teluguteevi.blogspot.com
బిగ్ బాస్ 3 రియాలిటీ షో కంటెస్టెంట్స్ మరియు వారి బయోగ్రఫీలు, ఇతర ఆసక్తికర విశేషాలు
బిగ్ బాస్ 3 రియాలిటీ షో కి రంగం సిద్ధమైంది . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా కొన్ని కాంట్రవర్షియల్ కి గురిఅయింది. బిగ్ బాస్ 1 కి జూనియర్ యన్ .టి .ఆర్ . హోస్ట్ గా పనిచేసి షో కి మంచి రక్తి కట్టించారు . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా కొంత కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు లో కౌశల్ అభిమానులు బాగా పెరిగి పోవడం తో నానికి కొంత ప్రేక్షక ఆదరణ కరువు అవడం . ఇంకా నేను హోస్ట్ గా బిగ్ బాస్ కి చేయనని చెప్పడం కూడా జరిగింది .
ఈమె ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ యూ.ఆర్.యల్ లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...
6. టీ.వి ఆర్టిస్ట్. జాకీ .
(TV Artist Jackey)
ఈ క్రింది యు ట్యూబ్ వీడియో యూ.ఆర్. యల్ లు .చూడండి...
బిగ్ బాస్ 3 రియాలిటీ షో కి రంగం సిద్ధమైంది . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా కొన్ని కాంట్రవర్షియల్ కి గురిఅయింది. బిగ్ బాస్ 1 కి జూనియర్ యన్ .టి .ఆర్ . హోస్ట్ గా పనిచేసి షో కి మంచి రక్తి కట్టించారు . బిగ్ బాస్ 2 కి నాని హోస్ట్ గా కొంత కొత్తదనం ఉన్నా ప్రేక్షకులు లో కౌశల్ అభిమానులు బాగా పెరిగి పోవడం తో నానికి కొంత ప్రేక్షక ఆదరణ కరువు అవడం . ఇంకా నేను హోస్ట్ గా బిగ్ బాస్ కి చేయనని చెప్పడం కూడా జరిగింది .
బహుశా బిగ్ బాస్ 3 కి జూనియర్ యన్ .టి .ఆర్. హోస్ట్ గా పని చేసే అవకాశం ఉందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి . కానీ యన్ .టి .ఆర్ కి ఉన్న బిజీ షెడ్యూల్ వాళ్ళ అది కూడా సాధ్యం కాక పోవచ్చుననే వారు కూడా అంటున్నారు . దగ్గుబాటి వెంటేష్ ని హోస్ట్ గా పిలిచే అవకాశాలు ఎక్కువ గా ఉండ వచ్చని కూడా అంటున్నారు. మరి కొంత మంది కౌశల్ అని అంటున్నారు.
క్రితం తో పోలిస్తే ఈ సరి బిగ్ బాస్ 3 లో టాస్కులు కఠినంగా ఉంటాయని సౌకర్యాలు తక్కువ ఉంటాయని అంటున్నారు. ఈ సరి కూడా క్రితం లాగే కామన్ మాన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ కింద చెప్పిన వ్యక్తులు బిగ్ బాస్ 3 లో కస్టస్టెంట్స్ గా ఉండే అవకాశం ఉంది అని తెలుసుతుంది . కొంచెం అటు ఇటుగా ఈ లిస్ట్ కంఫర్మ్ అయ్యే అవకాశాలే ఎక్కువుగా ఉన్నాయి . వారి పేరులు బయోగ్రఫీలు, ఒకసారి పరిశీలిద్దాం .![]() |
Big boss -3 Contestants |
1. జాహ్నవి దాశెట్టి అక్క - మహాతల్లి ఫేమ్ .
(Jahnavi Dasetty Akka Mahatalli fame)
జాహ్నవి దాశెట్టి మహాతల్లి గా టి. వి. ఛానల్ లో అందరికి
సుపరిచయమే. ఈమె బాయ్ ఫ్రెండ్ సుశాంత్ ని వివాహం
చేసుకుంది. ఈమె రచయిత మరియు నటీమణి . ఈమె వెబ్
సీరియల్ మహాతల్లి పేరున ప్రసిద్ధి చెందింది.
వివరాలకు మీ పేస్ బుక్ సైన్ అయి ఈమె పేస్ బుక్ పేజీలోకి వెళ్ళండి.
యూ.ఆర్ యల్. లింక్ క్రింద ఉంది చూడండి ....
