1, జనవరి 2021, శుక్రవారం

బిగ్ బాస్ -5 తెలుగు షో కొత్త హోస్ట్ కంటెస్టెంట్లు తో ప్రారంభం కానున్న స్టార్ మా

బిగ్ బాస్ -5 తెలుగు షో  కొత్త హోస్ట్  కంటెస్టెంట్లు  తో  ప్రారంభం కానున్న స్టార్ మా

మా టీవీ బిగ్ బాస్ తెలుగు 4 యొక్క గ్రాండ్ ఫైనల్ మెగాస్టార్ చిరంజీవి రాక తో స్టేజి అద్భుతం గా వెలిగి పోయింది అతని హోస్టింగ్ పంచులు కూడా అదిరి పోయాయి. ప్రతి కంటెస్టెంట్ ను ఆప్యాయం గా పలకరించడం వారి గురించి చెప్పడం అందరిని ఆకట్టుకుంది. అతను వేదికపై హోస్ట్ అక్కినేని నాగార్జున తో కలిసి అద్భుత ప్రదర్శన ఇచ్చాడు మరియు ప్రదర్శనకంటెస్టెంట్ తో మాట్లాడే పద్దతి అందరినీ బాగా ఆకట్ట్టుకుంది. ఫైనల్ సమయం లో చిరంజీవి ని నాగార్జన ఆహ్వానించడం బిగ్ బాస్  షో అంతటికి ఒక పెద్ద హై లెట్ అనే చెప్పవచ్చు.

బిగ్ బాస్ తెలుగు - 4 గ్రాండ్ ఫైనల్ విజేతగా అబీజీత్ దుద్దాలా, తాజా 4 వ  సీజన్లో అఖిల్ మొదటి రన్నరప్ అయ్యారు. బిగ్ బాస్ తెలుగు-4 సెప్టెంబర్ 16, 2020 న ప్రారంభమైంది, 15 మంది పోటీదారులు- అబీజీత్, గంగవ్వా, అలెక్యా హరిక, అరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ ర్యాన్, అమ్మ రాజశేఖర్, సూర్య కిరణ్, కరాటే కళ్యాణి, నోల్ సీన్, జోర్దార్ సుజాత, లాస్యా మంజునా మోనాల్ గజ్జర్. దీనికి మూడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉన్నాయి- స్వాతి దీక్షిత్, అవినాష్ మరియు కుమార్ సాయి.

బిగ్ బాస్ అభిమానులు ఈ ప్రదర్శన పూర్తవడం తో కొంత నిరాశకు లోనయ్యారు అనే చెప్పవచ్చు. పాత  మూడు సీజన్ల తో పోలిస్తే ఈ సీజన్ అంతగా రక్తి కట్టలేదు ఫైనల్ లో చిరంజీవి రాకతో షో కి ఎంతో కళ వచ్చింది, పాత సీజన్ల ల లో ఫైనల్ అంత ఆశక్తి కరం గా ఉండేవి కాదు చిరంజీవి రాక ఈసారి షో ఫైనల్కి  పెద్ద హై లెట్ గా మారింది. బిగ్ బాస్ 4 ముగిసి పోవడం తో బిగ్ బాస్-5 ఎప్పుడు మొదలవుతుందా అని ప్రేక్షకులు అప్పుడే ఎదురు చూడడం మొదలైంది.


చాలామంది అభిప్రాయం ప్రకారం ఒక సీజన్లో అయినా వెంటనే ఇంకో షో మోడల్ పెడితే బాగుంటుందని అనుకుంటున్నారు .మరియు వారు సీజన్ 5 కోసం ఊపిరి బిగబట్టి ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వరకు తెలిసిన విషయాన్నీ బట్టి  బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 జూన్, 2021 లో ప్రారంభించబడే అవకాశం ఉంది అని అనుకుంటున్నారు. బిగ్బాస్  షో  మేకప్ కి సిద్దమైపోతుంది బిగ్బాస్ ప్రదర్శన కోసం పోటీదారులను వెదుకులాట  మార్చి మధ్యలో ప్రారంభమవుతుంది. 

గత రెండు సీజన్లలో హోస్ట్‌గా ప్రదర్శనను కొనసాగించిన అక్కినేని నాగార్జున ప్రదర్శనకు ముందు ప్రతిదీ లీక్ అవుతున్నందున షో నుండి వైదొలీగే  అవకాశాలు ఉన్నాయని  ఊహాగానాలు జరుగుతున్నాయి. కానీ ఈ విష్యమై నిర్దారణ జరగడానికి కొంత సమయం పట్టొచ్చు అని అనుకుంటున్నారు. గత సీజన్లో కొంతమంది హౌస్‌మేట్ల  పట్ల పక్షపాతం చూపినందుకు సోషల్ మీడియాలో చాలా ట్రోల్ వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి పాత్రలో అతని స్థానంలో వస్తారని పుకార్లు రావడంతో అతను హోస్ట్ పోస్ట్ నుండి తప్పుకునే అవకాశం ఉంది. అయినప్పటికీ, వార్తలకు సంబంధించి అధికారిక ధృవీకరణ ప్రస్తుతానికి వేచి ఉంది. ఏది ఏమైనప్పటికీ  బిగ్బాస్ -5 తెలుగు షో కొత్తదనం తో కొత్త హోస్టు తో అదిరి పోయే  హోస్ట్ తో  ఈ ప్రదర్శన స్టార్ మాలో ప్రసారం కావాలని ఆశిద్దాం. ఒక షో అయినా వెంటనే ఇంకో షో మొదలయ్యే లాగ స్టార్ మా ప్రణాళిక సిద్ధం చేస్తే ప్రేక్షకులలో కొత్త ఉత్సహాన్ని నింపిన వారవుతారు.


ఈ క్రింది వీడియో యు. ఆర్. పై క్లిక్ చేసి బిగ్ బాస్ 5 అప్ డేట్ లు తెలుసుకోండి 

ఈరోజు సూక్తి :

"Go confidently in the direction of your dreams. Live the life you have imagined."

-Henry David Thoreau


నా  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like, share and subscribe చేయండి,నా ఇంకో  బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like, share and subscribe చేయండి.  అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like, share, and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ itsgreatindia.blogspot.com  like, share and subscribe చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్ NotLimitedmusic.blogspot.com like, share, and subscribe చేయండిAlso see my  YouTube channel bdl 1tv  like, share, and subscribe, Also see my  Youtube channel bdl telugu tech-tutorials like share and Subscribe,  కామెంట్   చేయడం మర్చిపోకండి.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...