28, మార్చి 2019, గురువారం

Let's learn about Indian Telugu video jockey and Telugu Television Film Industry Anchor Ravi

ఇండియన్ తెలుగు వీడియో జాకీ  మరియు  తెలుగు టెలివిజన్  ఫిల్మ్ ఇండస్ట్రీ యాంకర్ రవి గురించి తెలుసుకుందామా ?








తెలుగు యాంకర్ రవి గారి బయోగ్రఫీ :-
  • యాంకర్  రవి హైదరాబాదులో సెప్టెంబర్ 19 న జన్మించారు. 
  • అతను ఒక ఇండియన్ తెలుగు వీడియో జాకీ తెలుగు టెలివిజన్ మరియు  ఫిల్మ్ ఇండస్ట్రీ లో పని చేస్తున్నారు 
  • అతను  హైదరాబాద్ లో పుట్టి  పెరిగిన తెలుగు భాష లో ప్రసిద్ధి చెందిన ఒక యాంకర్.  
  • రవి చాలామంది కి  నృత్య దర్శకుడు (కొరియో గ్రాఫెర్ ) గా పని చేసారు. 
  • అతను తన పాఠశాల రోజులలో  అతని యాంకరింగ్ తో   అసెంబ్లీ  స్టూడెంట్స్   కార్యక్రమాలు మొదలయ్యేవి  
  • ఒక హోస్ట్ గా, అతను అనేక టెలివిజన్ కార్యక్రమాలలో వన్ షో, డీ జూనియర్స్,  ఫ్యామిలీ సర్కస్,  కిరాఖ్,  అలీ టాకీస్ మరియు మొండి మొగుడు పెంకి  పెళ్ళాం మొదలైన కార్యక్రమాలలో పనిచేస్తున్నారు. 
  • తెలుగు ఇండస్ట్రీలో అతను చాలా ప్రతిభావంతుడైన యాంకర్.
  • రవి  బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసారు .

యాంకర్ రవి చేత హోస్ట్ చేయ బడ్డ కొన్ని టెలివిజన్ కార్యక్రమాలు:
  • వన్డే షో 

  • ఢీ జూనియర్స్ 

  • సర్కస్

  • కిరాక్

  • అలీ టాకీస్ 

  • మొన్డి మొగుడు పెంకి  పెళ్ళాం


యాంకర్ రవి ఇతర వివరాలు ఈ క్రింది లింకు లో  తెలుసుకోండి ...




Anchor Ravi (@anchorravi_offl) • Instagram photos and videos


https://www.instagram.com/anchorravi_offl/?hl=en

Ravi youtube videos
https://www.youtube.com/user/VeryRavi

యాంకర్ రవి వీడియో యు .ఆర్. యల్ లు.ఈ క్రింది లింకులలో చూడండి ..

Anchor Ravi Lifestyle, Net Worth, Salary,House,Cars, Awards ...

https://www.youtube.com/watch?v=bSE7OWtxtJU


Anchor Ravi WIKI, Secrets and Biography in Telugu - YouTube

https://www.youtube.com/watch?v=t5oFu5EM9Yk


Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.






27, మార్చి 2019, బుధవారం

Pradeep Machi Raju is an Indian Telugu television presenter and actor lets knows about him ...


teluguteevi.blogspot.com
ప్రదీప్  మాచి  రాజు  ఒక  భారతీయ  తెలుగు  టెలివిజన్ ప్రెజెంటర్  మరియు  నటుడు  అతని  గురించి  తెలుసు కుందామా...
ప్రదీప్  మాచిరాజు వివరాలు:- 

  • 2014 లో గడసరి అత్త  సోగసరి కోడలు షో కి గాను   ఉత్తమ నటుడిగా స్టేట్ నంది అవార్డు గెలుచుకున్నాడు.
  • ప్రదీప్ భారతదేశంలోని ఆంధ్ర ప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లో జన్మించి, హైదరాబాద్లో పెరిగారు.
  • హైదరాబాద్  లోని  విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగు లో ఆయన బ్యాచిలర్ డిగ్రీ చేశారు. 

ప్రదీప్ మాచిరాజు టెలివిషన్ చరిత్ర :-

  • అతను రేడియో మిర్చి వద్ద రేడియో జాకీ గా తన వృత్తిని ప్రారంభించారు.
  • ఈవెంట్స్ కోసం అతిధులను తీసుకువచ్చి హోస్ట్ చేసే  కార్యక్రమాలు , ఎక్సట్రా జబరదస్త్, డీ అల్టిమేట్ డ్యాన్స్ షో,  పటాస్, ఎక్సప్రెస్ రాజా, పోవ్ పోరా మరియు స్టార్ మహిళ  ప్రదర్శనలు జరుపుతారు. 
  • E.T.V నెట్వర్క్ బృందం సంస్కృతిని  ప్రతిభింబించే ఉత్సవాలు కి కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. 

