బిగ్‌బాస్-5 తెలుగు హోస్ట్, కంటెస్టెంట్, ఎప్పుడు మొదలవుతుంది మొదలైన వివరాలు
బిగ్‌బస్ తెలుగు - 5 ప్రసారం ఎప్పుడా అని అందరు అప్పుడే ఎదురు చూడ్డం మొదలు పెట్టారు. స్టార్ మా బిగ్ బాస్ తెలుగు సీజన్ నివేదికల ప్రకారం, 5వ తేదీ జూన్ 2021 లో ప్రారంభించబడే అవకాశం ఉంది. బిగ్‌బస్ ప్రసార సమయం బహుశా క్రితం లాగే ఉంటుంది. సీజన్ - 4 ఈ మధ్యనే ముగిసినందున, తేదీలు మరియు సమయాలతో ఎలా కొనసాగాలి అనే దానిపై మేకర్స్ ఇంకా చర్చలో ఉన్నారు. బిగ్ బాస్-5 తెలుగు ప్రారంభ తేదీ జూన్ 2021 నెలలో లేదా కొద్దిగా అటు ఇటుగా ఉంటుంది.
బిగ్ బాస్- 4 తెలుగు కు సూపర్ స్టార్ నాగార్జున అక్కినేని హోస్ట్ చేశారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సంవత్సరం పోటీదారుగా పాల్గొన్న సోహెల్- బిగ్ బాస్ 5 తెలుగుకు గెస్ట్ గా రమ్మని మేకర్స్ నుండి పిలుపు వచ్చిందని టాక్ వచ్చింది.
సోహెల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 కి హోస్ట్‌గా వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఇదే నిజమైతే గనుక సోహెల్ అభిమానులకు ఇదో పెద్ద పండగ లాగా చెప్పుకోవచ్చు. సోహెల్ బిబి-5 తెలుగు హోస్ట్‌గా పరిగణించబడుతున్న వార్త అందరికీ షాక్‌లా అనిపిస్తుంది. బిగ్ బాస్ 4 తెలుగు విజేత అయిన అభిజీత్ ని హోస్ట్‌గా అనుకున్నారు. కానీ అభిజీత్ ఓవర్ కాన్ఫిడెంట్ సెల్ఫ్ రెస్పెక్ట్ అధికం కావున అతను మంచి హోస్ట్ గా చేయలేడని బిగ్ బాస్ -5 మేకర్స్ భావిస్తున్నందున మరియు అతనికి బదులుగా సోహెల్‌ను సంప్రదింస్తున్నారని సమాచారం.
బిగ్ బాస్ 5 తెలుగు కి పోటీదారులుగా ఎవరిని ఇంట్లోకి తీసుకెళ్లాలనే నిర్ణయం మరియు ప్రణాళిక మరియు వెదుకులాట ప్రారంభం ప్రక్రియలో ఉన్నందున బిగ్ బాస్ బృందం నుండి ఏ సమాచారం ఇప్పటి వరకు లేదు. క్రియేటివ్స్ బృందం మార్చి నుండి కంటెస్టెంట్లు వెతకడం ప్రారంభించనుంది మరియు బిగ్ బాస్ 5 సీజన్ కోసం పోటీదారులను ఖరారు చేయడం మొదలవుతుందని తెలియ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం, బిగ్ బాస్ సీజన్ 5 కోసం కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేస్తున్నారట. ప్రముఖ టీవీ షో హోస్ట్ గా పని చేస్తున్న యాంకర్ రవి, హైపర్ ఆది మరియు యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్లను ఈ సంవత్సరం కంటెస్టెంట్స్ లో పరిశీలిస్తున్నారట. ఇక రీసెంట్ గా ‘మా టీవీ’ వారు తమ అధికారిక యూట్యూబ్ చానెల్ లో ‘మీరు బిగ్‌బాస్ షో’ను మిస్ అవుతున్నారా..? అని ఓ పోల్ నిర్వహించింది. అయితే ఈ పోల్ కి వీక్షకుల నుంచి అనుహ్య స్పందన వచ్చింది. మేం షో మిస్ అవుతున్నాం అంటూ చాలామంది చెప్పుకొచ్చారు. దీంతో అతి త్వరలోనే బిగ్‌బాస్-5 సీజన్ ను ప్రారంభించాలని స్టార్ మా సన్నాహాలు చేసుకుంటుంది.
బిగ్ బాస్ - 5 తెలుగు జూన్ 2021 లో 'స్టార్ మా' లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మీరు డిస్నీ + హాట్‌స్టార్ యాప్‌లో ఆన్లైన్లో ఈ సీజన్ ప్రసారం ను మీరు చూడవచ్చును .
ఈ క్రింది వీడియో యు . ఆర్.యల్ . ల లో . బిగ్ బాస్ -5 కి సంబందించిన సమాచారం ను చూడండి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి