21, ఫిబ్రవరి 2019, గురువారం

Anasuya Bhardwaj Learn about Popular Indian television presenter and actress

Teluguteevi.blogspot.com

అనసూయా భరద్వాజ్ ప్రసిద్ధి చెందిన  భారతీయ  టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి గురించి తెలుసుకోండి.  


అనసూయా భరద్వాజ్ 15 మే 1985 జన్మించారు ఒక భారతీయ టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి. ఆమె తెలుగు సినిమా మరియు అనేక  తెలుగు టెలివిజన్ కార్యక్రమా లలో పనిచేసింది . 2015 లో తమిళం లో ఉత్తమ సహాయ నటిగా ఆమె IIFA అవార్డు అందుకున్నారు. ఆమె 2017 లో సహాయక పాత్రలో ఉత్తమ నటిగా SIIMA అవార్డు ను అందుకున్నారు.

అనసూయ భరద్వాజ్ తన MBA (మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) ను 2008 లో బద్రుకా కళాశాల నుండి పొందారు. ఆ తరువాత ఆమె హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటీవ్  గా పనిచేశారు. ప్రారంభ చిత్రం ఆఫర్లను చాలా నిరాకరించిన ఆమె సాక్షి టీవీ కోసం టీవీ యాంకరుగా బాగా పనిచేసారు.

  • సాక్షి టీవీ లో న్యూస్ ప్రసెంటెర్ గా పనిచేస్తూ ఈటీవీ, ఈటీవీ  ప్లస్ జబర్దస్త్   షో కార్యక్రమాలలో  యాంకర్ గా పనిచేస్తుంది. 
  • దీనితో ఆమె బాగా పేరు తెచ్చుకొని సినీ నటుడు నాగార్జన తో సోగ్గాడే చిన్ని నాయన చిత్రం లో  నటించే అవకాశం వచ్చింది. అలాగే క్షణం అనే చిత్రం లో నెగెటీ రోల్ లో నటించింది.
  • అనసూయ భరద్వాజ్ బెస్ట్ Anchor గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా చాల టీ.వి. ల లో  హోస్ట్ గా కూడా పని చేసారు
  • zee  కుటుంబం అవార్డ్స్   మరియు  స్టార్ పరివార్ అవార్డ్స్ లోను హోస్ట్ గా పనిచేసారు . 
  • zee తెలుగు అవార్డ్స్ ఒకరికొకరు అవార్డ్స్ లో   హోస్ట్ గా పనిచేసారు .
  • GAMA అవార్డ్స్  Dubai లో అప్సర అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారు . దేవి శ్రీ ప్రసాద్ యూ.యస్ . కన్సర్ట్  కి హోస్ట్ గా పని చేసారు.
  • ఇటీవలే రంగస్థలం అనే చిత్రం లో  నటుడు రాంచరణ్  సరసన రంగమ్మ అత్త గా అభినయించి పేరు తెచ్చుకున్నారు.

అనసూయా భరద్వాజ్ ఇతర వివరాలు... 

  • ఎత్తు : 5అడుగుల ."8" అంగుళాలు 
  • బరువు : 58 కే.జి. లు 
  • మతము : హిందూ మతం 
  • జుట్టు రంగు : నలుపు 
  • కంటి రంగు : నలుపు 
  • రాశి : మకర రాశి (Capricorn)
  •  రీసెంట్ ఫేవౌరైట్ చిత్రాలు : మనం , బాహుబలి 
  • అభిమాన నటులు : పవన్ కళ్యాణ్,  నాగార్జున , అల్లు అర్జున్, ప్రభాస్ ,
  • అభిమాన నటీమణులు : అనుష్క శెట్టి , రమ్య కృష్ణ, సమంత ,
  • ఇష్టమైన ఆహారం : హైదెరాబాధీ బిర్యానీ, 
  • ఇష్టమైన  రంగులు :  పింక్ , సిల్వర్, వైట్ ,
  • ఇష్టమైన స్థలం : అరకు 
  • హాబీలు : డాన్స్ చేయడం , నటించడం, 
  • శాలరీ : నెలకు 50 వేలు  ఒక్క ఎపిసోడ్ కి
  •  ఆడియో ఫంక్షన్ కి ఈవెంట్ నిర్వహణకు రెమ్యూనరేషన్ :  4 లక్షలు పైన 

చిత్రాలు :
  1. సోగ్గాడే చిన్ని నాయన  2016 లో తెలుగు చిత్రం 
  2. క్షణం   2016 లో తెలుగు చిత్రం 
  3. చక్రవ్యూహ 2016 లో కన్నడ చిత్రం 
  4. విన్నర్  2017 లో తెలుగు చిత్రం 
  5. రంగస్థలం 2017 లో తెలుగు చిత్రం 
  6. గాయత్రీ 2017 లో తెలుగు చిత్రం 
  7. మిలనా 2017 లో కన్నడ చిత్రం 
  8. కాలా  2018 లో తమిళ చిత్రం 

అనసూయా భరద్వాజ్ యు.ట్యూబ్ .యు .ఆర్ .యల్ లు చూడండి ....






Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ,





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...