ప్రదీప్ మాచిరాజు టి.వి.షోలు  :-

  • గడసరి అత్త సొగసరి కోడలు  

  • కొంచెం టచ్ లో ఉంటె చెప్తా 
  • ఎక్సప్రెస్ రాజా 
  • ఢీ జోడి 
  • కిక్ 
  • సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ సీజన్ -2
  • ప్రదీప్ దర్బార్ 
  • డ్రామా జూనియర్స్ 
  • లక్ష్మి దేవి తలుపు తడితే 
  • అదుర్స్

ప్రదీప్ మాచిరాజు  సినీ చరిత్ర :-

  • 2015 లో  భం భోలేనాథ్  తెలుగు తెలుగు చిత్రంలో నటించారు 
  • 2013 లో రామయ్య వస్తావయ్యా  తెలుగు చిత్రంలో నటించారు 
  • 2013 లో అత్తారింటికి దారేది  తెలుగు చిత్రంలో నటించారు 
  • 2012 లో జులాయి తెలుగు చిత్రంలో నటించారు 
  • 2011 లో 100% లవ్ తెలుగు చిత్రంలో నటించారు 
  • 2010 లో వరుడు తెలుగు చిత్రంలో నటించారు 


టెలివిజన్  సెలెబ్రేషన్స్ :

2019 - సుదీర్ గాడి పెళ్లిగోల, సకుటుంబ సపరివార సమేతంగా 

2018-  సరైనోళ్లు , వచ్చాడయ్యో స్వామి , అహ నా పెళ్ళంట.

2017- గణపతి బాప్పా మోరియా , ఉగాది 369, సంక్రాంతి పందెం కోళ్లు

ప్రదీప్ మాచిరాజు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందామా?...
ప్రదీప్ మాచిరాజు ఒక టీవీ వ్యాఖ్యాత. కొన్ని సినిమాల్లో కూడా నటించాడు. జీ తెలుగు లో ప్రసారమయ్యే కొంచెం టచ్ లో ఉంటే చెబుతా కార్యక్రమాన్ని రూపొందించి దానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. 100% లవ్, జులాయి ...

Pradeep Machiraju. 2031888 likes · 33970 talking about this. Stay tuned for regular updates on everything that's going on in my life....

The latest Tweets from Pradeep Machiraju (@impradeepmachi). Anchor/Actor/Producer. Hyderabad, India.


Hi All, Welcome to my Official YouTube Channel, Subscribe for more updates !


ప్రదీప్ మాచిరాజు యు. ట్యూబ్ వీడియో యు. ఆర్. యల్ లు ...





Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి  మరియు నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి.
చూసి like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.




22, మార్చి 2019, శుక్రవారం

Gossips previl in the social media that Nagarjuna as a bigboss 3 host.

Gossips previl in the Social media Cine media that Nagarjuna as a Bigboss-3 host

నాగార్జున బిగ్ బాస్ 3 హోస్ట్ గా కంఫర్మ్ అని వార్తలు వినిపిస్తున్నాయి.

స్టార్ 'మా ' Maa (star) లో బిగ్ బాస్ కార్యక్రమాలకి మంచి క్రేజ్ ఉంది .    బిగ్ బాస్ -1  కార్యక్రమంలో జూనియర్ యన్.టి.ఆర్. అద్భుతం గా హోస్ట్  కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేక్షకులకు రక్తి కట్టించి ఎంతో ఆదరణ లభించే లా చేసారు. అలాగే బిగ్ బాస్ 2 కి  కూడా యన్.టి.ఆర్.ని హోస్ట్ గా  ప్రయత్నించి నా  సాధ్యం కాకపోవడం తో 'నాని' ని హోస్ట్ గా బిగ్ బాస్ -2 ని నిర్వహించారు.

బిగ్ బాస్ -1 కంటే  కూడా  బిగ్ బాస్ 2 అత్యంత ప్రజాదరణ పొందినప్పటికీ స్వల్పమైన కార్యక్రమాల మార్పులతో నానికి స్టార్ 'మా' కి కొద్దిగా  సహజంగా  ప్రేక్షకులలో నిరాశ నిస్పృహలు ఏర్పడ్డాయి

అందుకే మరల బిగ్ బాస్ 3 కి కూడా జూ.యన్.టి.ఆర్. అయితే బాగుంటుంది అనుకున్నారు.  ఎంతో పెద్ద రెమ్యూనరేషన్ కూడా  ఆఫర్ చేసారు . కానీ జూనియర్ .యన్ .టి.ఆర్.   RRR (ట్రిపుల్ ఆర్ ) చిత్రం ట్విస్ట్ తో బిజీ షెడ్యూల్ వల్ల సాధ్యం కాదని తేలింది.  

ఇతనికి బదులు నాగార్జున బిగ్బవ్స్ -3 హోస్ట్ గా చేస్తారని సినీ వర్గాలు అనుకుంటున్నారు. నాగార్జున ఎవరు కోటీశ్వరులు కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన  సంగతి అందరికి తెలుసు. 

బిగ్ బాస్ -3 కూడా సూపర్ డూపర్ హిట్టు రేటింగ్ కొట్టాలని మనం ఆశిద్దాం.

ఈ  క్రింది  యూట్యూబ్ వీడియో లు చూడండి..
Uploaded by Friday Poster Channel

Bigg Boss 3 Host Confirmed? | Nagarjuna As Bigg Boss Host | Friday ...


Telugu Panda uploaded 
Uploaded by Viral Mint

 Uploaded by Telugu Poster
https://www.youtube.com/watch?v=w9b8i9zQ66M

Telugu Stars

Jr NTR Rejected To Host Bigg Boss 3 Telugu | Bigg Boss 3 Telugu Host | Jr NTR Latest Updates

https://www.youtube.com/watch?v=fSkrmP1uVbY


Note:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.  కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.


పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...