ఆంధ్ర ప్రదేశ్ లో తెనాలికి చెందిన శోభిత ధూళిపాళ భారతీయ నటీమణి.
ఫెమినా మిస్ ఇండియా టైటిల్ 2013 లో గెల్చుకున్నారు.
మిస్ ఎర్త్ పోటీలకు 2013 లో ఫిలిఫైన్స్ వెళ్లారు.
2014 లో కింగ్ఫిషెర్ క్యాలెండరు లో ఫోటో ఆల్బం లో పాల్గొన్నారు.
ఈమె ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ యూ.ఆర్.యల్ లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి...
Sobhita Dhulipala - Home | Facebook https://www.facebook.com › Pages › Public Figure
Sobhita Dhulipala (@sobhitad) • Instagram photos and videos
https://www.instagram.com/sobhitad/?hl=en
4. జబర్దస్త్ పొట్టి గణేష్
(Jabardasth Potti Ganesh)
(Jabardasth Potti Ganesh)
ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఇతను ఈ టి.వి జబర్దస్త్ కామెడీ షో లో సుపరిచితుడు
ఇతని వయస్సు 18. ఒకరకమైన సిండ్రోమ్ వల్ల ఇతని పెరుగుదల ఆగిపోయింది.
2015 లో త్రిపురాంబిక ను వివాహం చేసుకొన్నా ఆమె మరణించింది.
Video YouTube U.R.L;s Links..
ఈమె ఫేస్బుక్ పేజీ మరియు ఇంస్టాగ్రామ్ యూ.ఆర్.యల్ లకు ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి
Udaya Bhanu - Home | Facebook
(TV Artist Jackey)
జాకీ ఆలా మొదలైంది, సిరిమల్లె, ఎండమావులు సంఘర్షణ,
పుత్తడిబొమ్మ, చంద్రముఖి, శారదా, మల్లేశ్వరి ,మేఘసందేశం ,
చక్రవాకం, మణించుమా నేస్తం , ఈతరం కథ, ఆరాధన మొదలైన
సీరియల్స్ లో నటించారు. నటించిన చిత్రాలు ఆపరేషన్ దుర్యోధన,
ప్రార్ధన, దొంగలున్నారు జాగర్త, ఆపద మొక్కులవాడు, మెంటల్
కృష్ణ, ఫిలిం నగర్,క్షేత్రం ..
రేణు దేశాయ్ గుజరాతి అమ్మాయి ,2009 లో పవన్ కళ్యాణ్ ను
వివాహం చేసుకొంది .2011 లో విడాకులు తీసుకున్నారు. ఈమె
తెలుగు సినిమా నటి . సినిమాలలోకి రాక ముందు మోడల్ గా
పనిచేసేది .పవన్ కళ్యాణ్ హీరో గా బద్రి, మరియు జానీ అనే
చిత్రాలలో నటించింది .2013 లో మరాఠి చిత్రాలలో నటించింది.
రేణు దేశాయ్ ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..
#renudesai hashtag on Twitter
చైతన్య కృష్ణ భారతీయ నటుడు ముఖ్యంగా తెలుగు చిత్రాలలో
ఎక్కువుగా నటిస్తుంటారు. ఇతను భీమవరం లో ఇంజనీరింగ్
చదివారు .సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేసారు. నటనలో ఉన్న ఆసక్తి తో
నటనను తన వృత్తి గా మార్చుకున్నారు .ధీ అల్టిమేట్ డాన్స్ షో లో
మొదటగా డాన్స్ చేసారు . ఆరువాత నిన్ను కలిసాక 2009 లోను
మరియు స్నేహ గీతం , ఆలా మొదలైంది , రౌద్రం ,కాళీచరణ్ , లో
నటించారు. కేన్స్ షార్ట్ ఫిలిం కార్నెర్ చిత్రం లో 2014 లో నటించారు.
10. మనోజ్ నందన్
Manoj Nandan
మనోజ్ నందన్ తెలుగు సినిమా నటుడు, మనసైనోడు (2018)
"నేను మా కాలేజీ" (2016), "తొలిసారిగా" (2011)
చిత్రాలలో నటించారు.
కమల్ కామరాజు 3 సెప్టెంబర్ 1981 లో సేవాగ్రాం,వార్ధా డిస్ట్రిక్ట్
మహారాష్ట్ర జన్మస్థలం. కమల్ కామరాజు తెలుగు చలన చిత్ర నటుడు.
