బిగ్బాస్-4 రన్నర్ అప్ అఖిల్ సార్థక్ బయో గ్రఫీ తెలుసు కుందామా
- అఖిల్ సార్థక్ 1995 17న నవంబర్ నెలలో హైదరాబాద్ లో హిందూ కుటుంబం లో జన్మించారు.
- చిన్నవయసులోనే సంగీతం పట్ల ఆసక్తి పెంచుకున్నాడు. పెద్ద నటుడు కావాలనేది ఇతని కోరిక.
- ఇతను ఎక్కువగా తెలుగు చిత్ర పరిశ్రమ లోనే నటించాడు . టీవీ సీరియల్ "కళ్యాణి" లో 2019,2020 లో కన్పించాడు.
- స్టార్ మావారి బిగ్ బాస్ 4 రియాలిటీ షో లో కంటెస్టెంట్ గా ప్రవేశించి రన్నర్ అప్ గా నిలిచాడు.
- 2014 లో బావ మరదలు తెలుగు చిత్రం లో నెగెటివ్ రోల్ లో నటించాడు. ఈ చిత్రం 2016 లో విడుదలైంది.
- తరువాత అతను టీవీ సీరియళ్ల లోకి ప్రవేశించి "ముత్యాల ముగ్గు", "ఎవరే నువ్వు మోహిని" మొదలైన సీరియళ్ల లో నటించి పేరు తెచ్చుకున్నాడు .
- 2019 లో "మట్టి గాజులు" కళ్యాణి సీరియల్ ల లో నటించాడు. చాల టీవీ షో ల లో యాంకర్ గా కూడా పని చేసాడు.
- ఇతను నాన్ వెజిటేరియన్ ఆహారాన్ని తీసుకుంటాడు. చికెన్ వైట్ సాస్ అంటే ఎక్కువ ఇష్టం.
- స్నికెర్ చాకోలెట్ లు ఇష్టం గా తింటాడు. ఇష్టమైన పుస్తకం కన్నోర్ ఫాంటా రచించిన " A Work in progress" .
- ఇతనికి ఇష్టమైన దైవం వినాయకుడు
- అఖిల్ సార్థక్ 2 టాటూస్ వేయించుకున్నాడు 1. ఎడమ మోచేతిమీద తాండవ్ అని, మరియు 2 ఇంకొకటి తన గుండె మీద వేయించుకున్నాడు.
- సార్థక్ మంచి జిమ్ బాడీ ఉంది. మూగజీవుల పై సానుభూతి ఎక్కువ .
- ప్రారంభములో వందల కొద్దీ ఆడిషన్సలు కు వెళ్లి సెలెక్ట్ కాలేదు.
- కానీ తరువాతి కాలం లో బాగా రాణించి 2018 లో హైదరాబాద్ టైమ్ పత్రిక సార్థక్ ని టీవీ నటీ నటుల లో ఇతనిని 2వ రన్నర్ అప్ గా ప్రకటించింది.
అఖిల్ సార్థక్ గురించి యూట్యూబ్ వీడియో యు . ఆర్. యల్ ల లో మరింతగా తెలుసుకోండి