Profile and Life History | Tollywood Latest Gossips.

    ..

    Sree Mukhi family pic, age, father, mother, date of birth, height ...

    Sreemukhi Lifestyle, Net Worth, Salary,House,Cars, Awards ...

    Anchor Srimukhi About Her TV & Movie Journey | TV5 Exclusive ...

    Sreemukhi Mother Father Brother Family Photos - YouTube


    Anchor Srimukhi Family Rare and Unseen Images : Srimukhi Family ...

    Anchor Srimukhi Family Photos - YouTube

    Srimukhi Family and Personal Lifestyle - YouTube

    Note:  
    నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే teluguteevi.blogspot.com  like,share and subscribe చేయండి. అలాగే  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్   wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
    నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి  like, share and subscribe చేయండి.  కామెంట్ చేయడం మర్చిపోకండి  థాంక్యూ.











    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

    పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...