బిగ్ బాస్ - 5 విన్నర్ రిపోర్టర్ టీవీ. యాక్టర్ మూవీ యాక్టర్ వీ.జె. సన్నీ గురించి తెలుసుకుందామా
👉
టీవీ ఛానల్స్ లో బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న పాపులారిటీ ఇంట అంతా కాదు. హిందీ, తెలుగు, తమిళ్ ఇలా భాషతో పనిలేకుండా అన్ని ప్రాంతాలలో ఈ షో విజయం సాధిస్తుంది.
👉
బిగ్‌బాస్ సీజన్ 5 విజేతగా వీజే సన్నీ ట్రోఫీ అందుకున్నారు. షో లో ప్రారంభం నుంచి నెగిటివిటిని తెచ్చుకొని
తర్వాత ఆటలో గిల్టీ టాగ్ ను మోస్తూ వచ్చిన సన్నీ తన తో ప్రవర్తనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు
👉"మచ్చా", "కప్పు మనదే", "అప్నా టైం ఆయేగా" ,"డార్లింగ్" అనే టాగ్ లైన్ల తో యువ ప్రేక్షకులను బిగ్ బాస్ లో బాగానే ఆ కట్టుకున్నాడు సన్నీ.
👉 1989 లో ఖమ్మంలో పుట్టిన సన్నీ అసలు పేరు అరుణ్ రెడ్డి. V.J. సన్నీ అలియాస్ అరుణ్ రెడ్డి భారతీయ టెలివిజన్ నటుడు, అతను ప్రధానంగా తెలుగు టెలివిజన్ పరిశ్రమలోపని చేస్తున్నాడు. ఆయన 1989 ఆగస్టు 17, గురువారం నాడు భారతదేశంలోని తెలంగాణలోని ఖమ్మంలో జన్మించారు. సన్నీ తల్లి పేరు కళావతి ఆమె స్టాఫ్ నర్సుగా పనిచేస్తుండేవారు. సన్నీకి ఇద్దరు అన్నయ్యలు ఉజ్వల్, స్పందన్.
👉 సన్నీ స్కూలింగ్ మొత్తం ఖమ్మంలోనే పూర్తిచేశారు. ఆ తర్వాత ఖమ్మం స్టడీ సర్కిల్లో సీ.ఈ.సీ. గ్రూపుతో ఇంటర్ ఫస్టియర్ చదివారు. ఆ తర్వాత కరీంనగర్ లో సెకండ్ ఇయర్ (2nd Year) పూర్తిచేశారు. అనంతరం హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో బీ.కామ్. పూర్తి చేశారు.
👉 ఇక బిగ్ బాస్ సీజన్ 5 లో సెకండ్ కంటెస్టెంట్ గా వీ.జే. సన్నీహౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాడు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకున్నారు సన్నీ.
👉 అతను వేసిన అల్లాదీన్ నాటకానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత జస్ట్ ఫర్ మెన్ అనే టీవీ షోతో యాంకర్ గా పరిచయం అయ్యారు.
👉 ఆ తర్వాత ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్లో రిపోర్టర్‌గా పనిచేశారు. తన కెరీర్లో పలువురు సినీ ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు సన్నీ.
రిపోర్టర్‌గా పనిచేస్తూనే నటనపై ఆసక్తితో అవకాశాల కోసం ప్రయత్నించాడు సన్నీ. ఆ తర్వాత కళ్యాణ వైభోగం అనే టీవీ సీరియల్ ద్వారా నటుడిగా బుల్లితెరపై అడుగుపెట్టారు. ఇందులో జయసూర్య అలియాస్ జై పాత్రలో బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యాడు సన్నీ. ఈ సీరియల్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్నాడు సన్నీ. అలాగే మరోవైపు వెండితెరపై హీరోగా పరిచయం కానున్నారు సన్నీ. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సకలగుణాభి రామా. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్ మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే తనకు ఎంతో ఇష్టమైన బిగ్‌బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చిన సన్నీ తన ఆట తీరుతో చివరకు బిగ్‌బాస్ సీజన్ -5 విజేతగా నిలిచారు.
ఇతని సోషల్ మీడియా అకౌంట్స్ :
Instagram:
https://www.instagram.com/iamvjsunny/
https://www.facebook.com/IamSunnyVj
https://twitter.com/vjsunnyofficial?ref_src=twsrc%5Egoogle%7Ctwcamp%5Eserp%7Ctwgr%5Eauthor
Note:
"I am not a product of my circumstances. I am a product of my decisions."
-Stephen Covey
దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు చూడండి లైక్ , షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి,
My blogs:
Wowitstelugu.blogspot.com
https://wowitstelugu.blogspot.com
teluguteevi.blogspot.com
https://teluguteevi.blogspot.com
wowitsviral.blogspot.com
https://wowitsviral.blogspot.com
Youtube Channels:
bdl 1tv (A to Z info television),
https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ
bdl telugu tech-tutorials:
https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg
My Admin FaceBook Groups:
Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు
https://www.facebook.com/groups/dharmalingam/
Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ
https://www.facebook.com/groups/259063371227423/
Graduated unemployed Association
https://www.facebook.com/groups/1594699567479638/
Comedy corner
https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks
Wowitsinda
https://www.facebook.com/groups/1050219535181157/
My Facebook Pages:
Educated Unemployees Association:
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
Hindu culture and traditional values
https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks
My tube tv
https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour
Wowitsviral
https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి