TeluguT.V.,Telugu Youtubers, Actors, Actresses, Biographies,' gossips, Songs Lyrics Etc.,

Telugu Cinema, Telugu T.V., Youtube Channels T.V. News, Anchors, Serial Actors, Artists, Biographies Gossips, BigBoss telugu News, in this Blog. Stay connected to this blog, write and comment on your valuable ideas. thank you, Your's Dharma Lingam Blog Admin.,

Teluguteevi.blogspot.com

▼

2, అక్టోబర్ 2021, శనివారం

తెలుగు టీవీ యాంకర్ సింగర్ సినీ నటి విశిష్ట మహిళా పురస్కార గ్రహీత మంగ్లీ గురించి తెలుసుకుందామా

తెలుగు టీవీ యాంకర్  సింగర్  సినీ నటి  విశిష్ట మహిళా పురస్కార గ్రహీత  మంగ్లీ  గురించి తెలుసుకుందామా ?

మంగ్లీ  టీవీ వాఖ్యాత, జానపద, సినీ గాయని, సినీ నటి. మంగ్లీ (సత్యవతి) అనంతపురం జిల్లా, గుత్తి మండలం, బసినేపల్లె తాండలో పేద బంజారా కుటుంబంలో పుట్టింది. తాండలోనే 5 తరగతి చదివింది.6 తరగతి నుండి 10 తరగతి వరకు గర్ల్స్ హై స్కూల్ లో చదివింది. RDT సంస్థ (Rural Development Trust) ద్వారా చదువుకొని పాటలు పాడటం నేర్చుకుంది. . RDT సంస్థ సలహాతో, మరియు ఆర్థిక సహాయంతో తిరుపతిలో కర్నాటక సంగీతం నేర్చుకుంది. వారి ఆర్థిక సహాయంతోనే పదో తరగతి తర్వాత ఎస్. వీ. విశ్వవిద్యాలయంలో మ్యూజిక్  అండ్ డ్యాన్స్ డిప్లోమా కోర్సులో చేరింది.

ఆమె జీవితం మలుపు తిప్పింది RDT  అనే ఒక సంస్థ . RDT సంస్థ చొరవతో సంగీతం పై పట్టు పెంచుకొని తిరుపతి లోని సంగీత విద్యాలయంలో సంగీతం లోని పూర్తి మెళకువలు నేర్చుకుంది. ఆ తరువాత తన కెరియర్ మొదలు పెట్టి తెలంగాణ లో పల్లె పాటలకు పాడడం అలవాటుగా మార్చు కుంది . మొదట జానపద గీతాలతో కెరియర్ మొదలు పెట్టిన మంగ్లీ.. తీన్మార్ పొగ్రాంతో టీవీ ఛానల్స్ లోకి ఎంటర్ అయి జనాలకు పరిచయమైంది. అయితే మంగ్లీ యాస భాష చూసి తను తెలంగాణకు సంబంధించిన వ్యక్తిగా అనుకుంటారు.

ఒకసారి V6 TV చానెల్ లో జానపద కార్యక్రమం జరుగుతుంటే బిక్షు నాయక్ అనే జానపద గాయకుడు అక్కడికి పంపించాడు. ఆ కార్యక్రమం తర్వాత ఆ చానెల్ వారు 'యాంకర్ గా చేస్తావా?' అని అడిగారు. ఆ విధంగా యాంకర్ అయ్యింది. 'సత్యవతి ' పేరుకన్నా ఇంకేదైనా పేరు పెట్ట్టుకోమంటే, ;మంగ్లీ అనే తన తాతమ్మ పేరు 'మంగ్లీ ' అనే పేరు ఎంచుకుంది. ఆ పేరుతోనే 'మాటకారి మంగ్లీ' అనే కార్యక్రమం మొదలైంది. 

ఆ తర్వాత చేసిన 'తీన్మార్ ' తీన్మార్ న్యూస్ ' తో మంగ్లీ పేరు తెలంగాణాలోని గడప గడపకీ చేరింది. అప్పుడే ఎంటర్ టైన్మెంట్ యాంకర్ గా నేషనల్ టీవీ అవార్డు గెలుచుకుంది. కానీ ఇంత పేరు వచ్చినా తనకు ఇష్టమైన సంగీతానికి దూరమవుతున్నానన్న బాధ వుండేది. 

