21, ఫిబ్రవరి 2019, గురువారం

Anasuya Bhardwaj Learn about Popular Indian television presenter and actress

Teluguteevi.blogspot.com

అనసూయా భరద్వాజ్ ప్రసిద్ధి చెందిన  భారతీయ  టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి గురించి తెలుసుకోండి.  


అనసూయా భరద్వాజ్ 15 మే 1985 జన్మించారు ఒక భారతీయ టెలివిజన్ ప్రెజెంటర్ మరియు నటి. ఆమె తెలుగు సినిమా మరియు అనేక  తెలుగు టెలివిజన్ కార్యక్రమా లలో పనిచేసింది . 2015 లో తమిళం లో ఉత్తమ సహాయ నటిగా ఆమె IIFA అవార్డు అందుకున్నారు. ఆమె 2017 లో సహాయక పాత్రలో ఉత్తమ నటిగా SIIMA అవార్డు ను అందుకున్నారు.

అనసూయ భరద్వాజ్ తన MBA (మాస్టర్స్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్) ను 2008 లో బద్రుకా కళాశాల నుండి పొందారు. ఆ తరువాత ఆమె హ్యూమన్ రిసోర్స్ ఎగ్జిక్యూటీవ్  గా పనిచేశారు. ప్రారంభ చిత్రం ఆఫర్లను చాలా నిరాకరించిన ఆమె సాక్షి టీవీ కోసం టీవీ యాంకరుగా బాగా పనిచేసారు.

  • సాక్షి టీవీ లో న్యూస్ ప్రసెంటెర్ గా పనిచేస్తూ ఈటీవీ, ఈటీవీ  ప్లస్ జబర్దస్త్   షో కార్యక్రమాలలో  యాంకర్ గా పనిచేస్తుంది. 
  • దీనితో ఆమె బాగా పేరు తెచ్చుకొని సినీ నటుడు నాగార్జన తో సోగ్గాడే చిన్ని నాయన చిత్రం లో  నటించే అవకాశం వచ్చింది. అలాగే క్షణం అనే చిత్రం లో నెగెటీ రోల్ లో నటించింది.
  • అనసూయ భరద్వాజ్ బెస్ట్ Anchor గా మంచి పేరు తెచ్చుకోవడమే కాకుండా చాల టీ.వి. ల లో  హోస్ట్ గా కూడా పని చేసారు
  • zee  కుటుంబం అవార్డ్స్   మరియు  స్టార్ పరివార్ అవార్డ్స్ లోను హోస్ట్ గా పనిచేసారు . 
  • zee తెలుగు అవార్డ్స్ ఒకరికొకరు అవార్డ్స్ లో   హోస్ట్ గా పనిచేసారు .
  • GAMA అవార్డ్స్  Dubai లో అప్సర అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహించారు . దేవి శ్రీ ప్రసాద్ యూ.యస్ . కన్సర్ట్  కి హోస్ట్ గా పని చేసారు.
  • ఇటీవలే రంగస్థలం అనే చిత్రం లో  నటుడు రాంచరణ్  సరసన రంగమ్మ అత్త గా అభినయించి పేరు తెచ్చుకున్నారు.

అనసూయా భరద్వాజ్ ఇతర వివరాలు... 

  • ఎత్తు : 5అడుగుల ."8" అంగుళాలు 
  • బరువు : 58 కే.జి. లు 
  • మతము : హిందూ మతం 
  • జుట్టు రంగు : నలుపు 
  • కంటి రంగు : నలుపు 
  • రాశి : మకర రాశి (Capricorn)
  •  రీసెంట్ ఫేవౌరైట్ చిత్రాలు : మనం , బాహుబలి 
  • అభిమాన నటులు : పవన్ కళ్యాణ్,  నాగార్జున , అల్లు అర్జున్, ప్రభాస్ ,
  • అభిమాన నటీమణులు : అనుష్క శెట్టి , రమ్య కృష్ణ, సమంత ,
  • ఇష్టమైన ఆహారం : హైదెరాబాధీ బిర్యానీ, 
  • ఇష్టమైన  రంగులు :  పింక్ , సిల్వర్, వైట్ ,
  • ఇష్టమైన స్థలం : అరకు 
  • హాబీలు : డాన్స్ చేయడం , నటించడం, 
  • శాలరీ : నెలకు 50 వేలు  ఒక్క ఎపిసోడ్ కి
  •  ఆడియో ఫంక్షన్ కి ఈవెంట్ నిర్వహణకు రెమ్యూనరేషన్ :  4 లక్షలు పైన 

చిత్రాలు :
  1. సోగ్గాడే చిన్ని నాయన  2016 లో తెలుగు చిత్రం 
  2. క్షణం   2016 లో తెలుగు చిత్రం 
  3. చక్రవ్యూహ 2016 లో కన్నడ చిత్రం 
  4. విన్నర్  2017 లో తెలుగు చిత్రం 
  5. రంగస్థలం 2017 లో తెలుగు చిత్రం 
  6. గాయత్రీ 2017 లో తెలుగు చిత్రం 
  7. మిలనా 2017 లో కన్నడ చిత్రం 
  8. కాలా  2018 లో తమిళ చిత్రం 

అనసూయా భరద్వాజ్ యు.ట్యూబ్ .యు .ఆర్ .యల్ లు చూడండి ....






Note:  
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి. కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ,





19, ఫిబ్రవరి 2019, మంగళవారం

Let us know about the Popular T.V. Anchor and Actress Srimukhi Bio-Data

teluguteevi.blogspot.com
ప్రముఖ టీ.వీ. వ్యాఖ్యాతనటి శ్రీముఖి  బయోడేటా  గురించి తెలుసుకుందామా...  

శ్రీముఖి  ఒక ప్రముఖ  టీవీ వ్యాఖ్యాత, మరియు నటి. అదుర్స్ అనే కార్యక్రమంతో వ్యాఖ్యాతగా ప్రవేశించింది. 2012 లో అల్లు అర్జున్   హీరోగా త్రివిక్రం   శ్రీనివాస్   దర్శకత్వంలో  వచ్చిన జులాయి     సినిమాతో   వెండితెరపై ప్రవేశించిందిప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో కథానాయిక అయ్యింది.

శ్రీముఖి   పుట్టిన తేదీ   1993 మే 10  వయస్సు:

దాదాపు  26  సంవత్సరాలు  

స్వస్థలం నిజామాబాద్  నేటివిటీ    భారతీయురాలు.   తల్లిదండ్రులు   పేర్లు  రాం కిషన్  & లతసోదరుడు పేరు  శుశ్రుత్.  చదువు బి.డి.ఎస్  డిప్లొమా చేసారు. ఆమె  వృత్తి నటి, మోడల్, వ్యాఖ్యాత గా టీ.వి ఛానల్ లలో పనిచేసారు. మరియు కొన్ని చిత్రాలలో నటించారు.  క్రియాశీలకంగా  పనిచేసింది      2012 నుండి  ప్రస్తుత కాలం వరకు. 

శ్రీముఖి ఉద్యోగ వివరాలు:

  • శ్రీముఖి సినిమాల్లోకి ప్రవేశించక మునుపు  అదుర్స్, సూపర్ సింగర్ 9 అనే కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించి పలువురు అభిమానుల్ని సంపాదించుకుంది.  
  •  2012 లో త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన జులాయి సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలు రాజీ పాత్రతో సినిమా రంగంలోకి ప్రవేశించింది
  • పవన్ సాదినేని దర్శకత్వంలో వచ్చిన ప్రేమ ఇష్క్ కాదల్ అనే సినిమాలో కథానాయికగా నటించింది
  • రానా దగ్గుబాటిఆలీతో కలిసి దుబాయ్ లో జరిగిన సైమా అవార్డ్స్ కార్యక్రమాన్ని నిర్వహించింది.  
  • ఈటీవీ ప్లస్ లో ప్రసారమవుతున్న పటాస్ లో యాంకర్ గా వ్యవహరిస్తోంది 
  • మా టీవీ లో ప్రసారమవుతున్న భలే చాంస్ లే రెండో దశ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుంది. 

శ్రీముఖి చిత్రాల వివరాలు ...
  1. 2012 లో జులాయి . లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ - తెలుగు చిత్రాలు 
  2. 2013 లో ప్రేమ ఇష్క్ కాదల్ తెలుగు చిత్రం  
  3. 2015 లో ఎట్టుదిక్కుం మధయానై తమిళ చిత్రం,చంద్రిక తెలుగు/కన్నడ  ధన లక్ష్మి తలుపుతడితే, ఆంధ్ర పోరి  తెలుగు చిత్రాలలో నటించింది.
  4. 2016 లో నేను శైలజ, సావిత్రి , జెంటిల్ మాన్ తెలుగు చిత్రాలలో నటించింది .
  5. 2017 లో బాబు బాగా బిజీ తెలుగు చిత్రం లో నటించింది.
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్. లు ద్వారా శ్రీముఖి గురించి తెలుసుకోండి.

Anchor & Actress Srimukhi Real Life Story (Biography ... - YouTube


Search Results

Real-Life Secrets of Anchor Srimukhi Biography in Telugu - YouTube

Srimukhi Biography Profile and Life History | Tollywood Latest Gossips.

..

Sree Mukhi family pic, age, father, mother, date of birth, height ...

Sreemukhi Lifestyle, Net Worth, Salary,House,Cars, Awards ...

Anchor Srimukhi About Her TV & Movie Journey | TV5 Exclusive ...

Sreemukhi Mother Father Brother Family Photos - YouTube


Anchor Srimukhi Family Rare and Unseen Images : Srimukhi Family ...

Anchor Srimukhi Family Photos - YouTube

Srimukhi Family and Personal Lifestyle - YouTube

Note:  
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే teluguteevi.blogspot.com  like,share and subscribe చేయండి. అలాగే  ఇంకో బ్లాగ్ wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి. అలాగే ఇంకో బ్లాగ్   wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండి
నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి  like, share and subscribe చేయండి.  కామెంట్ చేయడం మర్చిపోకండి  థాంక్యూ.











పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...