28, జనవరి 2019, సోమవారం

Junior N.T.R. as a Big boss season 3 host Latest news

జూనియర్ ఎన్.టి.ఆర్. మా .టి.వి. బిగ్ బాస్ - 3 హోస్ట్ గా చేస్తారనేది లేటెస్ట్ న్యూస్ ...


బిగ్ బాస్ 3 జూనియర్ ఎన్టీ ఆర్ కి మా యాజమాన్యం 20 కోట్లు ఇస్తామని చెప్పగానే ట్విస్ట్. R.R.R. మూవీ డైలమా. రాజమౌళి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. వారానికి రెండు రోజులే హోస్టింగ్ ఉంటుంది కాబ్బట్టి ఒప్పుకొనే అవకాశం. సంబరాలు చేసుకుంటున్న ఎన్టీ.ఆర్. అభిమానులు . బిగ్బస్ ప్రేక్షకులు. ఎలా ఉంటాదో చూడాలి. . ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ లో డైలమా ఉన్నట్టు టాక్. 6 నెలల వరకు బిగ్ బాస్ 3 ఉండే అవకాశం. అన్ని వివరాలకు ...

ఈ క్రింది యూ.వీడియో యూ.ఆర్. యల్ లు చూడండి ...


జూనియర్ ఎన్టీ ఆర్ లేదా కౌశల్ హోస్ట్ గా వచ్చిన ఆశ్చర్యం లేదు
https://www.youtube.com/watch?v=UITO_lYAsOg

https://www.youtube.com/watch?v=9l6b8jVfomQ

Gossip Adda.
https://www.youtube.com/watch?v=NasWLJyM5zI

Myra Media
బిగ్ బాస్ 3 కి ఎన్టీఆర్ - 20 కోట్లు ఇస్తామని చెప్పగానే ట్విస్ట్ . ఎలావుందో చూడండి R.R.R. మూవీ డైలమా. ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ లో డైలమా ఉన్నట్టు టాక్. 6 నెలల వరకు బిగ్ బాస్ 3 ఉండే అవకాశం...
https://www.youtube.com/watch?v=bR4Uael72Rc


PDTV
హోస్ట్ గా ఎవరైతే బాగుంటాదనే  పబ్లిక్ టాక్ ఈ వీడియో లో చూడండి .. చిరంజీవి ఐతే ఎలా ఉంటాది ...
https://www.youtube.com/watch?v=zxldsDxwZ2c&list=PLkx79UvTZmcTii_-mRqlL-fQB_ZiUGKAc

YOYO Cine TalkiesJr NTR Shocking Decision on Bigg Boss Telugu Season 3జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసే అవకాశాలు తక్కువ ...
HTTPS://WWW.YOUTUBE.COM/WATCH?V=J6YX64U6G2I



Who Is BIggboss 3 host view...



NOTE:
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.  అలాగే నా ఇంకో  బ్లాగ్ wowitsviral.blogspot.com  like,share and subscribe  చేయండిఅలాగే నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com  like,share and subscribe చేయండి .
అలాగే నా వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి.
మరియు కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ .




24, జనవరి 2019, గురువారం

Big Boss-3 Known contestants Biography's and gossips


teluguteevi.blogspot.com
బిగ్ బాస్ 3 రియాలిటీ షో కంటెస్టెంట్స్ మరియు వారి  బయోగ్రఫీలు, ఇతర ఆసక్తికర విశేషాలు

బిగ్ బాస్ 3 రియాలిటీ షో కి రంగం సిద్ధమైంది . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా  కొన్ని కాంట్రవర్షియల్ కి గురిఅయింది. బిగ్ బాస్ 1 కి జూనియర్ యన్ .టి .ఆర్ . హోస్ట్ గా పనిచేసి  షో కి మంచి రక్తి కట్టించారు . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా కొంత కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు లో కౌశల్ అభిమానులు బాగా పెరిగి పోవడం తో నానికి కొంత ప్రేక్షక ఆదరణ కరువు అవడం . ఇంకా నేను హోస్ట్  గా బిగ్ బాస్ కి చేయనని చెప్పడం కూడా జరిగింది . 

బహుశా బిగ్ బాస్ 3 కి జూనియర్ యన్ .టి .ఆర్. హోస్ట్ గా పని చేసే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి . కానీ యన్ .టి .ఆర్ కి ఉన్న బిజీ షెడ్యూల్ వాళ్ళ అది కూడా సాధ్యం కాక పోవచ్చుననే వారు కూడా అంటున్నారు . దగ్గుబాటి వెంటేష్ ని హోస్ట్ గా పిలిచే అవకాశాలు ఎక్కువ గా ఉండ వచ్చని కూడా అంటున్నారు. మరి కొంత మంది కౌశల్ అని అంటున్నారు.

క్రితం తో పోలిస్తే ఈ సరి బిగ్ బాస్ 3 లో  టాస్కులు కఠినంగా ఉంటాయని సౌకర్యాలు తక్కువ ఉంటాయని అంటున్నారు. ఈ సరి కూడా క్రితం లాగే కామన్ మాన్ కూడా ఉండే అవకాశం ఉంది.  ఈ కింద చెప్పిన వ్యక్తులు బిగ్ బాస్ 3 లో కస్టస్టెంట్స్ గా ఉండే అవకాశం ఉంది అని తెలుసుతుంది . కొంచెం అటు ఇటుగా ఈ లిస్ట్ కంఫర్మ్ అయ్యే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి . వారి  పేరులు బయోగ్రఫీలు, ఒకసారి పరిశీలిద్దాం .
Big boss -3 Contestants 

1.  జాహ్నవి దాశెట్టి అక్క - మహాతల్లి ఫేమ్ .

(Jahnavi Dasetty Akka Mahatalli fame)


జాహ్నవి దాశెట్టి మహాతల్లి గా టి. వి. ఛానల్ లో అందరికి 

సుపరిచయమే. ఈమె బాయ్ ఫ్రెండ్ సుశాంత్ ని వివాహం 

చేసుకుంది. ఈమె రచయిత మరియు నటీమణి . ఈమె వెబ్

 సీరియల్ మహాతల్లి పేరున ప్రసిద్ధి చెందింది.

వివరాలకు మీ పేస్ బుక్ సైన్ అయి ఈమె పేస్ బుక్ పేజీలోకి వెళ్ళండి.

యూ.ఆర్ యల్. లింక్  క్రింద ఉంది చూడండి ....

2.  వెబ్ మరి మీడియా ఆర్టిస్ట్ జ్యోతి  (Web media Artist Jyothi)


3 . శోభిత ధూళిపాళ  (Sobhita Dhulipala)    


ఆంధ్ర ప్రదేశ్ లో తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ భారతీయ నటీమణి.

ఫెమినా మిస్ ఇండియా టైటిల్ 2013 లో గెల్చుకున్నారు.

మిస్ ఎర్త్ పోటీలకు 2013 లో ఫిలిఫైన్స్ వెళ్లారు.

2014 లో కింగ్ఫిషెర్ క్యాలెండరు   లో ఫోటో ఆల్బం లో పాల్గొన్నారు.


ఈమె ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ యూ.ఆర్.యల్ లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి... 
 4.  జబర్దస్త్ పొట్టి గణేష్ 
     (Jabardasth Potti Ganesh)


  ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇతను ఈ టి.వి జబర్దస్త్ కామెడీ షో లో  సుపరిచితుడు

    ఇతని వయస్సు 18. ఒకరకమైన సిండ్రోమ్ వల్ల ఇతని పెరుగుదల  ఆగిపోయింది. 

   2015 లో   త్రిపురాంబిక ను వివాహం చేసుకొన్నా ఆమె మరణించింది.


Video YouTube U.R.L;s Links..


5.  ఉదయభాను టీవీ. యాంకర్. యాక్ట్రెస్ 
    (Udaya Bhanu T.V. Anchor & Actress)


ఉదయ భాను టి .వి .యాంకర్ మరియు సినీ నటి.  సుల్తానాబాద్,

  పెద్దపల్లిలో జన్మించింది. వయస్సు 45 సంవత్స రాలు. 

ఈమె భర్త పేరు విజయ కుమార్. పిల్లల పేర్లు భూమి ఆరాధ్య, యువ నక్షత్ర.

ఈమె ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ యూ.ఆర్.యల్ లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి

     Udaya Bhanu - Home | Facebook

6.  టీ.వి ఆర్టిస్ట్. జాకీ .  
    (TV Artist Jackey)


జాకీ  ఆలా మొదలైంది, సిరిమల్లె, ఎండమావులు సంఘర్షణ, 

పుత్తడిబొమ్మ, చంద్రముఖి, శారదా, మల్లేశ్వరి ,మేఘసందేశం ,

 చక్రవాకం, మణించుమా నేస్తం , ఈతరం కథ, ఆరాధన మొదలైన

 సీరియల్స్ లో నటించారు.  నటించిన చిత్రాలు ఆపరేషన్ దుర్యోధన,

 ప్రార్ధన, దొంగలున్నారు జాగర్త, ఆపద మొక్కులవాడు, మెంటల్

కృష్ణ, ఫిలిం నగర్,క్షేత్రం ..



7.  వరుణ్ సందేశ్ 
    Varun Sandesh



వరుణ్ సందేశ్ కాకినాడ లో పుట్టారు. ఇతను  టి.వి సీరియల్స్  

చలన చిత్ర నటుడు పూర్వీకులది ఆంధ్రప్రదేశ్ అయినప్పటికి

అమెరికాలో స్థిరపడ్డారు. 

తెలుగు చిత్రాలలో  శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ చిత్రం తో బాగా

 పరిచయం జననం  21 July 1989 (age 29 years),

 రాయగడ లో జన్మించారు, భార్య పేరు...వితిక షేరు, తలితండ్రుల

 పేర్లు...రమణి జీడిగుంట్ల, విజయ్ సారధి.యుప్. టివి వారి 

నిర్మించిన హే కృష్ణ అనే వెబ్ సిరీస్‌లో కషిష్ వొహ్రా సరసన

 నటించారు.

ఇతని ఫేస్బుక్ పేజీ  యు ట్యూబ్ మరియు ట్విట్టర్ యూ.ఆర్. యల్. లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...

8. రేణు దేశాయ్ 
        Renu Desai


రేణు దేశాయ్  గుజరాతి అమ్మాయి ,2009 లో పవన్ కళ్యాణ్ ను

 వివాహం చేసుకొంది .2011 లో విడాకులు తీసుకున్నారు.  ఈమె

 తెలుగు సినిమా నటి . సినిమాలలోకి  రాక ముందు మోడల్  గా

  పనిచేసేది .పవన్ కళ్యాణ్ హీరో గా  బద్రి, మరియు జానీ అనే

 చిత్రాలలో నటించింది .2013 లో మరాఠి చిత్రాలలో నటించింది.


రేణు దేశాయ్ ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..

      #renudesai hashtag on Twitter

9.  ఆర్టిస్ట్ చైతన్య కృష్ణ 
     Artist Chaitanya Krishna


చైతన్య కృష్ణ భారతీయ నటుడు ముఖ్యంగా తెలుగు చిత్రాలలో 

ఎక్కువుగా నటిస్తుంటారు. ఇతను భీమవరం లో ఇంజనీరింగ్  

 చదివారు .సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసారు. నటనలో ఉన్న ఆసక్తి తో

  నటనను తన వృత్తి గా మార్చుకున్నారు .ధీ  అల్టిమేట్ డాన్స్ షో లో 

మొదటగా డాన్స్ చేసారు . ఆరువాత నిన్ను కలిసాక 2009  లోను  

మరియు స్నేహ గీతం , ఆలా మొదలైంది , రౌద్రం ,కాళీచరణ్ , లో

  నటించారు. కేన్స్  షార్ట్ ఫిలిం కార్నెర్  చిత్రం లో 2014 లో నటించారు.



 చైతన్య కృష్ణ ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ...

      Chaitanya Krishna - Home | Facebook 

10.  మనోజ్ నందన్ 
       Manoj Nandan

మనోజ్ నందన్ తెలుగు సినిమా నటుడు, మనసైనోడు (2018)

  "నేను మా కాలేజీ" (2016),     "తొలిసారిగా" (2011)

 చిత్రాలలో  నటించారు. 


ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..

Manoj Nandan Profiles | Facebook

dI

          https://www.linkedin.com/pub/dir/Manoj/Nandan

11.   ఆర్టిస్ట్ కమల్ కామరాజు  
           Artist Kamal Kamaraju


కమల్ కామరాజు 3 సెప్టెంబర్ 1981 లో సేవాగ్రాం,వార్ధా డిస్ట్రిక్ట్ 

మహారాష్ట్ర జన్మస్థలం. కమల్ కామరాజు తెలుగు చలన చిత్ర నటుడు.

 ఆర్కిటెక్చర్ లో  డిగ్రీ చేసారు. చలనచిత్రాలంటే ఇష్టం ఇతనిని చిత్రాలలో

 ప్రవేశించేలా చేసింది . కమల్ కామరాజు,పెయింటర్ , అసిస్టెంట్ డైరెక్టర్

 ,రచయిత, ఫోటోగ్రాఫర్, ఆర్కిటెక్ట్ కూడా .


    ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..
12. నాగ పద్మిని 
      Naga Padmini



నాగ పద్మిని తెలుగు  నటీమణి మరియు తెలుగు టి.వి. ఛానల్ లలో

 న్యూస్  యాంకర్  గా పని చేస్తున్నారు.తెలుగులోను ఆంగ్లం లోను 

అనర్ఘళం గా మాట్లాడగలరు.



ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..

13.  రఘు మాస్టర్
       Raghu Master



రఘు మాస్టర్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫేర్ తెలుగు టి.వి.చానెల్స్ లోన పనిచేస్తున్నారు . అల్లు అర్జున్ ఆర్య 2 లో కొరియో గ్రాఫర్ గా పనిచేసి మంచి పేరుతెచ్చుకున్నారు .

ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..

Raghu Master - Home | Facebook

14.  హేమ చంద్ర 
      Hema Chandra



హేమచంద్ర తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య 

గాయకుడు మరియు ఒక సంగీత దర్శకుడు. ఇతను 2005 లో 

జరిగిన "స రి గ మ ప" పాట ల పోటీలో రెండవ రన్నరప్ గా 

నిలిచాడు. హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1988

 జూన్ 2 న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ

 ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో మరియు హైదరాబాద్ లోని

 ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ 

పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ లో

 చదువుకున్నాడు మరియు బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్

 మల్టీమీడియా పూర్తిచేసాడు. ఎన్.సి. కారుణ్య ఇతనికి దగ్గరి 

బంధువు. గాయకురాలు శ్రావణ భార్గవి తో  2013 ఫిబ్రవరి 14 న

 ఆమెను వివాహమాడాడు. ఇతను తన మొదటి 

పాట మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కొరకు

"నిలువవే" అనే పాటను పాడాడు. .

ట్విట్టర్ పేజీ యూ.ఆర్ .యల్ ..


Hemachandra Official (@musicischandu) | Twitter

15. గద్దె సింధూర 
      Gadde Sindhura


విజయవాడ ఆంధ్ర ప్రదేశ్ లో టాత  గారింట్లో పెరిగారు . 

సైకాలజీ లో డిగ్రీ . మోడలింగ్ లో డిప్లొమా సంపాదించారు.1984 లో మోంటే కారులో, మొనాకో లో జన్మించారు. 

భర్త జోనాథన్ వార్డ్  తో న్యూజిలాండ్ లో వివాహం అయింది. గద్దె సింధూర భారతీయ చలన చిత్ర నటీమణి. ఫెమినా మిస్ వరల్డ్  విన్నర్ . 

2005 లో మిస్ వరల్డ్ ప్యాగాంట్ ఫైనల్ లో నిలిచారు .సంగమం, అమరావతి, కిల్లర్ తెలుగు చిత్రాలలో నటించారు.

ఇన్స్టా  గ్రామ్, పేస్ బుక్, ట్విట్టర్ పేజీ, యూ.ఆర్ .యల్ ..

Sindhura Gadde (@sindyward) • Instagram photos and videos

https://www.instagram.com/sindyward/?hl=en

Sindhura Gadde (@SindhuraGadde) | Twitter

https://twitter.com/sindhuragadde?lang=en
16.  గుట్ట జ్వాలా 
       Gutta Jwala


జ్వాలా గుట్ట లెఫ్ట్  హ్యాండ్ బాడ్మింటన్ ప్లేయర్ . వార్ధా లో జన్మించారు. తండ్రి ది భారత దేశం తల్లి ది చైనా దేశం.

 చిన్నతనం నుంచి బ్యాట్మింటన్ ఆటలో దిట్ట . 

బ్యాట్మింటన్ డబుల్స్ లో స్పెషలిస్ట్. గుండె జారీ గల్లంతైంది లో చిత్రం లో నటించింది .


పేస్ బుక్, ట్విట్టర్ పేజీ, యూ.ఆర్ .యల్ ..

కొత్త గా వచ్చిన సమాచారం ప్రకారం గుట్ట జ్వాలా బిగ్ బాస్ లో కి వస్తుందో 

లేదో తెలీదు అని తెలుస్తుంది .


ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్ లు .చూడండి..

Bigg Boss Telugu Season 3 Contestants Final List | Nani | Cineone ...



థాంక్స్...Pataka Pakka Local 
వీడియో సోర్స్ పటాకా పక్క లోకల్ ...
\

STAR MAA BIGBOSS3 TELUGU CONTESTENTS LATEST VIDEO SHOW



Note: 
నా బ్లాగ్  మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com  like,share and  subscribe  చేయండి
నా ఇంకో బ్లాగ్  మీకు నచ్చినట్లైతే  wowitstelugu.blogspot.com like,share and subscribe  చేయండి .  నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com  చూడండి చూసి  like,share and subscribe  చేయండి. మరియు  అలాగే నా  ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com  like,share and subscribe  చేయండి.   కామెంట్  చేయడం మర్చిపోకండి  థాంక్యూ.





పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు

పాలగుమ్మి పద్మనాభము గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్స్ వివరాలు పాలగుమ్మి పద్మనాభం గారి జీవిత చరిత్ర. రచనలు, సినీచరిత్ర, అవార్డ్...