తరువాత  టి.వీ నుండి బయటకు వచ్చి 'మైక్' టీవీ యూట్యూబ్ చానల్ లో చేరడం జరిగింది. అప్పుడే తెలంగాణా ఆవిర్భావ సందర్భంగా పాడిన "రేలా......రేలా....రే." పాట మంగ్లీని సెలబ్రటీ సింగర్ ని చేసింది. 

తదుపరి  సినిమా పాటల రచయిత కాసర్ల శ్యామ్ ద్వారా సినిమా పాటలు కూడా పాడింది.అలా సినిమాలలో పాటలు పాడిన మంగ్లీ 'గోర్ జీవన్ ' అనే లంబాడీ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. లంబాడా ఆడ పిల్లల్ని కాపాడుకోవాలంటూ సందేశమిచ్చే చిత్రం అది.

2020లో తెలంగాణ ప్రభుత్వం నుండి ఉత్తమ జానపద కళాకారిణిగా తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం అందుకుంది.

ఏ సంవత్సరం లో పాడింది  ఆ  ఛానలు పేరు  సంగీతం  సాహిత్యం  సహగాయకులు మరియు  యూట్యూబ్‌లో వీక్షణలు మున్నగు వివరాలు క్రింద  చూడండి 

😃😃2018 మైక్ టీవీ ఛానల్ పాట బొబ్బిలి సురేష్డా.  సంగీతం సాహిత్యం నందిని సిధారెడ్డి  

వ్యూస్  50+ లక్షలు 

😃😃 2018 మైక్  టీవీ  గణేశ్ చతుర్థి అమీన్కాసర్ల   శ్యామ్   

వ్యూస్ 20+ లక్షలు

😃😃 2018 ఆదిత్య మ్యూజిక్చూడే  (శైలజారెడ్డి అల్లుడు సినిమా) కాసర్ల శ్యామ్‌

వ్యూస్ 16+ లక్షలు

😃😃 201 8 మైక్ టీవీ బోనాలు పాట బొబ్బిలి సురేష్మట్ల తిరుపతి మట్ల తిరుపతి

వ్యూస్ 100+ లక్షలు

😃😃 2018  RTV బంజారా బంజారా తీజ్ పాట (గూగర బండలేనా) కళ్యాణ యాకూబ్ నాయక్

వ్యూస్ 34+ లక్షలు

😃😃2018 మైక్ టీవీ తెలంగాణ స్థాపక దినోత్సవం పాట బొబ్బిలి నందన్డా. కందికొండజంగిరెడ్డి

వ్యూస్ 97+ లక్షలు

😃😃 2018 మైక్ టీవీ కెసిఆర్ పాట రవివర్మ పోతేదార్డా. కందికొండ

వ్యూస్ 10 లక్షలు

😃😃 2018 మైక్ టీవీ ఉగాది పాట బొబ్బిలి నందన్డా. కందికొండ 

వ్యూస్ 45+ లక్షలు

😃😃 2018 RTV బంజారాబంజారా పాట (బాపు వీరన్న కురవి వీరన్న) కళ్యాణయాకూబ్ నాయక్

😃😃 వ్యూస్ 42+ లక్షలు

😃😃 2018 మైక్ టీవీ సమ్మక్క సారక్క మీనాక్షి  భుజంగ్డా. కందికొండశిశిర

వ్యూస్ 100+ లక్షలు

😃😃 2018 మైక్ టీవీ సంక్రాంతి పాట బొబ్బిలి నందన్డా. కందికొండర్యాపర్: మేఘ్-అహ్-వాట్(మేఘరాజ్)

వ్యూస్ 22+ లక్షలు

😃😃 2018 మ్యాంగో ఛానల్  మ్యూజిక్పార్వతి తనయుడవో (నీదీ నాదీ ఒకే కథ సినిమా) బొబ్బిలి సురేష్డా. కందికొండరంజని శివకుమార్ సిద్ధారెడ్డి, నరేష్, బొబ్బిలి సురేష్, శంకర్ బాబు

టీవీ 3+ లక్షలు

😃😃 2017 మైక్ టీవీ  తెలుగు  మహాసభలు బతుకమ్మ పాట 

వ్యూస్ 2.5+ లక్షలు

😃😃 2017 ఐ డ్రీమ్   బతు కమ్మ పాట  పుల్లిగిళ్ళ ప్రమోద్తైదల బాపుపుల్లిగిళ్ళ  ప్రమోద్