ఆర్కిటెక్చర్ లో డిగ్రీ చేసారు. చలనచిత్రాలంటే ఇష్టం ఇతనిని చిత్రాలలో
ప్రవేశించేలా చేసింది . కమల్ కామరాజు,పెయింటర్ , అసిస్టెంట్ డైరెక్టర్
,రచయిత, ఫోటోగ్రాఫర్, ఆర్కిటెక్ట్ కూడా .
ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..
నాగ పద్మిని తెలుగు నటీమణి మరియు తెలుగు టి.వి. ఛానల్ లలో
న్యూస్ యాంకర్ గా పని చేస్తున్నారు.తెలుగులోను ఆంగ్లం లోను
అనర్ఘళం గా మాట్లాడగలరు.
రఘు మాస్టర్ డాన్సర్ అండ్ కొరియోగ్రాఫేర్ తెలుగు టి.వి.చానెల్స్ లోన పనిచేస్తున్నారు . అల్లు అర్జున్ ఆర్య 2 లో కొరియో గ్రాఫర్ గా పనిచేసి మంచి పేరుతెచ్చుకున్నారు .
ఫేస్బుక్ పేజీ యూ.ఆర్ .యల్ ..
Raghu Master - Home | Facebook
హేమచంద్ర తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన నేపథ్య
గాయకుడు మరియు ఒక సంగీత దర్శకుడు. ఇతను 2005 లో
జరిగిన "స రి గ మ ప" పాట ల పోటీలో రెండవ రన్నరప్ గా
నిలిచాడు. హేమచంద్ర ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబంలో 1988
జూన్ 2 న హైదరాబాద్ లో జన్మించాడు. ఇతను తన తల్లి శశికళ
ఆధ్వర్యంలో కర్ణాటక సంగీతంలో మరియు హైదరాబాద్ లోని
ప్రభుత్వ సంగీత కళాశాలలో హిందూస్థానీ సంగీతంలో శిక్షణ
పొందాడు. ఇతను ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాల, హైదరాబాద్ లో
చదువుకున్నాడు మరియు బాచిలర్స్ ఇన్ యానిమేషన్ అండ్
మల్టీమీడియా పూర్తిచేసాడు. ఎన్.సి. కారుణ్య ఇతనికి దగ్గరి
బంధువు. గాయకురాలు శ్రావణ భార్గవి తో 2013 ఫిబ్రవరి 14 న
ఆమెను వివాహమాడాడు. ఇతను తన మొదటి
పాట మణిశర్మ సంగీత దర్శకత్వంలో లక్ష్యం సినిమా కొరకు
"నిలువవే" అనే పాటను పాడాడు. .
జ్వాలా గుట్ట లెఫ్ట్ హ్యాండ్ బాడ్మింటన్ ప్లేయర్ . వార్ధా లో జన్మించారు. తండ్రి ది భారత దేశం తల్లి ది చైనా దేశం.
చిన్నతనం నుంచి బ్యాట్మింటన్ ఆటలో దిట్ట .
బ్యాట్మింటన్ డబుల్స్ లో స్పెషలిస్ట్. గుండె జారీ గల్లంతైంది లో చిత్రం లో నటించింది .
పేస్ బుక్, ట్విట్టర్ పేజీ, యూ.ఆర్ .యల్ ..
పేస్ బుక్, ట్విట్టర్ పేజీ, యూ.ఆర్ .యల్ ..
కొత్త గా వచ్చిన సమాచారం ప్రకారం గుట్ట జ్వాలా బిగ్ బాస్ లో కి వస్తుందో
లేదో తెలీదు అని తెలుస్తుంది .
Bigg Boss Telugu Season 3 Contestants Final List | Nani | Cineone ...
థాంక్స్...Pataka Pakka Local
వీడియో సోర్స్ పటాకా పక్క లోకల్ ...
\
STAR MAA BIGBOSS3 TELUGU CONTESTENTS LATEST VIDEO SHOW
Note:
నా బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitsviral.blogspot.com like,share and subscribe చేయండి.
నా ఇంకో బ్లాగ్ మీకు నచ్చినట్లైతే wowitstelugu.blogspot.com like,share and subscribe చేయండి . నా ఇంకో వెబ్సైటు www.iamgreatindian.com చూడండి చూసి like,share and subscribe చేయండి. మరియు అలాగే నా ఇంకో బ్లాగ్ teluguteevi.blogspot.com like,share and subscribe చేయండి. కామెంట్ చేయడం మర్చిపోకండి థాంక్యూ.
Ok alltall best give me a chance iama common man
రిప్లయితొలగించండిask star MAA best of luck
తొలగించండి