వ్యూస్ 38+ లక్షలు

😃😃 2017 తెలుగు వన్  ప్రత్యేక బతుకమ్మ పాట పోలం సత్య సాగర్పోలం సత్య సాగ ర్రాహుల్ సిప్లిగంజ్

వ్యూస్  35+ లక్షలు

😃😃 2017 మైక్ టీవీ బతుకమ్మ పాట బొబ్బిలి సురేష్మిట్టపల్లి సురేందర్సాకేత్

వ్యూస్ 300+ లక్షలు

😃😃 2017 ఫ్యూచర్ ఫిల్స్మ్అమ్మవా రాతిబొమ్మవా  (జానపద గీతం)  ముస్తఫా

వ్యూస్ 110+ లక్షలు

😃😃 2017 మైక్ టీవీ  రేలా రే రేలా రే  బొబ్బిలి  నందన్డా.  కందికొండలిప్సిక

వ్యూస్ 160+ లక్షలు

ఈ రోజు సూక్తి :

"Perseverance is the hard work you do after you get tired of doing the hard work you already did."
-Newt Gingrich

ఈ క్రింది వీడియో యు. ఆర్.  యల్. ల లో మంగ్లీ  యూట్యూబ్  వీడియోలు  చూద్దాం 

Full Song | శివరాత్రి పాట | Mangli | Tirupathi Matla | SK.Baji

Mangli Bonalu Song 2021 || Full Song || Ramaswamy || Pandu

Sankranthi Full Song 2020 || Mangli || Kasarla Shyam || Madeen


Singer Mangli Kanne Adhirindhi Song Performance At Roberrt ...

Shivaratri Song 2020 | Mangli | Charan Arjun | Damu Reddy

Mangli - Laire Lallaire Song(లాయీరే లల్లాయిరే పాట) - YouTube

Mangli Janapadam Song | Full Song | Mangli | Thirupathi Matla



Kanakavva Aada Nemali Song || Full Song || Mangli || Janu Lyri

Mangli | Shivaratri Song 2021 | శివ రాత్రి పాట - YouTube

Mangli Special Song On Women | Pothi Kadupula | NTV


Note:

దయచేసి క్రింది ఉదహరించిన నా బ్లాగులు, ఛానళ్ళు, ఫేస్బుక్ పేజీలు గ్రూప్ లు  చూడండి  లైక్ ,షేర్. నోటిఫికేషన్ కోసం సబ్స్క్రయిబ్ చేయండి, 

My blogs:

Wowitstelugu.blogspot.com

https://wowitstelugu.blogspot.com

teluguteevi.blogspot.com

https://teluguteevi.blogspot.com

wowitsviral.blogspot.com

https://wowitsviral.blogspot.com

Youtube Channels:

bdl 1tv (A to Z  info television),

https://www.youtube.com/channel/UC_nlYFEuf0kgr1720zmnHxQ 

bdl telugu tech-tutorials:

https://www.youtube.com/channel/UCbvN7CcOa9Qe2gUeKJ7UrIg

My Admin Facebook Groups: 

Hinduism, Hindu culture and temples హిందుత్వం,హిందూ సంప్రదాయాలు, ఆలయాలు

https://www.facebook.com/groups/dharmalingam/

Humanity, Social Service/ మానవత్వం / సంఘసేవ

https://www.facebook.com/groups/259063371227423/

Graduated  unemployed Association

https://www.facebook.com/groups/1594699567479638/

Comedy corner

https://www.facebook.com/groups/286761005034270/?ref=bookmarks

Wowitsinda

https://www.facebook.com/groups/1050219535181157/

My Facebook Pages:

Educated Unemployees Association:

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

Hindu culture and traditional values

https://www.facebook.com/iamgreatindian/?ref=bookmarks

My tube tv

https://www.facebook.com/My-tube-tv-178060586443924/?modal=admin_todo_tour

Wowitsviral

https://www.facebook.com/Durgagenshvizag/?modal=admin_todo_tour

My email ids:

iamgreatindianweb@gmail.com

dharma.benna@gmail.com




వద్ద అక్టోబర్ 02, 2021
షేర్ చేయండి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

‹
›
హోమ్
వెబ్ వెర్షన్‌ చూడండి

నా గురించి

నా ఫోటో
B.DHARMALINGAM
రెసిడెన్సీ లంకెలపాలెం, R. K. Township, Door No.5-14/20. Anakapalli District. A. P., Pin 531019.India.
నా పూర్తి ప్రొఫైల్‌ను చూడండి
Blogger ఆధారితం.